Sun 18:46 టెక్నాలజీ పెరిగినా మీ 'హ్యూమన్ టచ్'కు సాటిలేదు: గ్రామీణ డాక్ సేవక్‌లపై సీఎం చంద్రబాబు ప్రశంసలు గ్రామీణ డాక్ సేవకుల సేవలు అమూల్యం అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటన కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని సమర్థతపై ప్రశంసలు ఏపీలోని 17,000 మంది డాక్ సేవకులకు ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వ సేవలను కూడా డాక్ సేవకుల ద్వారా అందిస్తామని హామీ వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో పోస్టల్ ఉద్యోగులదే కీలక పాత్ర అని వెల్లడి Read full story
Tue 23:58 ఐపీఎల్-2026 ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ... గుజరాత్ కు మరో చాన్స్ క్వాలిఫయర్-1లో గుజరాత్‌పై ఆర్సీబీ 92 పరుగుల భారీ విజయం ఐపీఎల్ 2026 ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించిన బెంగళూరు 33 బంతుల్లో 93 పరుగులు చేసి కెప్టెన్ రజత్ పటీదార్ విధ్వంసం గుజరాత్ తరఫున రాహుల్ తెవాటియా ఒంటరి పోరాటం ఓడినా గుజరాత్ టైటాన్స్‌కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం Read full story
Tue 23:40 అంతరిక్షంలో రమ్ వాసన, రాస్ప్‌బెర్రీ రుచి... వింత మేఘంపై శాస్త్రవేత్తల ఆసక్తి! పాలపుంత కేంద్రంలో రాస్ప్‌బెర్రీ, రమ్ సువాసనలతో కూడిన మేఘం గుర్తింపు ఇథైల్ ఫార్మేట్ అనే రసాయనం వల్లే ఈ ప్రత్యేక వాసన అని వెల్లడి సగిటారియస్ బీ2గా పిలిచే ఈ మేఘంలో నక్షత్రాల జననం అధికం సువాసనలతో పాటు హైడ్రోజన్ సైనైడ్ వంటి విష వాయువులు కూడా ఉన్నాయి అంతరిక్షంలో సంక్లిష్ట రసాయనాలు ఏర్పడతాయని ఈ ఆవిష్కరణ నిరూపించింది Read full story
Tue 23:27 జర్మనీ దేశస్తుడికి మన 'పద్మశ్రీ' ఇచ్చారు... కారణం ఇదే! భారతీయ సంగీతంపై కృషికి జర్మన్ పండితుడికి పద్మశ్రీ అవార్డు డాక్టర్ లార్స్-క్రిస్టియన్ కోచ్‌ను సత్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత శాస్త్రీయ సంగీతం, రవీంద్ర సంగీతంపై దశాబ్దాల పరిశోధన భారతీయ సంగీత సంపద పరిరక్షణకు చేసిన సేవలకు అరుదైన గుర్తింపు Read full story
Tue 23:17 ఎంబీయే ఖర్చు రూ.18 లక్షలు, జీతం రూ.28 వేలు... యువకుడి కష్టాలు వైరల్! రూ.18 లక్షలు ఖర్చు చేసి ఎంబీఏ చదివితే జీతం కేవలం రూ.28 వేలు భూమి అమ్మి, అప్పులు చేసి కొడుకుని చదివించిన తల్లిదండ్రులు ప్రైవేట్ విద్య, ఉద్యోగాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ భారీ ఫీజులు వసూలు చేస్తూ తప్పుడు ప్లేస్మెంట్ హామీలు ఇస్తున్నారని విమర్శలు డిగ్రీల కంటే నైపుణ్య వృత్తులకే ఎక్కువ ఆదాయం అని నెటిజన్ల అభిప్రాయం Read full story
Tue 23:07 ప్రపంచానికే అన్నదాతలు ఈ దేశాలు... భారత్ స్థానం ఎంతంటే...! ప్రపంచ ఆహార ఎగుమతుల్లో అమెరికా, బ్రెజిల్, కెనడా ఆధిపత్యం మొత్తం ఆహార ఎగుమతుల్లో సగం వాటా కేవలం 10 దేశాలదే ప్రపంచంలో 8వ అతిపెద్ద ఆహార ఎగుమతిదారుగా నిలిచిన భారత్ భారీగా ఉత్పత్తి చేసినా, దేశీయ అవసరాలకే చైనా ప్రాధాన్యం పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ఆహార ఎగుమతులకు పెరుగుతున్న ప్రాధాన్యం Read full story
Tue 22:50 డ్రైవర్‌పై వేటు వెనక్కి.. విధుల్లో కొనసాగించాలని మంత్రి పొన్నం ఆదేశం డ్రైవర్ అశోక్‌ను తొలగించాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని మంత్రి పొన్నం సూచన రైతుల పక్షాన మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నామన్న రవాణా శాఖ మంత్రి పెట్రోల్ ధరలపై నిరసన కన్నా, ధాన్యం కొనాలని కాంగ్రెస్ నేతలకు డ్రైవర్ సలహా డ్రైవర్‌ను తొలగించడంపై బీఆర్ఎస్, ఇతర విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఫిర్యాదుతో డ్రైవర్‌ను విధుల నుంచి తప్పించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ లేఖ Read full story
Tue 22:35 హైదరాబాద్‌కు వచ్చేసిన బెంగళూరు ఫేమస్ 'ఊట'.. తెలుగు రుచులకు కొత్త అడ్డా హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రారంభమైన 'ఊట' రెస్టారెంట్ బెంగళూరులో ప్రసిద్ధి చెందిన బ్రాండ్ ఇది తెలంగాణ, ఆంధ్రా, నిజామీ వంటకాలే ఇక్కడ ప్రత్యేకం పూతరేకులు, బందరు హల్వా వంటి సంప్రదాయ రుచులు టోటల్ ఎన్విరాన్‌మెంట్ హాస్పిటాలిటీ ఆధ్వర్యంలో నిర్వహణ Read full story
Tue 22:20 పంచాయతీ సిబ్బందికి తీపి కబురు చెప్పిన రేవంత్ సర్కారు రాష్ట్రంలోని 50 వేల మంది పంచాయతీ సిబ్బందికి ఒకటో తారీఖునే జీతాలు జీతాల కోసం ప్రతినెలా రూ. 50 కోట్ల ప్రత్యేక నిధుల విడుదల గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తూ కీలక నిర్ణయం పోస్టల్ విధానం రద్దు.. ఇకపై పెన్షన్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ అర్హులైన వారికి కొత్త పెన్షన్ల మంజూరుకు మొదటి ప్రాధాన్యత Read full story
Tue 22:09 రేపటి నుంచే టీడీపీ మహానాడు... 2029 ఎన్నికలకు రోడ్ మ్యాప్ ప్రకటించనున్న చంద్రబాబు రెండు రోజుల పాటు జరగనున్న టీడీపీ మహానాడు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వర్చువల్, ఫిజికల్ పద్ధతిలో నిర్వహణ 'స్త్రీ శక్తి' ప్రధాన ఇతివృత్తంగా తీర్మానాలు, చర్చలు 2029 ఎన్నికలకు రోడ్ మ్యాప్, కార్యకర్తలకు దిశానిర్దేశం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌కు ఇదే తొలి మహానాడు Read full story