ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆ విషయంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది.. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం: కవిత
    Mon 17:49

    ఆ విషయంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది.. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం: కవిత

    • జోగులాంబ గద్వాల జిల్లాలో రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న కవిత
    • భవిష్యత్తులో జోగులాంబ జిల్లా నుంచే కార్యక్రమాలు చేపడతామని హామీ
    • నడిగడ్డను బీఆర్ఎస్ మోసం చేసిందన్న కవిత
    Read full story
  • ఐపీఎల్-2026 ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ... గుజరాత్ కు మరో చాన్స్
    Tue 23:58

    ఐపీఎల్-2026 ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ... గుజరాత్ కు మరో చాన్స్

    • క్వాలిఫయర్-1లో గుజరాత్‌పై ఆర్సీబీ 92 పరుగుల భారీ విజయం
    • ఐపీఎల్ 2026 ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించిన బెంగళూరు
    • 33 బంతుల్లో 93 పరుగులు చేసి కెప్టెన్ రజత్ పటీదార్ విధ్వంసం
    • గుజరాత్ తరఫున రాహుల్ తెవాటియా ఒంటరి పోరాటం
    • ఓడినా గుజరాత్ టైటాన్స్‌కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం
    Read full story
  • అంతరిక్షంలో రమ్ వాసన, రాస్ప్‌బెర్రీ రుచి... వింత మేఘంపై శాస్త్రవేత్తల ఆసక్తి!
    Tue 23:40

    అంతరిక్షంలో రమ్ వాసన, రాస్ప్‌బెర్రీ రుచి... వింత మేఘంపై శాస్త్రవేత్తల ఆసక్తి!

    • పాలపుంత కేంద్రంలో రాస్ప్‌బెర్రీ, రమ్ సువాసనలతో కూడిన మేఘం గుర్తింపు
    • ఇథైల్ ఫార్మేట్ అనే రసాయనం వల్లే ఈ ప్రత్యేక వాసన అని వెల్లడి
    • సగిటారియస్ బీ2గా పిలిచే ఈ మేఘంలో నక్షత్రాల జననం అధికం
    • సువాసనలతో పాటు హైడ్రోజన్ సైనైడ్ వంటి విష వాయువులు కూడా ఉన్నాయి
    • అంతరిక్షంలో సంక్లిష్ట రసాయనాలు ఏర్పడతాయని ఈ ఆవిష్కరణ నిరూపించింది
    Read full story
  • జర్మనీ దేశస్తుడికి మన 'పద్మశ్రీ' ఇచ్చారు... కారణం ఇదే!
    Tue 23:27

    జర్మనీ దేశస్తుడికి మన 'పద్మశ్రీ' ఇచ్చారు... కారణం ఇదే!

    • భారతీయ సంగీతంపై కృషికి జర్మన్ పండితుడికి పద్మశ్రీ అవార్డు
    • డాక్టర్ లార్స్-క్రిస్టియన్ కోచ్‌ను సత్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
    • భారత శాస్త్రీయ సంగీతం, రవీంద్ర సంగీతంపై దశాబ్దాల పరిశోధన
    • భారతీయ సంగీత సంపద పరిరక్షణకు చేసిన సేవలకు అరుదైన గుర్తింపు
    Read full story
  • ఎంబీయే ఖర్చు రూ.18 లక్షలు, జీతం రూ.28 వేలు... యువకుడి కష్టాలు వైరల్!
    Tue 23:17

    ఎంబీయే ఖర్చు రూ.18 లక్షలు, జీతం రూ.28 వేలు... యువకుడి కష్టాలు వైరల్!

    • రూ.18 లక్షలు ఖర్చు చేసి ఎంబీఏ చదివితే జీతం కేవలం రూ.28 వేలు
    • భూమి అమ్మి, అప్పులు చేసి కొడుకుని చదివించిన తల్లిదండ్రులు
    • ప్రైవేట్ విద్య, ఉద్యోగాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ
    • భారీ ఫీజులు వసూలు చేస్తూ తప్పుడు ప్లేస్మెంట్ హామీలు ఇస్తున్నారని విమర్శలు
    • డిగ్రీల కంటే నైపుణ్య వృత్తులకే ఎక్కువ ఆదాయం అని నెటిజన్ల అభిప్రాయం
    Read full story
  • ప్రపంచానికే అన్నదాతలు ఈ దేశాలు... భారత్ స్థానం ఎంతంటే...!
    Tue 23:07

    ప్రపంచానికే అన్నదాతలు ఈ దేశాలు... భారత్ స్థానం ఎంతంటే...!

    • ప్రపంచ ఆహార ఎగుమతుల్లో అమెరికా, బ్రెజిల్, కెనడా ఆధిపత్యం
    • మొత్తం ఆహార ఎగుమతుల్లో సగం వాటా కేవలం 10 దేశాలదే
    • ప్రపంచంలో 8వ అతిపెద్ద ఆహార ఎగుమతిదారుగా నిలిచిన భారత్
    • భారీగా ఉత్పత్తి చేసినా, దేశీయ అవసరాలకే చైనా ప్రాధాన్యం
    • పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ఆహార ఎగుమతులకు పెరుగుతున్న ప్రాధాన్యం
    Read full story
  • డ్రైవర్‌పై వేటు వెనక్కి.. విధుల్లో కొనసాగించాలని మంత్రి పొన్నం ఆదేశం
    Tue 22:50

    డ్రైవర్‌పై వేటు వెనక్కి.. విధుల్లో కొనసాగించాలని మంత్రి పొన్నం ఆదేశం

    • డ్రైవర్‌ అశోక్‌ను తొలగించాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని మంత్రి పొన్నం సూచన
    • రైతుల పక్షాన మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నామన్న రవాణా శాఖ మంత్రి
    • పెట్రోల్ ధరలపై నిరసన కన్నా, ధాన్యం కొనాలని కాంగ్రెస్ నేతలకు డ్రైవర్ సలహా
    • డ్రైవర్‌ను తొలగించడంపై బీఆర్ఎస్, ఇతర విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు
    • ఫిర్యాదుతో డ్రైవర్‌ను విధుల నుంచి తప్పించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ లేఖ
    Read full story
  • హైదరాబాద్‌కు వచ్చేసిన బెంగళూరు ఫేమస్ 'ఊట'.. తెలుగు రుచులకు కొత్త అడ్డా
    Tue 22:35

    హైదరాబాద్‌కు వచ్చేసిన బెంగళూరు ఫేమస్ 'ఊట'.. తెలుగు రుచులకు కొత్త అడ్డా

    • హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రారంభమైన 'ఊట' రెస్టారెంట్
    • బెంగళూరులో ప్రసిద్ధి చెందిన బ్రాండ్ ఇది
    • తెలంగాణ, ఆంధ్రా, నిజామీ వంటకాలే ఇక్కడ ప్రత్యేకం
    • పూతరేకులు, బందరు హల్వా వంటి సంప్రదాయ రుచులు
    • టోటల్ ఎన్విరాన్‌మెంట్ హాస్పిటాలిటీ ఆధ్వర్యంలో నిర్వహణ
    Read full story
  • పంచాయతీ సిబ్బందికి తీపి కబురు చెప్పిన రేవంత్ సర్కారు
    Tue 22:20

    పంచాయతీ సిబ్బందికి తీపి కబురు చెప్పిన రేవంత్ సర్కారు

    • రాష్ట్రంలోని 50 వేల మంది పంచాయతీ సిబ్బందికి ఒకటో తారీఖునే జీతాలు
    • జీతాల కోసం ప్రతినెలా రూ. 50 కోట్ల ప్రత్యేక నిధుల విడుదల
    • గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తూ కీలక నిర్ణయం
    • పోస్టల్ విధానం రద్దు.. ఇకపై పెన్షన్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ
    • అర్హులైన వారికి కొత్త పెన్షన్ల మంజూరుకు మొదటి ప్రాధాన్యత
    Read full story
  • రేపటి నుంచే టీడీపీ మహానాడు... 2029 ఎన్నికలకు రోడ్ మ్యాప్ ప్రకటించనున్న చంద్రబాబు
    Tue 22:09

    రేపటి నుంచే టీడీపీ మహానాడు... 2029 ఎన్నికలకు రోడ్ మ్యాప్ ప్రకటించనున్న చంద్రబాబు

    • రెండు రోజుల పాటు జరగనున్న టీడీపీ మహానాడు
    • ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వర్చువల్, ఫిజికల్ పద్ధతిలో నిర్వహణ
    • 'స్త్రీ శక్తి' ప్రధాన ఇతివృత్తంగా తీర్మానాలు, చర్చలు
    • 2029 ఎన్నికలకు రోడ్ మ్యాప్, కార్యకర్తలకు దిశానిర్దేశం
    • వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌కు ఇదే తొలి మహానాడు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV