Thu 09:26 అమరావతి క్రీడల్లో అపశ్రుతి.. ఉపసభాపతి సహా పలువురికి గాయాలు.. వీడియో ఇదిగో! క్రికెట్ మ్యాచ్‌లో ఉపసభాపతి రఘురామకృష్ణరాజుకు గాయం రనౌట్ నుంచి తప్పించుకోబోయి కిందపడ్డ ఆర్ఆర్ఆర్ కబడ్డీలో ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు గాయాలు భుజానికి ఫ్రాక్చర్ అయినా మైదానంలో కనిపించిన ఎమ్మెల్సీ శ్రీకాంత్ Read full story
Mon 07:49 ఇంటర్ ఫలితాల విషాదం: ఫెయిలయ్యామని ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య ఇంటర్ ఫలితాల విడుదల తర్వాత రాష్ట్రంలో తీవ్ర విషాదాలు పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య పలు జిల్లాల్లో చోటుచేసుకున్న బలవన్మరణ ఘటనలు ఫలితాలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఉత్తీర్ణత 'రిజల్ట్ చూడొద్దు' అని మెసేజ్ పెట్టి ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని Read full story
Mon 07:25 ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు అస్తమయం ప్రకాశం జిల్లా ఒంగోలులో అనారోగ్యంతో అస్తమయం 'పద్య సారస్వత పరిషత్' స్థాపించి ఎందరో కవులను తీర్చిదిద్దిన చదలవాడ ఆయన మృతికి పలువురు సాహితీవేత్తల సంతాపం ఒంగోలులో నేడు అంత్యక్రియలు Read full story
Mon 07:04 పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి! మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌తో యువతికి పరిచయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని నమ్మించిన వైనం రూ.1.5 కోట్ల కట్నానికి ఒప్పందం.. నిశ్చితార్థం కూడా పూర్తి ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో వేధించడంతో బయటపడ్డ మోసం నిందితుడు పనస మధును అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Mon 06:45 రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేత ముఖీం సంచలన వ్యాఖ్యలు అమీన్‌పూర్ కూల్చివేతలపై ముఖీం ఫైర్ గతంలో కాళ్లు పట్టుకుని బతిమాలింది నిజం కాదా అని ప్రశ్న రాజకీయ కక్షతోనే తన నిర్మాణాలను కూల్చారని ఆరోపణ హైడ్రా చర్యలపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటన తాతలనాటి భూమిని ప్రభుత్వం లాక్కుంటోందని ఆవేదన Read full story
Mon 06:35 విజయ్ ‘జన నాయగన్’ లీక్ కేసు.. ఆరుగురి అరెస్ట్ విజయ్ 'జన నాయగన్' సినిమా లీక్ కేసులో కీలక పరిణామం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు రూ.500 కోట్ల బడ్జెట్ చిత్రానికి భారీ నష్టం వాటిల్లిందని నిర్మాత ఫిర్యాదు విడుదలకు ముందే సెన్సార్ వివాదాల్లో చిక్కుకున్న ఈ చిత్రం Read full story
Mon 06:20 రూథర్‌ఫర్డ్ వీరోచిత పోరాటం వృథా.. ముంబైని చిత్తు చేసిన ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌పై 18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాల్ట్, పటిదార్, కోహ్లీ హాఫ్ సెంచరీలు ఛేదనలో గాయంతో అర్ధంతరంగా వెనుదిరిగిన రోహిత్ శర్మ షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ ఒంటరి పోరాటం వృథా ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా మూడో ఓటమి Read full story
Sun 22:42 లాయర్ హరిప్రసాద్ హత్య కేసును ఛేదించిన పల్నాడు పోలీసులు... నిందితుల అరెస్ట్ పల్నాడు లాయర్ హరిప్రసాద్ హత్య కేసును ఛేదించిన పోలీసులు ప్రధాన నిందితుడిగా తోడల్లుడైన కానిస్టేబుల్ వెంకట కోటయ్య అరెస్ట్ కుటుంబ కలహాలే హత్యకు ప్రధాన కారణమని నిర్ధారణ మద్యం తాగించి, బండరాయితో కొట్టి చంపినట్లు వెల్లడి హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం Read full story
Sun 22:23 ఎల్లుండి వరల్డ్ క్వాంటం డే... ఏపీలో నవశకం ప్రారంభం భారత క్వాంటం రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక ముందడుగు అమరావతిలో 1S, 1Q క్వాంటం టెస్ట్ బెడ్ల ఏర్పాటు ఏప్రిల్ 14న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే తొలి క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ ఇదే సంపూర్ణ స్వదేశీ టెక్నాలజీతో వీటి నిర్మాణం Read full story
Sun 22:15 రేపు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆశా భోంస్లే అంత్యక్రియలు ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) కన్నుమూత బహుళ అవయవాల వైఫల్యంతో తుదిశ్వాస విడిచిన గానకోకిల ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటన సోమవారం శివాజీ పార్క్ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు Read full story