Sun 08:27 ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో కీలక పరిణామం..అప్పటి డీఎస్పీ సహా నలుగురిపై సస్పెన్షన్ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో నలుగురు పోలీసులపై వేటు సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చర్యలు నిందితుడికి సహకరించారన్న ఆరోపణలతో సస్పెన్షన్ అప్పటి డీఎస్పీ భీమారావు సహా నలుగురు అధికారుల సస్పెన్షన్ Read full story
Tue 16:38 కొనసాగుతున్న అన్నాడీఎంకే కష్టాలు... గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే ఏఐఏడీఎంకేకు షాక్ ఇస్తూ అంబసముద్రం ఎమ్మెల్యే ఈసక్కి సుబ్బయ్య రాజీనామా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీని వీడిన నాలుగో ఎమ్మెల్యే ఈయనే ఆయన అధికార టీవీకే పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం ఒకరోజు ముందే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరారు పళనిస్వామి, షణ్ముగం వర్గాల మధ్య విభేదాలతో పార్టీలో తీవ్ర సంక్షోభం Read full story
Tue 16:37 ముమైత్ ఖాన్ కు పాకిస్థాన్ తో సంబంధం ఏమిటి? ఇప్పుడు ఏం చేస్తోంది? ముమైత్ ఖాన్ తల్లిది తమిళనాడు.. తండ్రిది పాకిస్థాన్ ప్రమాదం కారణంగా సినిమాలకు దూరమైన ముమైత్ ఖాన్ ప్రస్తుతం మేకప్, స్టైలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ముమైత్ Read full story
Tue 16:24 ఇరాన్ పై మళ్లీ దాడులు... భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సెన్సెక్స్ 479 పాయింట్లు పతనం, 76,000 వద్ద క్లోజ్ నిఫ్టీ 118 పాయింట్లు నష్టపోయి 23,913 వద్ద ముగింపు దక్షిణ ఇరాన్‌లో అమెరికా దాడులతో పెరిగిన ఆందోళనలు కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫైనాన్షియల్ స్టాక్స్ భారీగా నష్టం Read full story
Tue 16:15 అంతరిక్షంలోకి మానవ పిండాలు.. చైనా సంచలన ప్రయోగం! అంతరిక్షంలోకి కృత్రిమ మానవ పిండాలను పంపిన చైనా తియాన్‌గాంగ్ స్పేస్ స్టేషన్‌లో ఈ ప్రయోగానికి శ్రీకారం సూక్ష్మ గురుత్వాకర్షణలో పిండాల అభివృద్ధిపై శాస్త్రవేత్తల అధ్యయనం ఇవి ల్యాబ్‌లో సృష్టించిన నమూనాలని, నిజమైన పిండాలు కాదని స్పష్టత భవిష్యత్ స్పేస్ కాలనీల కోసమే ఈ పరిశోధన అని వెల్లడి Read full story
Tue 16:15 తాజ్‌మహల్ చరిత్ర సాక్షిగా అమెరికాపై ఇరాన్ సెటైర్లు..! మార్కో రూబియో తాజ్‌మహల్ సందర్శనపై ఇరాన్ విమర్శలు రూబియోకు చరిత్ర, ఆర్కిటెక్చర్ తెలియదంటూ సెటైర్లు. ముంతాజ్ మహల్ మూలాలను గుర్తుచేసిన ఇరాన్ తాజ్ నిర్మాణ శైలిపై పర్షియన్ సంస్కృతి ప్రభావం Read full story
Tue 16:11 మా కుమార్తె కేసులో న్యాయం చేయండి.. జగన్‌ను వేడుకున్న సుగాలి ప్రీతి తల్లిదండ్రులు! 2017లో హత్యాచారానికి గురైన సుగాలి ప్రీతి తమకు న్యాయం జరగలేదన్న ప్రీతి తల్లిదండ్రులు కేసును పక్కన పెట్టేశారని ఆవేదన అండగా ఉంటామని భరోసా ఇచ్చిన జగన్ Read full story
Tue 16:01 ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణ వెళ్లారా?... ఫ్యాక్ట్ చెక్ ఇదిగో! ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్‌పై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ప్రచారం ఆ వార్తలను ఖండించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీలో నాగేశ్వర్‌పై ఎఫ్ఐఆర్ లు నమోదు ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల నుంచి వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత Read full story
Tue 15:52 భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఈ 5 దేశాల్లో హ్యాపీగా డ్రైవ్ చేయవచ్చు! భూటాన్‌లో వాహన పత్రాల నమోదుతో ఏడాది పాటు అనుమతి కెనడాలోని ఒంటారియోలో 3 నెలల పాటు చెల్లుబాటు స్విట్జర్లాండ్‌లో ఏడాది పాటు లైసెన్స్ గుర్తింపు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉంటే ఉత్తమం Read full story
Tue 15:30 మోదీపై శివరాజ్ సింగ్ చౌహాన్ పుస్తకం.. ఢిల్లీలో ఆవిష్కరణకు హాజరైన మంత్రి లోకేష్ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రధాని మోదీతో తన అనుభవాలపై 'అప్నాపన్' పేరుతో రచన ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు హాజరైన ఏపీ మంత్రి నారా లోకేష్ మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు జాతీయ నేతలను కలిసిన లోకేశ్ Read full story