ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'ఉస్తాద్ భగత్ సింగ్' అప్డేట్స్ పై హరీశ్ శంకర్ కీలక వ్యాఖ్యలు
    Thu 19:32

    'ఉస్తాద్ భగత్ సింగ్' అప్డేట్స్ పై హరీశ్ శంకర్ కీలక వ్యాఖ్యలు

    • పవన్, హరీశ్ శంకర్ కాంబోలో 'ఉస్తాద్ భగత్ సింగ్'
    • సినిమా గురించి అప్డేట్స్ రావడం లేదని అభిమానుల్లో నిరాశ
    • త్వరలోనే అన్ని అప్డేట్స్ ఇస్తామన్న హరీశ్ శంకర్
    Read full story
  • తిలక్ వర్మ డైనమిక్ బ్యాటింగ్.. పంజాబ్‌పై ముంబై థ్రిల్లింగ్ విక్టరీ
    Thu 23:43

    తిలక్ వర్మ డైనమిక్ బ్యాటింగ్.. పంజాబ్‌పై ముంబై థ్రిల్లింగ్ విక్టరీ

    • పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం
    • 201 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించిన ముంబై
    • కేవలం 33 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచిన తిలక్ వర్మ
    Read full story
  • విశ్వానికి, మనకు ఉన్న బంధం ఇదే... సైన్స్ చెప్పే సత్యాలు!
    Thu 23:34

    విశ్వానికి, మనకు ఉన్న బంధం ఇదే... సైన్స్ చెప్పే సత్యాలు!

    • విజ్ఞానం కేవలం వాస్తవాలు కాదు, జీవితానికి అర్థాన్నిచ్చే అద్భుతం
    • బిగ్ బ్యాంగ్ నుంచి మానవుడి వరకు అంతా ఒకటే అనుసంధానం
    • భూమిపై ఉన్న జీవమంతా ఒకే డీఎన్ఏ ప్రవాహం నుంచి వచ్చింది
    • విశ్వంలోనే అతిపెద్ద అద్భుతం మానవ చైతన్యం
    • మనం బ్రతికి ఉండటమే ఒక మహాద్భుతం
    Read full story
  • మహేష్ బాబు బాలీవుడ్ లో నటించకపోవడానికి అసలు కారణం ఇదే: రాహుల్ దేవ్
    Thu 23:10

    మహేష్ బాబు బాలీవుడ్ లో నటించకపోవడానికి అసలు కారణం ఇదే: రాహుల్ దేవ్

    • "బాలీవుడ్ నన్ను భరించలేదు" అంటూ గతంలో మహేష్ బాబు వ్యాఖ్య
    • ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించిన నటుడు రాహుల్ దేవ్
    • మహేష్ బాబుకు హిందీ రాదని వెల్లడి
    • అందుకే బాలీవుడ్ లో నటించడంలేదని వ్యాఖ్యలు
    Read full story
  • హైదరాబాద్‌పై గ్లోబల్ కంపెనీల ఫోకస్.. భారీగా ఆఫీస్ లీజులు!
    Thu 22:51

    హైదరాబాద్‌పై గ్లోబల్ కంపెనీల ఫోకస్.. భారీగా ఆఫీస్ లీజులు!

    • హైదరాబాద్‌లో భారీగా విస్తరిస్తున్న గ్లోబల్ కంపెనీలు
    • 9 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్న ఉబెర్
    • 10 ఏళ్లకు అద్దె విలువ ఏకంగా ₹839 కోట్లు
    • ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, మెటా, యాపిల్ వంటి సంస్థల భారీ కార్యాలయాలు
    • తెలంగాణలో కార్యకలాపాలు పెంచేందుకు ఉబెర్ ఆసక్తి
    Read full story
  • నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్ల వివాదం.. అన్నపూర్ణ స్యూడియోస్ ఏమన్నదంటే?
    Thu 22:42

    నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్ల వివాదం.. అన్నపూర్ణ స్యూడియోస్ ఏమన్నదంటే?

    • సింగిల్ స్క్రీన్ పర్సెంటేజీ విధానం అమలు అంశంపై వివాదం
    • పరిశ్రమ ప్రయోజనాలకు కట్టుబడి ఉంటామన్న అన్నపూర్ణ స్టూడియోస్
    • తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాలు, మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు వెల్లడి
    Read full story
  • ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్
    Thu 22:16

    ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్

    • ఆర్డీటీ సంస్థకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా
    • ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ఆర్డీటీకి మద్దతివ్వాలని ప్రజలకు పిలుపు
    • ఆర్డీటీ సేవలను ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించాలని కోరిన మంత్రి లోకేష్
    • యువగళం హామీని నిలబెట్టుకుంటూ ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు వచ్చేలా కృషి
    • మంత్రి హోదాలో తొలిసారి బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిని సందర్శించిన లోకేష్
    Read full story
  • విశాఖలో మహిళ దారుణ హత్య.. నగల కోసం ఘాతుకం!
    Thu 22:15

    విశాఖలో మహిళ దారుణ హత్య.. నగల కోసం ఘాతుకం!

    • నగరంలోని అక్కయపాలెంలో దారుణం
    • బంగారు ఆభరణాల కోసం 50 ఏళ్ల మహిళ హత్య
    • సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ
    Read full story
  • అమీర్ ఖాన్ '3 ఇడియట్స్-2' వస్తోంది.. కథపై సస్పెన్స్!
    Thu 22:03

    అమీర్ ఖాన్ '3 ఇడియట్స్-2' వస్తోంది.. కథపై సస్పెన్స్!

    • బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ '3 ఇడియట్స్' సీక్వెల్‌కు రంగం సిద్ధం
    • మళ్లీ కలవనున్న ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి
    • సీక్వెల్ కథలో భారీ టైమ్ లీప్ ఉంటుందని సమాచారం
    • అయితే ఇది సీక్వెలా, ప్రీక్వెలా అనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్
    • ఒరిజినల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీనే దర్శకత్వం వహించే అవకాశం
    Read full story
  • ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
    Thu 21:50

    ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    • ఎంపిక కమిటీలో కేంద్ర కేబినెట్ మంత్రిని చేర్చడంపై ప్రశ్న
    • సీబీఐ డైరెక్టర్ నియామక ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారన్న జస్టిస్ దీపాంకర్ దత్తా
    • ఈసీ కమిషనర్ల నియామక ప్రక్రియలో స్వతంత్ర సభ్యుడు ఎందుకు ఉండకూడదని ప్రశ్న
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV