ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చెన్నై నగరాన్ని చాలా మిస్ అవుతున్నాను: ప్రభాస్
    Fri 15:25

    చెన్నై నగరాన్ని చాలా మిస్ అవుతున్నాను: ప్రభాస్

    • చెన్నైతో తనకున్న విడదీయరాని బంధాన్ని పంచుకున్న ప్రభాస్
    • తాను పుట్టింది, చదువుకున్నది చెన్నైలోనేనని వెల్లడి
    • తెలుగు ఇండస్ట్రీలోని తమిళ టెక్నీషియన్ల వల్లే తన భాష మెరుగైందన్న హీరో
    • 'కపుల్ ఫ్రెండ్లీ' చిత్ర బృందంతో మాట్లాడుతూ పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న స్టార్
    Read full story
  • సూర్యాపేట జిల్లాలో మరో రాజకీయ హత్య.. బీఆర్ఎస్ నేత దారుణ హత్య
    Sat 09:05

    సూర్యాపేట జిల్లాలో మరో రాజకీయ హత్య.. బీఆర్ఎస్ నేత దారుణ హత్య

    • సూర్యాపేట జిల్లా యర్కారంలో ఘటన 
    • మాజీ సర్పంచ్ చింతలపాటి మధు హత్య 
    • పాత రాజకీయ కక్షలే కారణమని పోలీసుల ప్రాథమిక అంచనా
    • గ్రామంలో ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు
    Read full story
  • దేశంలో విద్యుత్ వాడకం ఆల్ టైమ్ రికార్డ్.. ప్రజలకు కేంద్రం కీలక విజ్ఞప్తి
    Sat 08:53

    దేశంలో విద్యుత్ వాడకం ఆల్ టైమ్ రికార్డ్.. ప్రజలకు కేంద్రం కీలక విజ్ఞప్తి

    • దేశంలో 271 గిగావాట్లకు చేరిన విద్యుత్ వినియోగం
    • తీవ్రమైన వేసవి తాపంతో రికార్డు స్థాయిలో పెరిగిన డిమాండ్
    • విద్యుత్‌ను పొదుపుగా వాడాలని ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి
    • స్థానిక సమస్యలతో పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలు
    • రాత్రిపూట బొగ్గు ఆధారిత విద్యుత్‌పైనే అధిక భారం
    Read full story
  • భారత్‌లో మార్కో రూబియో.. ఎందుకు ఈ పర్యటన అంత కీలకం?
    Sat 08:37

    భారత్‌లో మార్కో రూబియో.. ఎందుకు ఈ పర్యటన అంత కీలకం?

    • దౌత్య బంధాల బలోపేతమే ప్రధాన లక్ష్యం
    • ఇండో-పసిఫిక్ రక్షణపై క్వాడ్ చర్చలు
    • రష్యా చమురుకు అమెరికా ప్రత్యామ్నాయం
    • పాత వాణిజ్య వివాదాలకు చెక్
    • ఆయుధాల ఉమ్మడి ఉత్పత్తిపై ముందడుగు
    Read full story
  • దిగివచ్చిన పసిడి... ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా
    Sat 08:36

    దిగివచ్చిన పసిడి... ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా

    • మూడు రోజులుగా పెరిగిన బంగారం ధరలకు బ్రేక్
    • దిగుమతి సుంకం పెంపుతో మార్కెట్లో తీవ్ర ఒడిదొడుకులు
    • హైదరాబాద్‌లో రూ. 1.59 లక్షలు దాటిన 10 గ్రాముల పసిడి
    • నగరాలను బట్టి భారీగా మారిన వెండి ధరలు
    Read full story
  • తెలంగాణ ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపు.. హైదరాబాద్‌లో టెస్లా షోరూం
    Sat 08:25

    తెలంగాణ ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపు.. హైదరాబాద్‌లో టెస్లా షోరూం

    • హైదరాబాద్‌లో సేల్స్, సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయనున్న టెస్లా
    • మంత్రి శ్రీధర్‌బాబుతో టెస్లా ఉన్నతాధికారుల ఉన్నత స్థాయి భేటీ
    • తెలంగాణను గ్లోబల్ మొబిలిటీ హబ్‌గా తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వం
    • అనుబంధ పరిశ్రమలపైనా దృష్టి సారించాలని టెస్లాకు మంత్రి సూచన
    • పెట్టుబడులకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని ప్రభుత్వ హామీ
    Read full story
  • పర్యాటకుల భద్రతే లక్ష్యం.. 'టూరిస్ట్ పోలీస్' వ్యవస్థపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
    Sat 08:12

    పర్యాటకుల భద్రతే లక్ష్యం.. 'టూరిస్ట్ పోలీస్' వ్యవస్థపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

    • ఏపీలో 'పర్యాటక పోలీసు' వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదన
    • పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యమన్న పవన్ కల్యాణ్
    • మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
    • గత ప్రభుత్వ హయాంలోనూ 20 చోట్ల టూరిస్ట్ పోలీస్ అవుట్‌పోస్టులు ప్రారంభం
    Read full story
  • భారత పర్యాటకులకు థాయ్‌లాండ్ కొత్త రూల్స్.. పూర్తిగా మారిన‌ వీసా నిబంధనలు
    Sat 08:07

    భారత పర్యాటకులకు థాయ్‌లాండ్ కొత్త రూల్స్.. పూర్తిగా మారిన‌ వీసా నిబంధనలు

    • భారత్‌తో సహా 93 దేశాలకు 60 రోజుల ఉచిత వీసా పథకం రద్దు 
    • భార‌త్‌ను వీసా ఆన్ అరైవల్ కేటగిరీకి మార్చిన థాయ్‌లాండ్ 
    • ఇకపై భారత పర్యాటకులకు ఆ దేశంలో 15 రోజులు మాత్రమే ఉండేందుకు అనుమతి
    • భద్రతా కారణాలు, నాణ్యమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని వెల్లడి
    • ఈ నెల‌ 19న ఈ కొత్త వీసా విధానాలకు ఆమోదం తెలిపిన థాయ్‌లాండ్ కేబినెట్
    Read full story
  • హెడ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వని కోహ్లీ.. మైదానంలో మాటల యుద్ధం.. ఆ తర్వాత అవమానం!
    Sat 07:42

    హెడ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వని కోహ్లీ.. మైదానంలో మాటల యుద్ధం.. ఆ తర్వాత అవమానం!

    • ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో కోహ్లీ, హెడ్ మధ్య వాగ్వాదం
    • మ్యాచ్ అనంతరం హెడ్ ఇచ్చిన షేక్ హ్యాండ్‌ను పట్టించుకోని కోహ్లీ
    • ఉద్దేశపూర్వకంగా హెడ్‌ను దాటి ముందుకెళ్లిన విరాట్
    • మ్యాచ్ ఓడినా సన్‌రైజర్స్‌ను వెనక్కినెట్టి టేబుల్ టాపర్‌గా నిలిచిన ఆర్‌సీబీ
    Read full story
  • లోకేశ్ రష్యా టూర్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి.. కానీ ఓ షరతు
    Sat 07:34

    లోకేశ్ రష్యా టూర్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి.. కానీ ఓ షరతు

    • సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న లోకేశ్ జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రష్యాలో పర్యటన
    •  కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV