ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జాక్స్, రెహాన్ అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు: శాంట్నర్
    01 Sat 08:32

    జాక్స్, రెహాన్ అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు: శాంట్నర్

    • కివీస్‌పై అద్భుత విజయం సాధించిన ఇంగ్లండ్
    • ఇంగ్లండ్ యువ ఆటగాళ్లపై శాంట్నర్ ప్రశంసలు
    • ఇంగ్లండ్ పక్కా ప్రణాళికతో ఆడిందన్న కివీస్ కెప్టెన్
    • జోస్ బట్లర్‌ను వెనకేసుకొచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్
    Read full story
  • అమరావతి అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ పై సీఎం చంద్రబాబు ఫోకస్
    02 Sat 23:15

    అమరావతి అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ పై సీఎం చంద్రబాబు ఫోకస్

    • ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 61వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం
    • భవిష్యత్ ప్రణాళికలపై చర్చ.. మొత్తం 18 ప్రతిపాదనలకు ఆమోదం
    • హైకోర్టు భవనాల వద్ద రూ.547 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన
    • అమరావతికి సొంత అగ్నిమాపక విభాగం, బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
    • 9 జిల్లాలను కలుపుతూ అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి ప్రణాళిక
    Read full story
  • నకిలీ కాస్మెటిక్స్ ను ఇలా పట్టేయొచ్చు!
    03 Sat 22:59

    నకిలీ కాస్మెటిక్స్ ను ఇలా పట్టేయొచ్చు!

    • నకిలీ స్కిన్‌కేర్ ఉత్పత్తులతో చర్మానికి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు
    • ప్యాకేజింగ్‌పై అక్షర దోషాలు, నాణ్యతను గమనించడం ముఖ్యం
    • ఉత్పత్తి వాసన, టెక్స్చర్ తేడాగా ఉంటే అనుమానించాల్సిందే
    • ముఖంపై రాసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ తప్పనిసరి
    • బార్‌కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌తో అసలుదో కాదో నిర్ధారించుకోవచ్చు
    Read full story
  • 'సేవ్ ది టైగర్స్ 3' ట్రైలర్ విడుదల.. నవ్వుల సునామీ పక్కా!
    04 Sat 22:51

    'సేవ్ ది టైగర్స్ 3' ట్రైలర్ విడుదల.. నవ్వుల సునామీ పక్కా!

    • సేవ్ ది టైగర్స్ 3' సిరీస్ ట్రైలర్ విడుదల
    • జూన్ 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్
    • ఈసారి కథలో ఫాంటసీ టచ్.. ఇంద్రుడిగా వెన్నెల కిషోర్
    • ఎమ్మెల్యే, సీఈవోలుగా మారిన స్నేహితుల బృందం
    • వినోదాన్ని రెట్టింపు చేసేలా సరికొత్త కథనం
    Read full story
  • బరువు తగ్గేందుకు ఓజెంపిక్ ఇంజెక్షన్ తీసుకుంటున్నారా? అయితే ఇది చదవండి!
    05 Sat 22:45

    బరువు తగ్గేందుకు ఓజెంపిక్ ఇంజెక్షన్ తీసుకుంటున్నారా? అయితే ఇది చదవండి!

    • బరువు తగ్గించే మందులతో కొవ్వుతో పాటు కండరాలు కూడా కరుగుతాయి
    • వ్యాయామం జోడిస్తే కండరాల నష్టాన్ని నివారించవచ్చని తాజా అధ్యయనం
    • మందులతో పాటు వ్యాయామం చేస్తే కొవ్వు వేగంగా కరిగి, బలం పెరుగుతుంది
    • గుండె, కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పరిశోధనలో వెల్లడి
    • మందులపైనే ఆధారపడకుండా శారీరక శ్రమ తప్పనిసరి అని నిపుణుల సూచన
    Read full story
  • తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు
    06 Sat 22:38

    తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు

    • బక్కని నర్సింహులు వ్యాఖ్యలను తప్పుపట్టిన సీఎం చంద్రబాబు
    • చారిత్రక ప్రాంతాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరమని హితవు
    • 'గొడ్డలి పార్టీ' అనే పేరుతో వైసీపీలో ఫ్రస్ట్రేషన్ పెరిగిందన్న సీఎం
    • వివేకా హత్య కేసులో సునీత పోరాటానికి సంపూర్ణ మద్దతు
    • నియోజకవర్గాలను 50 శాతం పెంచితే రాష్ట్రానికి నష్టం ఉండదని సూచన
    Read full story
  • హైదరాబాదులో జపనీస్ ట్రెండ్.. ఐస్‌తో తయారైన గ్లాసులో కాఫీ!
    07 Sat 22:28

    హైదరాబాదులో జపనీస్ ట్రెండ్.. ఐస్‌తో తయారైన గ్లాసులో కాఫీ!

    • హైదరాబాదులో తొలిసారిగా జపనీస్ ఐస్ బ్లాక్ అనుభవం
    • ఐస్ ముక్కలకు బదులు ఐస్‌తో చేసిన గ్లాసులోనే కాఫీ
    • ఈ ప్రత్యేకమైన ఐస్ గ్లాస్ కరగడానికి 45 నిమిషాలు పడుతుంది
    • టిరామిసు లాటే, చాక్లెట్ మోకా వంటి వెరైటీల ధర రూ. 595
    • హైదరాబాద్ ఎండలకు వినూత్న పరిష్కారంగా గుర్తింపు
    Read full story
  • ఈ పాము కరిస్తే అంతే సంగతులు!
    08 Sat 22:12

    ఈ పాము కరిస్తే అంతే సంగతులు!

    • బ్లాక్ మాంబా గురించి ఆసక్తికర నిజాలు
    • 20 నిమిషాల్లోనే ప్రాణాలు తీయగల భయంకరమైన పాము
    • శరీరం కాదు, నోటి లోపలి భాగం నల్లగా ఉండటంతో ఆ పేరు
    • గంటకు 19 కి.మీ వేగంతో ప్రయాణం, కానీ దాడికి కాదు, తప్పించుకోవడానికే
    • నిజానికి చాలా సిగ్గరి జీవి, బెదిరిస్తేనే ఎదురుదాడి చేస్తుంది
    Read full story
  • ఈసారి రుతుపవనాలకు ఎల్ నినో దెబ్బ: ఐఎండీ తాజా నివేదిక
    09 Sat 22:00

    ఈసారి రుతుపవనాలకు ఎల్ నినో దెబ్బ: ఐఎండీ తాజా నివేదిక

    • ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం
    • ఎల్ నినో ప్రభావమే కారణమని వెల్లడించిన వాతావరణ శాఖ
    • కేరళలో జూన్‌లోనూ వర్షాలు తక్కువగానే ఉంటాయని అంచనా
    • ఢిల్లీ, రాజస్థాన్‌లో ఆకస్మిక వర్షాలతో చల్లబడిన వాతావరణం
    • ఢిల్లీలో జూన్ 4 వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని వెల్లడి
    Read full story
  • రియల్ ఎస్టేట్‌లో 'గ్రీన్' విప్లవం... ఇంటి నిర్మాణంలో వస్తున్న మార్పులివే!
    10 Sat 21:54

    రియల్ ఎస్టేట్‌లో 'గ్రీన్' విప్లవం... ఇంటి నిర్మాణంలో వస్తున్న మార్పులివే!

    • భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఊపందుకున్న గ్రీన్ బిల్డింగ్స్ ట్రెండ్
    • ఇటుక, సిమెంట్‌కు బదులు వెదురు, ఫ్లై యాష్ వంటి పర్యావరణ హిత పదార్థాల వాడకం
    • సోలార్ ప్యానెళ్లు, స్మార్ట్ మీటర్లతో 40-60 శాతం వరకు విద్యుత్ బిల్లుల ఆదా
    • వర్షపు నీటి సంరక్షణ, గ్రేవాటర్ రీసైక్లింగ్‌తో నీటి కొరతకు చెక్
    • గ్రీన్ ప్రాజెక్టులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV