Sun 18:00 తెలుగు రాష్ట్రాల్లో శివ నామస్మరణతో హోరెత్తుతున్న శైవ క్షేత్రాలు నేడు మహాశివరాత్రి భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు Read full story
Sun 13:31 అమరావతిలో క్వాంటం-సెక్యూర్ టెస్ట్ బెడ్.. దేశంలోనే తొలిసారి ఎస్ఆర్‌ఎమ్ యూనివర్సిటీ వేదికగా పరిశోధనలు సైబర్ రక్షణ పరిష్కారాలకు కేంద్రంగా అమరావతి మేకిన్ ఇండియా సాంకేతికతలకు ఈ ప్రాజెక్టుతో ఊతం Read full story
Sun 12:57 నీట్ పేపర్ లీక్ కేసు.. ఎవరీ మనీషా గురునాథ్? ఆమె పాత్రేంటి? నీట్ లీక్ కేసులో ప్రొఫెసర్ మనీషా అరెస్ట్ ఎన్‌టీఏ నిపుణురాలిగా ఉండటంతో చేతికి ప్రశ్నపత్రాలు నిందితురాలి ఇంట్లోనే రహస్యంగా క్లాసులు ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మంది అరెస్ట్ Read full story
Sun 12:35 బెంగాల్‌లో భాజపా మార్క్.. ‘బిశ్వ బంగ్లా’ లోగో స్థానంలో ‘అశోక చిహ్నం’ సాల్ట్ లేక్ స్టేడియంలో మారిన బోర్డు కాషాయ రంగులోకి ప్రభుత్వ పోర్టల్స్ కొత్త పోర్టల్‌లో సీఎం సువేందు అధికారి ఫొటో వ్యక్తి రూపొందించిన లోగో ఉండకూడదని నేతల సమర్థన Read full story
Sun 12:19 ‘పెద్ది’ కథకు ఇన్‌స్పిరేషన్ ఎవరో చెప్పేసిన బుచ్చిబాబు తమ గ్రామంలోని పెద్దిరాజు అనే యువకుడే సినిమాకు స్ఫూర్తి అతడికి క్రికెట్, బాస్కెట్‌బాల్‌లో మంచి ప్రతిభ అతడిలో సినిమా క్యారెక్టర్ కనిపించేదన్న బుచ్చిబాబు Read full story
Sun 11:48 ఎబోలా కలకలం.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తిపై హెల్త్ ఎమర్జెన్సీ ఇప్పటివరకు 88 మంది మృతి ఈ వైరస్‌కు వ్యాక్సిన్లు అందుబాటులో లేవు సరిహద్దులు మూసివేయొద్దని WHO సూచన Read full story
Sun 11:23 బ్రేకింగ్.. తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల.. టాప్ ర్యాంకర్లు వీళ్లే ఫలితాలు విడుదల చేసిన కేశవరావు eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌లో ర్యాంకులు పరీక్షలు పూర్తయిన ఆరో రోజే ఫలితాలు Read full story
Sun 11:14 విజయ్ నాకు సమవుజ్జీ కాదు.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు కమల్ సీఎం అయితే అసూయపడతా స్టాలిన్ నాకు మంచి మిత్రుడు పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాణ్ని రాజకీయాలతో సంబంధం లేదు Read full story
Sun 11:02 అఫ్గాన్ స్టార్ ప్లేయర్ రహ్మత్ షా చనిపోయాడా? సోషల్ మీడియాలో వార్త వైరల్ రహ్మత్ తల్లి మరణంతో ఇంట్లో విషాదం కరీమ్ జనత్ పెట్టిన పోస్ట్ వైరల్ ఇన్‌స్టా తప్పు అనువాదం వల్ల గందరగోళం సురక్షితంగా ఉన్న రహ్మత్ Read full story
Sun 10:44 గుడ్‌న్యూస్.. 20 వేల టన్నుల వంట గ్యాస్ లోడ్‌తో భారత్‌కు చేరిన నౌక గుజరాత్ చేరిన ‘సైమీ’ ట్యాంకర్ 13న హర్మూజ్ దాటిన నౌక జలసంధి దాటిన 11వ ఎల్‌పీజీ ట్యాంకర్ సరఫరాలో అంతరాయంతో పడిపోతున్న ఇంధన నిల్వలు Read full story