Fri 14:33 ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో ఉద్రిక్తత... చొక్కాలు విప్పి నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భారత్ మండపంలో ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ ఆందోళన చొక్కాలు విప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు నిరసనకారులను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసుల వెల్లడి Read full story
Tue 06:34 కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్!..రాత్రికి రాత్రే తుడిచిపెడతామని ట్రంప్ హెచ్చరిక అమెరికా, ఇరాన్ మధ్య తారస్థాయికి చేరిన ఉద్రిక్తతలు రాత్రికి రాత్రే ఇరాన్‌ను నాశనం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరిక తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్ దాడుల్లో ఇరాన్ ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ మృతి శాశ్వత శాంతి కోసం అమెరికాకు 10 షరతులు పెట్టిన టెహ్రాన్ Read full story
Tue 06:25 వామ్మో... ఎన్ని చలానాలో...! హైదరాబాద్‌లో 95 చలాన్లు ఉన్న కారు సీజ్ వాహనంపై రూ.36,600 జరిమానా పెండింగ్ మూడుసార్లు పోలీసుల నుంచి తప్పించుకున్న యజమాని ప్రైవేట్ వాహనాన్ని ట్యాక్సీగా నడుపుతున్నట్లు గుర్తింపు యజమానిపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు Read full story
Tue 06:14 డూండి రాకేశ్ కుమారుడు, కుమార్తె నూతన వస్త్ర బహూకరణ వేడుకకు హాజరైన లోకేశ్... ఫొటోలు ఇవిగో! విజయవాడలో ప్రైవేట్ కార్యక్రమానికి మంత్రి లోకేశ్ హాజరు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేశ్ పిల్లల నూతన వస్త్రధారణ వేడుకలో లోకేశ్ సందడి సాయి సీతారామ్, లక్ష్మీ కుసుమలను ఆశీర్వదించిన లోకేశ్ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న మంత్రి లోకేశ్ Read full story
Mon 23:12 రేపు ఇరాన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవచ్చు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు ఒక్క రాత్రిలో ఇరాన్‌ను తుడిచిపెట్టగలమన్న ట్రంప్ ఇరాన్‌లో చిక్కుకున్న రెండో అమెరికా పైలట్‌ను రక్షించిన సైన్యం 155 విమానాలతో చారిత్రాత్మక రెస్క్యూ ఆపరేషన్ నిర్వహణ విషయం లీక్ చేసిన జర్నలిస్టులు జైలుకు వెళ్తారని తీవ్ర హెచ్చరిక తమ విమానాలను తామే పేల్చివేసుకున్న అమెరికా దళాలు Read full story
Mon 23:02 అమరావతికి రాష్ట్రపతి ఆమోదం.. గెజిట్ పై సీఎం చంద్రబాబు స్పందన అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్రపతి ఆమోదంతో నెరవేరిన రాజధాని కల ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు ఇది ఏపీ ప్రజలు, అమరావతి రైతుల విజయమన్న ముఖ్యమంత్రి Read full story
Mon 22:34 ఇది భారతదేశం గర్వించదగిన రోజు: ప్రధాని మోదీ కల్పాక్కంలో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ సాధనఇది దేశ అణు ప్రస్థానంలో చారిత్రక ఘట్టమన్న ప్రధాని నరేంద్ర మోదీపూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో రియాక్టర్ రూపకల్పన, నిర్మాణంవినియోగం కన్నా ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్న అడ్వాన్స్‌డ్ రియాక్టర్భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సత్తాకు నిదర్శనమని ప్రధాని ప్రశంస Read full story
Mon 22:25 ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి... గెజిట్ విడుదల చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడి అసెంబ్లీ, పార్లమెంట్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి సంతకం సీఆర్డీయే 2014 చట్టం ప్రకారమే రాజధానిగా గుర్తింపు Read full story
Mon 22:13 ఇండోనేషియా గగనతలంలో అగ్నిగోళం... అసలు విషయం ఇదే! ఇండోనేషియా ఆకాశంలో కలకలం రేపిన భారీ అగ్నిగోళం భారీ ఉల్కపాతంగా భావించి భయాందోళన చెందిన స్థానిక ప్రజలు అది చైనా రాకెట్‌కు చెందిన అంతరిక్ష శకలమని నిర్ధారణ వాతావరణ ఘర్షణ వల్లే మండిపోయిందన్న ఇండోనేషియా పరిశోధన సంస్థ ఇలాంటి ఘటనలు సర్వసాధారణమేనని చెప్పిన నిపుణులు Read full story
Mon 22:02 హార్దిక్ పాండ్యా తల్లితో కలిసున్న ఫొటోలను షేర్ చేసిన మాజీ భార్య నటాషా మాజీ భర్త హార్దిక్ కుటుంబంతో కనిపించిన నటాషా స్టాంకోవిక్ వడోదరలో హార్దిక్ తల్లి, బామ్మతో దిగిన ఫోటోలు షేర్ విడాకుల తర్వాత కూడా అనుబంధాన్ని కొనసాగిస్తున్న జంట కొడుకు అగస్త్య కోసం కో-పేరెంటింగ్‌పై దృష్టి పెట్టిన ఇద్దరు Read full story