Thu 07:52 జీవితంలో ఒంటరిగా ఉండడం అదే తొలిసారి: రానా తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉందని తెలిసినప్పుడు నిజంగా షాక్ అయ్యానన్న రానా సర్జరీ కోసం అమెరికాకు వెళ్లాల్సి వచ్చిందని వెల్లడి ఆరోగ్య సమస్య తెలిసిన తర్వాత అప్పటికే అంగీకరించిన కొన్ని ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చిందన్న రానా తీసుకున్న అడ్వాన్స్‌ను సైతం నిర్మాతలకు తిరిగి ఇచ్చేశానని వెల్లడి Read full story
Thu 12:50 ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎబోలాపై అలర్ట్.. ఆ మూడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కీలక సూచనలు ఢిల్లీ విమానాశ్రయంలో ఎబోలాపై హెల్త్ అడ్వైజరీ జారీ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు జ్వరం, వాంతుల వంటి లక్షణాలుంటే వెంటనే అధికారులకు రిపోర్ట్ చేయాలని సూచన ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు Read full story
Thu 12:47 మండుతున్న ఎండలు.. శరీరంలో ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు! ఉష్ణోగ్రతలు పెరిగితే వడదెబ్బ తగిలే ముప్పు అవయవాలు దెబ్బతినే ప్రమాదకర స్థితి గందరగోళం, అపస్మారక స్థితి సొంత వైద్యం చేయొద్దు తడిగుడ్డ, ఐస్‌తో శరీరాన్ని చల్లబర్చాలి Read full story
Thu 12:44 కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం.. పోటెత్తిన భక్తులు తొలి పుణ్యస్నానం ఆచరించిన కంచి పీఠాధిపతి, మంత్రులు 12 రోజుల పాటు కొనసాగనున్న పుష్కర వేడుకలు గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల పవిత్ర త్రివేణి సంగమం ఇది భక్తుల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు Read full story
Thu 12:38 మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజకీయం చేస్తే సహించం: రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా నివాళి అర్పించిన రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లకు నాంది పలికింది రాజీవ్ అని కితాబు సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని వ్యాఖ్య Read full story
Thu 12:21 మెలోనీకి అస్సాం పట్టు, మణిపూర్ పుష్పం.. మోదీ ప్రతి బహుమతి వెనుక ఓ ప్రత్యేకత! ఇటలీ ప్రధాని, అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రత్యేక కానుకలు భారతీయ వస్త్ర, కళా, సంగీత వారసత్వానికి ప్రతీకగా బహుమతులు ఇరు దేశాల మధ్య బంధాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపు 2029 నాటికి 20 బిలియన్ యూరోల వాణిజ్యమే లక్ష్యంగా ఒప్పందం Read full story
Thu 12:18 క్రికెట్ కెనడా బోర్డు అధ్యక్షుడే లక్ష్యంగా కాల్పులు క్రికెట్ కెనడా అధ్యక్షుడిగా ఇటీవలే ఎన్నికైన అర్విందర్ ఖోసా సర్రేలోని ఆయన నివాసంపై కాల్పులు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించిన పోలీసులు Read full story
Thu 12:03 అది అసాధారణం కాదు.. సాధారణ విషయం: తల్లిపాల దానంపై గుత్తా జ్వాల ప్రసవానంతరం 60 లీటర్ల తల్లిపాలను దానం చేసిన గుత్తా జ్వాల హైదరాబాద్, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రులకు పాలు అందజేత నెలలు నిండని, అనారోగ్య శిశువులకు ఈ పాలు జీవనధార అని వెల్లడి తల్లిపాల దానంపై సమాజంలో అవగాహన పెంచడమే తన లక్ష్యమన్న జ్వాల ఈ ప్రక్రియ శారీరకంగా శ్రమతో కూడుకున్నా, ఎంతో సంతృప్తినిచ్చిందని వ్యాఖ్య Read full story
Thu 11:59 ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్.. ‘రోబో సైన్యం’తో 38 నెలల్లో పూర్తి! ‘చాంగ్‌కింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్’పై ఎలాన్ మస్క్ పోస్ట్ రోబోల సాయంతో 38 నెలల్లోనే భారీ ప్రాజెక్ట్ పూర్తి మనుషుల కంటే మూడు రెట్లు వేగంగా కాంక్రీట్ పనులు గ్లాస్ అమరిక రోబోలతో తగ్గిన ప్రమాదాల ముప్పు ఏఐ, 5జీ టెక్నాలజీతో పనిచేసిన రోబో సైన్యం Read full story
Thu 11:52 కోపంలో హద్దుమీరిన హార్దిక్ పాండ్యాకు భారీ జరిమానా! ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఫీజులో 10 శాతం కోతతో పాటు అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కేకేఆర్‌తో మ్యాచ్‌లో వికెట్ల బెయిల్స్‌ను గట్టిగా కొట్టిన వైనం తన తప్పును అంగీకరించి, మ్యాచ్ రిఫరీ శిక్షను అంగీకరించిన హార్దిక్ Read full story