Tue 20:21 టీ20 వరల్డ్ కప్: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే! టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 దశకు చేరిన భారత్ గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ సేన సూపర్-8లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వేలతో తలపడనున్న టీమిండియా ఫిబ్రవరి 22 నుంచి భారత్‌లోనే జరగనున్న సూపర్-8 మ్యాచ్‌లు అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతాలలో మ్యాచ్‌ల నిర్వహణ Read full story
Sat 08:02 మహారాష్ట్రను కుదిపేస్తున్న 'కెప్టెన్ బాబా'.. వందల కోట్ల ఆస్తులు, 150 మంది బాధితులు? దొంగబాబా అశోక్ కారత్ బాగోతం బట్టబయలు పూజల పేరుతో మహిళలకు మత్తుమందు ఆపై అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు వందల కోట్ల విలువ చేసే అక్రమాస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో వెల్లడి ఈ వివాదంతో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి రూపాలీ చకాన్‌కర్ రాజీనామా Read full story
Sat 07:47 సొంత ఇంటికే కన్నం వేశాడు... జల్సాల కోసం! జల్సాల కోసం సొంత ఇంట్లోనే నగలు దొంగిలించిన కొడుకు ప్రధాన నిందితుడితో పాటు ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేసిన పోలీసులు తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన దొంగతనం వ్యవహారం నిందితుల నుంచి బంగారం, కారు, ఖరీదైన ఫోన్లు స్వాధీనం హైదరాబాద్ కంచన్‌బాగ్ పరిధిలో జరిగిన ఘటన Read full story
Sat 07:39 కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. ఆదివారం ట్రయల్ రన్ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ ట్రయల్ రన్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో పోలీసుల నిర్ణయం 5న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆంక్షలు పంజాగుట్ట, మాదాపూర్ మార్గాల్లో వాహనాల మళ్లింపు ప్రయాణికులు సహకరించాలని కోరిన ట్రాఫిక్ పోలీసులు Read full story
Sat 07:20 రికార్డు స్థాయిలో నిమ్మ ధరలు నెల్లూరు జిల్లా పొదలకూరు మార్కెట్లో నిమ్మకు రికార్డు ధర 80 కిలోల బస్తా ధర రూ.10,000 పలికిన వైనం గత పదేళ్లలో ఇదే అత్యధిక ధర అని వెల్లడి కొద్ది నెలల క్రితం గిట్టుబాటు ధర లేక రైతుల ఇబ్బందులు వాతావరణం అనుకూలించడంతో పెరిగిన ధరలు Read full story
Sat 07:18 సీబీఎస్ఈలో కీలక మార్పులు.. 6వ తరగతి నుంచి త్రిభాషా విధానం తప్పనిసరి వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈలో కొత్త పాఠ్య ప్రణాళిక 9వ తరగతి మ్యాథ్స్, సైన్స్‌లో రెండు స్థాయిల విధానం ఉన్నత స్థాయి పరీక్షల కోసం ప్రత్యేకంగా ఐచ్ఛిక పేపర్లు 9, 10 తరగతులకు ఆర్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి Read full story
Sat 07:03 తమిళనాడు ఎన్నికలు... మైలాపూర్ నుంచి బరిలోకి తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల పోటీకి దూరంగా మాజీ అధ్యక్షుడు అన్నామలై అధిష్టానం నిర్ణయం మేరకే అన్నామలై పోటీ చేయడం లేదని ప్రకటన ఏఐఏడీఎంకే కూటమిలో భాగంగా 27 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ Read full story
Sat 06:54 ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడం నేరం కాదు.. తెలంగాణ హైకోర్టు పెళ్లి చేసుకుంటానని చెప్పి నిరాకరించడం మోసం కిందకు రాదని హైకోర్టు ప్రేమ విఫలమైతే దాన్ని నేరంగా పరిగణించలేమని వ్యాఖ్య ప్రారంభంలోనే మోసగించాలనే దురుద్దేశం ఉంటేనే అది నేరమవుతుందని వెల్లడి ఐదేళ్లు ప్రేమించుకున్న తర్వాత పెళ్లికి నిరాకరించిన యువకుడిపై కేసు కొట్టివేత Read full story
Sat 06:37 ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు... హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఏప్రిల్ 5 నుంచి మ్యాచ్ జరిగే రోజుల్లో ఆంక్షలు అమలు భారీ వాహనాలను పలు మార్గాల్లో మళ్లిస్తున్న పోలీసులు 2000 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు స్టేడియంలోకి పలు వస్తువులపై నిషేధం, పార్కింగ్ పై సూచనలు Read full story
Sat 06:34 మాచర్ల పరువు హత్య కేసులో బిగ్ ట్విస్ట్ కూతురి ఆచూకీ కోసం తండ్రితో ఒప్పందం చేసుకున్న పోలీసు అధికారి మేజర్‌నని చెప్పినా యువతిని తల్లిదండ్రులకు అప్పగించిన వైనం పోస్టుమార్టం రిపోర్ట్‌ను తారుమారు చేసేందుకు విఫలయత్నం నిందితుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు Read full story