Tue 19:59 వాష్ రూంలో సీక్రెట్ కెమెరా... కన్నడ నటికి చేదు అనుభవం! కన్నడ టీవీ నటిని వాష్‌రూమ్‌లో రహస్యంగా చిత్రీకరణ వీడియోలు చూపించి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ బెంగళూరు స్టేడియంలో సెలబ్రిటీ క్రికెట్ టోర్నీ సందర్భంగా ఘటన బాధితురాలి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసుల ఎఫ్‌ఐఆర్ నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు Read full story
Sat 07:20 రికార్డు స్థాయిలో నిమ్మ ధరలు నెల్లూరు జిల్లా పొదలకూరు మార్కెట్లో నిమ్మకు రికార్డు ధర 80 కిలోల బస్తా ధర రూ.10,000 పలికిన వైనం గత పదేళ్లలో ఇదే అత్యధిక ధర అని వెల్లడి కొద్ది నెలల క్రితం గిట్టుబాటు ధర లేక రైతుల ఇబ్బందులు వాతావరణం అనుకూలించడంతో పెరిగిన ధరలు Read full story
Sat 07:18 సీబీఎస్ఈలో కీలక మార్పులు.. 6వ తరగతి నుంచి త్రిభాషా విధానం తప్పనిసరి వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈలో కొత్త పాఠ్య ప్రణాళిక 9వ తరగతి మ్యాథ్స్, సైన్స్‌లో రెండు స్థాయిల విధానం ఉన్నత స్థాయి పరీక్షల కోసం ప్రత్యేకంగా ఐచ్ఛిక పేపర్లు 9, 10 తరగతులకు ఆర్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి Read full story
Sat 07:03 తమిళనాడు ఎన్నికలు... మైలాపూర్ నుంచి బరిలోకి తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల పోటీకి దూరంగా మాజీ అధ్యక్షుడు అన్నామలై అధిష్టానం నిర్ణయం మేరకే అన్నామలై పోటీ చేయడం లేదని ప్రకటన ఏఐఏడీఎంకే కూటమిలో భాగంగా 27 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ Read full story
Sat 06:54 ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడం నేరం కాదు.. తెలంగాణ హైకోర్టు పెళ్లి చేసుకుంటానని చెప్పి నిరాకరించడం మోసం కిందకు రాదని హైకోర్టు ప్రేమ విఫలమైతే దాన్ని నేరంగా పరిగణించలేమని వ్యాఖ్య ప్రారంభంలోనే మోసగించాలనే దురుద్దేశం ఉంటేనే అది నేరమవుతుందని వెల్లడి ఐదేళ్లు ప్రేమించుకున్న తర్వాత పెళ్లికి నిరాకరించిన యువకుడిపై కేసు కొట్టివేత Read full story
Sat 06:37 ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు... హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఏప్రిల్ 5 నుంచి మ్యాచ్ జరిగే రోజుల్లో ఆంక్షలు అమలు భారీ వాహనాలను పలు మార్గాల్లో మళ్లిస్తున్న పోలీసులు 2000 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు స్టేడియంలోకి పలు వస్తువులపై నిషేధం, పార్కింగ్ పై సూచనలు Read full story
Sat 06:34 మాచర్ల పరువు హత్య కేసులో బిగ్ ట్విస్ట్ కూతురి ఆచూకీ కోసం తండ్రితో ఒప్పందం చేసుకున్న పోలీసు అధికారి మేజర్‌నని చెప్పినా యువతిని తల్లిదండ్రులకు అప్పగించిన వైనం పోస్టుమార్టం రిపోర్ట్‌ను తారుమారు చేసేందుకు విఫలయత్నం నిందితుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు Read full story
Sat 06:23 అమరావతి ప్లాన్-బిపై జగన్ ఆలోచన ఇదే: సజ్జల మావిగన్ కారిడార్‌తోనే తక్కువ ఖర్చుతో రాజధాని సాధ్యమన్న సజ్జల అమరావతి పేరుతో చంద్రబాబు దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపణ టీటీడీ చైర్మన్ తొలగింపు కోసం ఏప్రిల్ 4న రాష్ట్రవ్యాప్త పూజలకు పిలుపు ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచన Read full story
Fri 23:32 సీఎస్కే మళ్లీ ఓడింది... ఈసారి సొంతగడ్డపై! చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం 5 వికెట్ల తేడాతో గెలిచి సత్తా చాటిన పంజాబ్ 210 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన వైనం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించగా, ఆర్య మెరుపు ఆరంభం Read full story
Fri 22:43 ఢిల్లీని వణికించిన భూప్రకంపనలు... పరుగులు తీసిన జనం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తర భారతంలో భూప్రకంపనలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసిన జనం ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని వెల్లడి భూకంప తీవ్రత, కేంద్రంపై ఇంకా వెల్లడికాని వివరాలు అధికారులు అప్రమత్తం, ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు సూచన Read full story