Wed 22:08 15వ ఎస్ఐపీబీ సమావేశం... 27 ప్రాజెక్టులు, రూ.29,021 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆమోదం ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 22,407 ఉద్యోగాల కల్పన 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానమే ప్రాతిపదిక కావాలన్న సీఎం ప్రాజెక్టుల పురోగతిపై ఇకపై ప్రతినెలా సమీక్షించనున్న ముఖ్యమంత్రి విశాఖలో దేశంలోనే అత్యుత్తమంగా ‘భారత్ మండపం’ నిర్మాణం Read full story
Thu 13:33 బీజేపీలో కీలక మార్పులు.. నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు ఢిల్లీకి హర్ష్ మల్హోత్రా, పంజాబ్‌కు కేవల్ సింగ్ ధిల్లాన్ నియామకం వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కీలక మార్పు హర్యానాకు డాక్టర్ అర్చనా గుప్తా, త్రిపురకు అభిషేక్ దేబ్రాయ్ సారథ్యం జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతల తర్వాత ఇదే తొలి పెద్ద పునర్వ్యవస్థీకరణ Read full story
Thu 13:23 కెనడాలో భారత యువతి దారుణ హత్య కెనడాలో గుజరాత్‌కు చెందిన యువతి దారుణ హత్య మృతురాలిని విధి మేఘానిగా గుర్తించిన పోలీసులు ఈ నెల 15న నయాగరా ప్రాంతంలో కత్తితో దాడి ఇంకా తెలియరాని హత్యకు గల కారణాలు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు Read full story
Thu 13:22 పెద్ద పులి సాధువు.. చిన్న పులి ఉగ్రనరసింహం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్యదైవమన్న బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ పై వైఎస్సార్ అవినీతి ఆరోపణలు చేసి పారిపోయారని ఎద్దేవా లోకేశ్ దెబ్బకు గొడ్డలి పార్టీ పారిపోయిందన్న బుచ్చయ్య చౌదరి Read full story
Thu 13:10 కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. అన్ని ఎలక్ట్రిక్ కార్లపై లైఫ్‌టైమ్ వారంటీ ప్రకటన! మార్కెట్లోకి 2026 టాటా టియాగో, టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు విడుదల పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 4.69 లక్షలు.. ఈవీ ధర రూ. 6.99 లక్షలు టాటా ఎలక్ట్రిక్ వాహనాలపై జీవితకాల, అపరిమిత కిలోమీటర్ల వారంటీ ప్రకటన లాంగ్ రేంజ్ టియాగో ఈవీ ఒక్క చార్జ్‌తో 285 కిలోమీటర్ల రేంజ్ ఫాస్ట్ చార్జింగ్‌తో 18 నిమిషాల్లోనే 100 కిలోమీటర్ల రేంజ్ పొందే సౌకర్యం Read full story
Thu 12:51 చిరంజీవితో నిర్మాతల సమావేశంపై సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు వాటాలు పంచుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారా? అని నారాయణ ప్రశ్న టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలను తప్పుబట్టిన వైనం సామాన్యులపై భారం మోపుతున్నారని విమర్శ Read full story
Thu 12:49 నిన్నటి విధ్వంసకర ఇన్నింగ్స్ తర్వాత.. సోషల్ మీడియాలో వైభవ్ మూడు పదాల సందేశం ఐపీఎల్ ఎలిమినేటర్‌లో చెలరేగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 97 పరుగులతో రాజస్థాన్‌కు ఒంటిచేత్తో విజయం సన్‌రైజర్స్‌పై గెలుపుతో క్వాలిఫయర్ 2కు చేరిన రాయల్స్ ఇంకా ఆకలి తీరలేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువ సంచలనం Read full story
Thu 12:36 మైఖేల్ జాక్సన్ పాటకు శ్రద్ధా కపూర్ హుషారైన స్టెప్పులు.. ఇదిగో వీడియో! మైఖేల్ జాక్సన్ పాటకు నైట్ డ్రెస్‌లో డ్యాన్స్ చేసిన శ్రద్ధా కపూర్ ఈ వీడియోను ఆమె ప్రియుడు రాహుల్ మోదీ తీసినట్లు ప్రచారం 'ఇలా డ్యాన్స్ చేయించే వ్యక్తిని వెతుక్కోండి' అంటూ ఆసక్తికర క్యాప్షన్ గత కొంతకాలంగా రాహుల్ మోదీతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు 'స్త్రీ 2' విజయం తర్వాత పలు సినిమాలతో బిజీగా ఉన్న నటి Read full story
Thu 12:34 ఎన్టీఆర్ కు భారతరత్న.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అన్న చంద్రబాబు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని వ్యాఖ్య తొమ్మిది నెలల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఎన్టీఆర్ కు తప్ప ఎవరికీ సాధ్యం కాలేదన్న చంద్రబాబు Read full story
Thu 12:12 ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చెరిగిపోదు’: ఎన్టీఆర్ జయంతి వేళ చిరు భావోద్వేగ పోస్ట్ ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఘన నివాళులు సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌ను స్మరించుకున్న చిరంజీవి తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని కొనియాడిన చిరు ఆయనతో ఉన్న అరుదైన ఫొటోను పంచుకున్న మెగాస్టార్ ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకోవడంపై ప్రత్యేకంగా ప్రస్తావన Read full story