Thu 18:22 గద్దర్ అవార్డ్స్... రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజ గద్దర్ అవార్డ్స్ 2025 జ్యూరీ కమిటీలో కీలక మార్పు స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ Read full story
Thu 10:43 అమెరికాను వణికిస్తున్న ద్రవ్యోల్బణం.. చుక్కలనంటుతున్న ధరలు.. ఆందోళనలో ప్రజలు అమెరికాలో 3.8 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు పెట్రోల్, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యులపై తీవ్ర ప్రభావం ధరలకు అనుగుణంగా పెరగని వేతనాలు, పడిపోతున్న కొనుగోలు శక్తి అద్దెలు, ఆహార పదార్థాల ధరలు కూడా పైపైకి ఎగబాకడంతో ప్రజల ఇబ్బందులు Read full story
Thu 10:42 రామ్ చరణ్ 'పెద్ది' సినిమా కథకు సంబంధించి కీలక హింట్ ఇచ్చిన బొమన్ ఇరానీ రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బొమన్ ఇరానీ సినిమాలో స్పోర్ట్స్ డ్రామాతో పాటు గుండెకు హత్తుకునే దేశభక్తి అంశాలు ఉంటాయన్న బొమన్ ఇరానీ Read full story
Thu 10:40 రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అనుమానాలు.. వరల్డ్ కప్‌నకు కష్టమేనా? రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ వర్గాల్లో ఆందోళన ఆఫ్ఘన్ సిరీస్‌కు ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగానే ఎంపిక 40 ఏళ్లకు దగ్గరవుతుండటంతో పెరుగుతున్న గాయాల భయాలు ఫిట్‌నెస్‌లో కోహ్లీతో రోహిత్‌ను పోల్చలేమంటున్న వర్గాలు వరల్డ్ కప్ కోసం అదనపు ఓపెనర్ల వేటలో సెలక్టర్లు Read full story
Thu 10:28 సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో మార్పులు.. భద్రతా సిబ్బంది కోసం కీలక నిర్ణయం భద్రతా సిబ్బంది కోసం కొత్తగా రెండు మినీ బస్సులు ఏర్పాటు వాహనాల కుదింపుతో తలెత్తిన సమస్యకు పరిష్కారం పొదుపు, భద్రతను సమన్వయం చేస్తూ అధికారుల నిర్ణయం కుప్పం పర్యటనలో తొలిసారిగా కనిపించిన కొత్త బస్సులు Read full story
Thu 10:24 అన్ని మదర్సాలలో 'వందేమాతరం' తప్పనిసరి: బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు మరో సంచలన నిర్ణయం తీసుకున్న సువేందు అధికారి ప్రభుత్వం ప్రభుత్వ సాయం పొందే అన్ని మదర్సాలలో వందేమాతరం ఆలపించాలంటూ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చిన ఉత్తర్వులు అన్ని విద్యా సంస్థల్లో ఒకే రకమైన ప్రార్థనా విధానాన్ని అమలు చేసే దిశగా బెంగాల్ ప్రభుత్వం Read full story
Thu 10:11 చిరంజీవికి క్లాప్ కొట్టిన పవన్.. మెగా బ్రదర్స్ హ్యాపీ మూమెంట్స్! ప్రారంభమైన చిరంజీవి 158వ చిత్రం ముహూర్తపు దృశ్యానికి క్లాప్ కొట్టిన పవన్ మోహన్‌లాల్, అనురాగ్ కశ్యప్‌లతో భారీ తారాగణం కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ప్రాజెక్ట్ థమన్ సంగీతంలో రాబోతున్న బాబీ సినిమా Read full story
Thu 10:09 'డ్రాగన్' గ్లింప్స్‌తో ఎన్టీఆర్ సంచలనం.. యూట్యూబ్‌లో ఆల్ టైమ్ రికార్డ్! యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న 'డ్రాగన్' గ్లింప్స్ 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ఇండియాలో సరికొత్త రికార్డు ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ప్రిల్యూడ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్క్ యాక్షన్ డ్రామా Read full story
Thu 09:52 అభిమానికి క్షమాపణ చెప్పిన వరుణ్ ధావన్.. నెట్టింట ప్రశంసల వర్షం లక్నోలో అభిమానులను కలవలేకపోయిన వరుణ్ ధావన్ 5 గంటలు చూస్తే 5 నిమిషాల్లో వెళ్లారంటూ అభిమాని ఆవేదన పోలీసుల వల్లే త్వరగా వెళ్లాల్సి వచ్చిందని హీరో వివరణ అభిమానికి క్షమాపణ చెప్పిన వరుణ్ తీరుపై ప్రశంసలు Read full story
Thu 09:50 ఒకే బెర్త్ కోసం ఐదు జట్ల పోటీ.. ఉత్కంఠగా మారిన ప్లేఆఫ్స్ సమీకరణాలు! ముంబైపై కోల్‌కతా విజయంతో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు నాలుగో ప్లేఆఫ్ స్థానం కోసం ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ రాజస్థాన్ రాయల్స్‌కు 50% అవకాశాలున్నాయన్న స్టార్ స్పోర్ట్స్ మిగతా జట్ల క్వాలిఫికేషన్ నెట్ రన్ రేట్‌పై ఆధారపడే అవకాశం Read full story