Mon 15:58 ప్రజల్లో 90 శాతం సంతృప్తి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై 80-90 శాతం సంతృప్తి ఉండాలన్న సీఎం దీపం పథకం గ్యాస్ డెలివరీకి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లలో టాయిలెట్స్ మరమ్మతులకు ఆదేశం బాణసంచా ప్రమాదాల నివారణపై శివకాశీ వెళ్లి అధ్యయనం చేయాలని సూచన రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతికి తావులేని అధికారులకే బాధ్యతలు Read full story
Fri 09:33 ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఇది లవ్ జిహాదే: సాఫ్ట్‌వేర్ యువతి ఆవేదన ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని యువతి ఆరోపణ సామూహిక అత్యాచారం, బలవంతపు మత మార్పిడి చేశారని ఫిర్యాదు వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధింపులకు గురిచేశాడని ఆవేదన Read full story
Fri 09:28 అనకాపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైన భూకంప తీవ్రత అర్ధరాత్రి భూమి కంపించడంతో భయంతో పరుగులు తీసిన ప్రజలు ధ్రువీకరించిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ Read full story
Fri 09:03 థాయ్‌లాండ్ నీళ్ల పండుగలో నెత్తుటి మరకలు.. 191 మంది మృతి థాయ్‌లాండ్‌లో 'సోంగ్‌క్రాన్' పండుగలో ఘోర విషాదం వారం రోజుల్లోనే 191 మంది మృతి.. 951కి పైగా ప్రమాదాలు అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడమే ప్రమాదాలకు ప్రధాన కారణం భారతీయ సంక్రాంతి పండుగతో సోంగ్‌క్రాన్‌కు ఉన్న సంబంధం ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కొనసాగుతున్న ప్రమాదాలు Read full story
Fri 08:58 బీజేపీ ఎమ్మెల్యే కొడుకు బరితెగింపు.. ఐదుగురిని ఢీకొట్టి వారిపైనే ఆగ్రహం.. వీడియో ఇదిగో! వాహనంతో మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పృథమ్ లోధి కుమారుడి బీభత్సం సైరన్ వినిపించినా ఎందుకు పక్కకు జరగలేదని బాధితులపైనే ఆగ్రహం ఘటనను వీడియో తీస్తున్న వారిపై బెదిరింపులు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఎమ్మెల్యే పృథమ్ లోధి ఎమ్మెల్యే కొడుకుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు Read full story
Fri 08:41 నాన్నే నా రియల్ హీరో.. ఆ విషయం ఆయనను చూసే నేర్చుకున్నా: రామ్ చరణ్ ప్రతిష్ఠాత్మక 'ఈ స్క్వేర్ ఇండియా' మ్యాగజైన్ కవర్‌పై రామ్ చరణ్ నా జీవితంలో అసలైన హీరో నాన్నేనని వ్యాఖ్య షూటింగ్స్ కోసం చిరంజీవి రోజుకు 4 గంటలే నిద్రపోయేవారని వెల్లడి కుటుంబం, వృత్తిని సమన్వయం చేసుకోవడం తండ్రి నుంచే నేర్చుకున్నానన్న చరణ్ Read full story
Fri 08:40 టీసీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. గర్భవతినంటూ ముందస్తు బెయిల్‌కు వెళ్లిన సూత్రధారి నిదా ఖాన్! టీసీఎస్ నాసిక్ కేసులో పరారీలో ఉన్న నిదా ఖాన్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఈమెను మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న పోలీసులు ఇప్పటికే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన సిట్ నేడు పిటిషన్‌పై విచారణ జరిపే అవకాశం Read full story
Fri 08:27 ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా.. అసలు కారణం చెప్పిన ముంబై కోచ్ ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ బుమ్రాకు అండగా నిలిచిన కోచ్ మహేల జయవర్ధనే పవర్‌ప్లేలో ఇతర బౌలర్లు విఫలమవ్వడమే కారణమన్న కోచ్ ఒక్కసారి వికెట్లు తీస్తే బుమ్రాను ఆపలేరని ధీమా Read full story
Fri 08:21 మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధిని ఆత్మహత్య .. కారణం ఏమిటంటే..? తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య హైదరాబాద్ మైసమ్మగూడలోని హాస్టల్‌లో ఘటన తండ్రి మృతితో మనస్తాపం చెందానని సూసైడ్ నోట్‌లో వెల్లడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు Read full story
Fri 08:15 కారణాలు వెతుక్కుంటాం.. కఠిన నిర్ణయాలు తప్పవు: హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా నాలుగో ఓటమి పంజాబ్ కింగ్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం క్వింటన్ డి కాక్ అజేయ సెంచరీ వృథా ఎక్కడ తప్పు జరుగుతుందో సమీక్షించుకోవాలన్న కెప్టెన్ హార్దిక్ జట్టులో మార్పులు తప్పవని పరోక్షంగా చెప్పిన పాండ్యా Read full story