01 Tue 13:14 నేపాల్ ఎన్నికల ఎఫెక్ట్.. భారత్ సరిహద్దు 72 గంటల పాటు మూసివేత నేపాల్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత్ సరిహద్దు మూసివేత నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు భద్రతా కారణాల దృష్ట్యా రాకపోకలను నిలిపివేస్తున్నట్టు ప్రకటన నిత్యావసర సేవలు, విదేశీయులకు మినహాయింపు
02 Wed 08:23 యూకేను కుదిపేస్తున్న లైంగిక దాడుల కుంభకోణం.. ప్రపంచంతో కన్నీళ్లు పెట్టిస్తున్న నివేదిక పార్లమెంట్‌లో బాధితుల వాంగ్మూలాలు చదివిన ఎంపీ దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థీకృత లైంగిక దాడులు మతం, జాతి ఆధారంగా బాలికలపై వేధింపులు పోలీసులపైనా బాధితురాలి రేప్ ఆరోపణలు నివేదిక విడుదలకు సిద్ధం.. తక్షణ చర్యలకు డిమాండ్
03 Wed 08:10 5,300 ఏళ్ల మమ్మీ.. మరణం తర్వాత కూడా ఆగని జీవం! 5,300 ఏళ్ల నాటి ఓట్జీ ఐస్‌మ్యాన్ మమ్మీలో ఇంకా బతికే ఉన్న సూక్ష్మజీవుల గుర్తింపు ఆధునిక మనుషుల్లో అంతరించిపోయిన అరుదైన బ్యాక్టీరియా జాతులు ఆయనలో ప్రత్యక్షం మమ్మీని కాపాడే రసాయనాలనే ఆహారంగా తీసుకుంటూ వృద్ధి చెందుతున్న ఈస్ట్
04 Wed 08:06 పసిడి ప్రియులకు కాస్త ఊరట.. దిగివచ్చిన ధరలు హైదరాబాద్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలుఅంతర్జాతీయ మార్కెట్లలో పరిమిత ఒడుదొడుకులే కారణం బంగారం బాటలోనే స్వల్పంగా తగ్గిన వెండి ధరలు
05 Wed 08:05 గంజాయి అమ్మకాలను ప్రశ్నించినందుకు ఘోరం.. చెన్నైలో యువకుడిని కొట్టి చంపిన వైనం గంజాయి విక్రయాలను ప్రశ్నించిన విష్ణు గ్యాంగ్ దాడిలో యువకుడి మృతి తమిళనాడు ప్రభుత్వంపై ఈపీఎస్ తీవ్ర విమర్శలు శాంతిభద్రతల పరిరక్షణలో వైఫల్యంపై ఆరోపణలు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
06 Wed 07:50 నార్వే చెస్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ సంచలనం.. ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను చిత్తు చేసిన ప్రజ్ఞానంద నార్వే చెస్‌లో ప్రపంచ నెంబర్ 1 కార్ల్‌సన్‌ను మరోసారి ఓడించిన ప్రజ్ఞానంద ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌పై క్లాసికల్ గేమ్‌లో గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డ్ ఈ విజయంతో 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరిన 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఓటమితో కార్ల్‌సన్ ఎనిమిదో టైటిల్ ఆశలు దాదాపు గల్లంతు
07 Wed 07:47 కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. నేడు సీఎంగా డీకే శివకుమార్ పట్టాభిషేకం లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లో మధ్యాహ్నం ప్రమాణ స్వీకార వేడుక తొలి విడతలో 13 మంది మంత్రుల ప్రమాణం పరమేశ్వరకు ఏకైక డిప్యూటీ సీఎం పదవి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి సిద్ధరామయ్య
08 Wed 07:39 ప్రమాదంతో బట్టబయలైన గంజాయి స్మగ్లింగ్.. లారీలో భారీ డంప్ ఒంగోలు సమీపంలో రోడ్డు ప్రమాదం.. 500 కేజీల గంజాయి స్వాధీనం ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఘటన.. యువకుడు మృతి తవుడు బస్తాల కింద భారీగా గంజాయి ప్యాకెట్లు గుర్తింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
09 Wed 07:31 జడ్జీల భద్రతపై పోలీసుల కీలక నిర్ణయం.. అమరావతిలో ప్రత్యేక ఏర్పాట్లు అమరావతిలో హైకోర్టు న్యాయమూర్తుల నివాసాలకు పటిష్ట భద్రత బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష 24 గంటల నిఘాతో పాటు క్యూఆర్టీ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే భద్రత పెంపు అని వెల్లడి
10 Wed 07:28 పవన్ మాటలు అర్థం లేనివి.. తెలివి తక్కువగా మాట్లాడటం మంచిది కాదు: బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్, జనసేన మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆరోపణ ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ డ్రామా అని వ్యాఖ్య