Sat 20:31 కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన పాక్ బ్యాటర్ ఫర్హాన్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో సాహిబ్జాదా ఫర్హాన్ రికార్డు ఒకే ఎడిషన్‌లో విరాట్ కోహ్లీ చేసిన 319 పరుగుల రికార్డు బ్రేక్ శ్రీలంకతో మ్యాచ్‌లో బౌండరీతో మైలురాయిని దాటిన పాక్ ఓపెనర్ సెమీస్ చేరాలంటే పాకిస్థాన్ 64 పరుగుల తేడాతో గెలవాల్సిందే కీలక మ్యాచ్‌లో బాబర్ అజామ్ ను పక్కనపెట్టిన పాక్ మేనేజ్‌మెంట్ Read full story
Thu 13:51 కేరళలో లోక్ సభ స్థానాలను తగ్గించమని రేవంత్ రెడ్డి కోరాలి: రాంచందర్ రావు కేరళలో 20 లోక్ సభ స్థానాలు ఉంటే తెలంగాణలో 17 ఉన్నాయన్న రాంచందర్ రావు ముందు కేరళలో సీట్లు తగ్గించాలని అడగాలని సవాల్ కాంగ్రెస్ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలకు తక్కువ సీట్లు ఇచ్చిందని ఆరోపణ Read full story
Thu 13:46 మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం వెనుక రాజకీయ ప్రయోజనాలు తప్ప మరేం లేదు: గౌరవ్ గొగోయ్ మహిళా రిజర్వేషన్ల పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి లేదన్న గౌరవ్ గొగోయ్ మహిళలకు తక్షణం దక్కాల్సిన హక్కులను కేంద్రం అడ్డుకుంటోందని మండిపాటు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ వల్ల కొన్ని రాష్ట్రాలు నష్టపోతాయని వ్యాఖ్య Read full story
Thu 13:34 నారీ శక్తి చట్టం చరిత్రాత్మకం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మక ముందడుగు అని కొనియాడిన పవన్ మహిళా సాధికారతకు జనసేన పార్టీ కట్టుబడి ఉందని స్పష్టీకరణ వివిధ రంగాల్లో రాణిస్తున్న భారత మహిళల విజయాలను ప్రస్తావించిన పవన్ నారీశక్తి అనేది నినాదం కాదని, మన నాగరికతకు బలమని వ్యాఖ్య రాజ్యాంగ రూపకల్పనలో మహిళల పాత్రను గుర్తు చేసుకున్న జనసేనాని Read full story
Thu 13:28 మహిళా కోటాకు డీలిమిటేషన్ కు లింక్ ఏమిటి?.. కేంద్రాన్ని నిలదీసిన ప్రతిపక్షాలు లోక్‌సభ సీట్లపై '850' సంఖ్య ఎక్కడిదంటూ కేంద్రంపై గౌరవ్ గొగోయ్ ఫైర్ మహిళా కోటాకు డీలిమిటేషన్ తో ముడిపెట్టడంపై విపక్షాల అభ్యంతరం పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం Read full story
Thu 13:27 కీలక బిల్లులపై సుదీర్ఘ చర్చ.. రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు లోక్‌సభలో ప్రవేశం బిల్లులపై 18 గంటల పాటు చర్చ జరిపేందుకు స్పీకర్ అంగీకారం రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటన బిల్లు ప్రవేశపెట్టే దశలోనే డివిజన్ ఓటింగ్‌కు పట్టుబట్టిన విపక్షాలు తొలి విడత ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 251, వ్యతిరేకంగా 185 ఓట్లు Read full story
Thu 13:14 మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన అసదుద్దీన్ ఒవైసీ సాహిర్ లుధియాన్వి రాసిన కవితను సభలో వినిపించిన అసదుద్దీన్ బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్న అసదుద్దీన్ ఇది ముస్లిం ప్రాతినిథ్యాన్ని తుడిచివేసే చర్య అని ఆరోపణ Read full story
Thu 13:10 టీమిండియాలోకి 15 ఏళ్ల సంచలనం?.. సూర్య, సంజూలకు టెన్షన్! భారత జట్టులోకి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై జోరుగా చర్చ ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిలో పడిన యువ సంచలనం ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేస్తే.. సంజూ, అభిషేక్ వంటి సీనియర్లకు చిక్కులు వైభవ్ ఎంపికతో ఫామ్‌లో లేని కెప్టెన్ సూర్యకుమార్‌పై పెరిగిన ఒత్తిడి 35 మంది సభ్యుల జాబితాలో వైభవ్ పేరు ఉన్నట్లు పీటీఐ కథనం Read full story
Thu 13:05 మహిళా బిల్లుపై పార్లమెంట్ లో చర్చ.. అమిత్ షా, అఖిలేశ్ ల మధ్య మాటల యుద్ధం ‘ఉప-కోటా ’ కోసం అఖిలేశ్ డిమాండ్.. కుదరదని తేల్చిచెప్పిన అమిత్ షా ఓబీసీ, ముస్లిం మహిళలకు సబ్-కోటా ఇవ్వాలని అఖిలేశ్ డిమాండ్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కుదరవన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా Read full story
Thu 13:00 లాహోర్‌లో లష్కరే తోయిబా కీలక నేత అమీర్ హమ్జాపై కాల్పులు లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జా హఫీజ్ సయీద్ కు అత్యంత సన్నిహితుడు హమ్జాపై ఇప్పటికే నిషేధం విధించిన భారత్, బ్రిటన్ తదితరులు Read full story