Fri 20:25 పవన్ క్యాంపు కార్యాలయంలోకి చొరబడిన వ్యక్తి... రెండు వాహనాలు ధ్వంసం! జనసేన కేంద్ర కార్యాలయంలోకి చొరబడిన వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ వాహనాల ధ్వంసం నిందితుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నీలాద్రిగా గుర్తింపు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో మానసిక స్థితిపై అనుమానాలు ఘటనపై ఐజీ, ఎస్పీల విచారణ.. రాజకీయ కుట్ర కోణంలోనూ దర్యాప్తు Read full story
Tue 16:20 కరవు ఏర్పడితే దానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: జీవన్ రెడ్డి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదన్న జీవన్ రెడ్డి ప్రస్తుత అవసరాలకు మేడిగడ్డను పునరుద్ధరించడం ఒకటే మార్గమని సూచన తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ స్ఫూర్తిప్రదాత అని కితాబు Read full story
Tue 16:16 తెలంగాణలో మండుతున్న ఎండలు... పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఉదయం 9 నుంచి భానుడి భగభగ గురువారం నుంచి మరింత పెరగనున్న ఎండల తీవ్రత Read full story
Tue 16:14 ఎంత ఎత్తుకు ఎదిగినా.. నా ప్రపంచాన్ని చిన్నదిగా చేసుకున్నా: 'ఎస్క్వైర్' మ్యాగజైన్‌కు రామ్ చరణ్ ఇంటర్వ్యూ ప్రఖ్యాత ఎస్క్వైర్ మ్యాగజైన్‌కు రామ్ చరణ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రస్తుతం జీవితంలో అత్యంత పరిపూర్ణమైన దశలో ఉన్నానన్న చరణ్ 'పెద్ది' సినిమా కోసం ఏకంగా ఏడాదిన్నరగా కఠిన శిక్షణ తీసుకుంటున్నట్లు వెల్లడి అయ్యప్ప దీక్ష, క్రమశిక్షణ తనను ఎప్పుడూ సరైన మార్గంలో ఉంచుతాయని స్పష్టం పిల్లలు పుట్టాక తన జీవితమే మారిపోయిందని, వారే తన ప్రాణమన్న గ్లోబల్ స్టార్ Read full story
Tue 16:13 నన్ను కూడా ఇరికించాలని చాలా ట్రై చేశారు... వాళ్ల వల్ల కాలేదు: జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఫైర్ బీజేపీ నేతల వ్యాఖ్యలకు విలువ లేదని మండిపాటు అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న సీఎంను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం Read full story
Tue 16:11 బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా లోక్‌భవన్ చేరుకుని గవర్నర్‌కు రాజీనామా అందజేత మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేబినెట్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడి రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ Read full story
Tue 15:47 దివ్యాంగ విద్యార్థుల ఎవరెస్ట్ సాహసయాత్ర... జెండా ఊపి ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక అవసరాలు గల 21 మంది విద్యార్థుల ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్ర ప్రారంభం దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ వినూత్న కార్యక్రమం ఉండవల్లిలో యాత్రను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్ కసి, పట్టుదలే మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయని విద్యార్థులకు ఉద్బోధ సమాజంలో మార్పు కోసం ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహిస్తామన్న మంత్రి Read full story
Tue 15:45 డీలిమిటేషన్‌పై కేంద్రానికి స్టాలిన్ ‘ఫైనల్ వార్నింగ్’: వీధుల్లోకి వచ్చి పోరాడతామని హెచ్చరిక డీలిమిటేషన్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఊరుకోబోమన్న స్టాలిన్ పునర్విభజన ప్రక్రియ అశాస్త్రీయంగా ఉందని విమర్శ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని వ్యాఖ్య Read full story
Tue 15:41 అంబేద్కర్ అసమానతలు లేని సమాజాన్ని కోరుకున్నారు: కవిత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కవిత అంబేద్కర్ అంటేనే ధైర్యం అన్న కవిత తెలంగాణ ఏర్పడింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అన్న కవిత Read full story
Tue 15:25 క్వాంటం రంగంలో ఏపీ సరికొత్త అధ్యాయం.. దేశంలోనే తొలి రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు అమరావతిలో క్వాంటం నవశకం తొలి టెస్ట్ బెడ్స్‌ను ప్రారంభించిన చంద్రబాబు ఎస్ఆర్ఎం వర్సిటీ, మేధా టవర్స్‌లో రెండు టెస్ట్ బెడ్స్ ఏర్పాటు క్వాంటం హార్డ్‌వేర్‌ను పరీక్షించి, సర్టిఫై చేసే సామర్థ్యం సాధించిన ఏపీ ఈ సదుపాయం కలిగిన తొలి రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ Read full story