01 Tue 21:08 హెచ్‌సీఏకు వ్యతిరేకంగా జింఖానా గ్రౌండ్‌లో ఆందోళన.. స్పందించిన అధ్యక్షుడు విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ.68.73 కోట్లు చెల్లించారని స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆందోళన వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ తాను బాధ్యతలు తీసుకోవడానికి ముందే ఈ చెల్లింపులు జరిగాయన్న అధ్యక్షుడు
02 Wed 07:21 భారత్-నేపాల్ సరిహద్దు వివాదం.. ప్రధాని బాలేన్ షా రాజీనామాకు డిమాండ్ నేపాల్ ప్రధాని వివాదాస్పద సరిహద్దు వ్యాఖ్యలు భారత్, నేపాల్ రెండు దేశాలు ఆక్రమించాయని వ్యాఖ్య విదేశాంగ శాఖ వివరణతో డ్యామేజ్ కంట్రోల్ కాలాపానీ, లిపులేఖ్‌పై మళ్లీ రాజుకున్న వివాదం
03 Wed 07:13 ఇరాన్ లో పెను సంక్షోభం... పాలనపై పట్టుబిగించిన ఐఆర్జీసీ! అధ్యక్షుడు పెజెష్కియాన్‌ను కాదని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సైనిక విభాగం సుప్రీం లీడర్ మార్పు తర్వాత అధికార సమీకరణాల్లో తీవ్ర మార్పులు ఇటీవల అమెరికాతో చర్చలను ఏకపక్షంగా రద్దు చేసిన ఐఆర్‌జీసీ
04 Wed 07:06 'పెద్ది' ఈవెంట్‌లో కలకలం.. రామ్ చరణ్ అభిమాని అత్యుత్సాహంతో ఉలిక్కిపడిన జాన్వీ! 'పెద్ది' సినిమా ప్రమోషన్స్‌లో నటి జాన్వీ కపూర్‌కు చేదు అనుభవం రామ్ చరణ్‌ను కలిసేందుకు దూసుకొచ్చిన అభిమాని బ్యాలెన్స్ కోల్పోయి జాన్వీ కూర్చున్న సోఫాపై పడటంతో భయపడ్డ నటి వెంటనే స్పందించి అభిమానిని పక్కకు తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది తర్వాత అదే అభిమానిని ప్రత్యేకంగా కలుసుకున్న రామ్ చరణ్
05 Wed 06:56 గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తత.. కువైట్, బహ్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో కువైట్‌పై ఇరాన్ దాడి దాడిని గాల్లోనే అడ్డుకున్న కువైట్ సైన్యం అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులని ప్రకటించిన ఇరాన్ ఇరాన్‌లోని వ్యూహాత్మక ఖెష్మ్ దీవిలోనూ పేలుళ్ల కలకలం
06 Wed 06:49 ఓటీటీలో లోకేశ్ కనగరాజ్ మూవీ! తమిళంలో రూపొందిన సినిమా '29' నిర్మాతలుగా స్టార్ డైరెక్టర్లు మే 8న విడుదలైన సినిమా ఈ నెల 5వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో 5 భాషల్లో అందుబాటులోకి
07 Wed 06:45 తెలంగాణలో పెరిగిన 'పెద్ది' టికెట్ ధరలు.. స్పెషల్ షో టికెట్ రేటు ఎంతంటే? 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌పై రూ. 100, మల్టీప్లెక్స్‌లో రూ. 125 పెంపు నేడు ప్రీమియర్ షోల టికెట్ ధర రూ. 600గా నిర్ణయం అదనపు ఆదాయంలో 20% సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయింపు
08 Tue 22:47 ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టు.. చండీగఢ్ చేరుకున్న టీమిండియా శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న టీమిండియా జట్టుతో పాటు కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, పంత్, నితీశ్ రెడ్డి గత ఏడాది సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత భారత్ ఆడుతున్న తొలి టెస్ట్ 2018 తర్వాత భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఇది
09 Tue 22:41 2027 గోదావరి పుష్కరాలు చరిత్రలో నిలిచిపోవాలి: చంద్రబాబు 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు అఖండ గోదావరి కారిడార్ అభివృద్ధికి సూచన ఆరు జిల్లాల్లో 525 ఘాట్లు, 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా జూన్ 24 కల్లా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశం
10 Tue 22:34 బెంగళూరు-విజయవాడ ఎక్స్ ప్రెస్ హైవే.. 4 గంటల సమయం ఆదా! బెంగళూరు-విజయవాడ మధ్య ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం ప్రయాణ దూరం 110 కి.మీ, సమయం 4 గంటల వరకు ఆదా కడప జిల్లా మీదుగా 123 కి.మీ.. పారిశ్రామికంగా కీలక ప్రయోజనం కొప్పర్తి, హిందూపురం పారిశ్రామిక ప్రాంతాలకు మెరుగవనున్న కనెక్టివిటీ అత్యాధునిక టెక్నాలజీతో ట్రాఫిక్, టోల్ వ్యవస్థల ఏర్పాటు