ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చైనాలో హఠాత్తుగా కుంగిన రోడ్డు... సీసీటీవీలో రికార్డైన భారీ గొయ్యి
    Thu 18:48

    చైనాలో హఠాత్తుగా కుంగిన రోడ్డు... సీసీటీవీలో రికార్డైన భారీ గొయ్యి

    • ఒక్కసారిగా కుంగిపోయిన షాంఘై నగరంలో రద్దీగా ఉండే రోడ్డు
    • నిర్మాణ పనులు కొనసాగుతుండగా కుంగిపోయిన రోడ్డు
    • ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు
    Read full story
  • 'జన నాయగన్' విషయంలో విజయ్ కీలక నిర్ణయం
    Sat 11:24

    'జన నాయగన్' విషయంలో విజయ్ కీలక నిర్ణయం

    • వచ్చే నెల విడుదల కాబోతున్న 'జన నాయగన్'
    • సినిమా టైటిల్స్ లో ముఖ్యమంత్రి విజయ్ అని వేయాలని భావించిన చిత్ర బృందం
    • దళపతి అనే ట్యాగ్ లైన్ నే కొనసాగించాలని చెప్పిన విజయ్
    Read full story
  • భారత్‌లో పెరిగిన నిరుద్యోగం.. ఏకంగా 6 నెలల గరిష్ఠానికి!
    Sat 11:24

    భారత్‌లో పెరిగిన నిరుద్యోగం.. ఏకంగా 6 నెలల గరిష్ఠానికి!

    • ఏప్రిల్‌లో ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగిత రేటు
    • గ్రామీణ ప్రాంతాల్లో పెరిగి, పట్టణ ప్రాంతాల్లో తగ్గిన నిరుద్యోగం
    • పట్టణ మహిళల నిరుద్యోగిత రేటు ఏడాది కనిష్ఠానికి పతనం
    • మొత్తం మీద తగ్గిన కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్‌పీఆర్‌)
    • పట్టణ, గ్రామీణ ఉపాధి కల్పనలో స్పష్టంగా కనిపిస్తున్న వ్యత్యాసం
    Read full story
  • సనాతన ధర్మం వివాదం.. సీఎం విజయ్‌, ఉదయనిధికి ఖుష్బూ సూటి ప్రశ్నలు
    Sat 11:06

    సనాతన ధర్మం వివాదం.. సీఎం విజయ్‌, ఉదయనిధికి ఖుష్బూ సూటి ప్రశ్నలు

    • సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న వ్యాఖ్యలపై బీజేపీ నేత ఖుష్బూ ఆగ్రహం
    • ఉదయనిధి, టీవీకే ఎమ్మెల్యే ముస్తఫా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండన
    • ఇస్లాం, క్రైస్తవంపై మాట్లాడితే ఈ నేతలు సహిస్తారా? అని సూటి ప్రశ్న
    • ఉదయనిధి కుటుంబ సభ్యులే గుడులకు వెళ్తారని గుర్తుచేసిన ఖుష్బూ
    • నటుడు విజయ్ తన ఎమ్మెల్యేలను అదుపులో ఉంచుకోవాలని హితవు
    Read full story
  • స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. రెండో వారమూ భారీ నష్టాలు
    Sat 10:41

    స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. రెండో వారమూ భారీ నష్టాలు

    • వరుసగా రెండో వారం భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
    • 2000 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. 532 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
    • పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలే ప్రధాన కారణం
    • అత్యధికంగా నష్టపోయిన రియల్టీ, ఐటీ రంగాల షేర్లు
    Read full story
  • కరడుగట్టిన ఐసిస్‌ ఉగ్రవాది హతం.. ఆఫ్రికాలో దాక్కున్నా కనిపెట్టిన అమెరికన్‌ సైన్యం
    Sat 10:30

    కరడుగట్టిన ఐసిస్‌ ఉగ్రవాది హతం.. ఆఫ్రికాలో దాక్కున్నా కనిపెట్టిన అమెరికన్‌ సైన్యం

    • ఐసిస్‌ డిప్యూటీ చీఫ్‌ అబూ బిలాల్‌ మృతి
    • నైజీరియా దళాలతో కలిసి అమెరికా సైన్యం ఆపరేషన్‌
    • తన ఆదేశాలతోనే ఆపరేషన్‌ చేపట్టారన్న ట్రంప్‌
    • ఐసిస్‌కు కోలుకోలేని దెబ్బ
    Read full story
  • దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసన.. ఐదు గంట‌ల‌పాటు నిలిచిపోనున్న సేవ‌లు
    Sat 10:22

    దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసన.. ఐదు గంట‌ల‌పాటు నిలిచిపోనున్న సేవ‌లు

    • ఇంధన ధరల పెంపునకు నిరసనగా గిగ్ వర్కర్ల సమ్మె
    • కిలోమీటర్‌కు కనీసం రూ. 20 చెల్లించాలని డిమాండ్
    • ఇవాళ‌ మధ్యాహ్నం 12 నుంచి 5 వరకు సేవలు బంద్
    • దేశవ్యాప్తంగా 1.2 కోట్ల మందిపై ప్రభావం చూపుతున్న ధరలు
    • సంపాదన పెంచకపోతే చాలామంది ఈ రంగం వీడతారని హెచ్చరిక
    Read full story
  • రాజును మించిన ఫుట్‌బాల్ స్టార్.. కింగ్ చార్లెస్ కంటే సంపన్నుడిగా డేవిడ్ బెక్‌హాం!
    Sat 10:10

    రాజును మించిన ఫుట్‌బాల్ స్టార్.. కింగ్ చార్లెస్ కంటే సంపన్నుడిగా డేవిడ్ బెక్‌హాం!

    • బెక్‌హాం ఫ్యామిలీ ఆస్తుల విలువ సుమారు రూ.15,155 కోట్లకు చేరినట్లు అంచనా
    • కింగ్ చార్లెస్-III వ్యక్తిగత సంపద విలువ దాదాపు రూ.8,696 కోట్లు మాత్రమే
    • ఫుట్‌బాల్ క్లబ్ పెట్టుబడులు, ఫ్యాషన్ వ్యాపారం, నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌తో భారీగా ఆదాయం
    Read full story
  • ఐపీఎల్‌ తర్వాత సంజూ శాంసన్‌ను మళ్లీ పక్కన పెట్టేస్తారా?
    Sat 10:00

    ఐపీఎల్‌ తర్వాత సంజూ శాంసన్‌ను మళ్లీ పక్కన పెట్టేస్తారా?

    • అఫ్గాన్‌తో సిరీస్‌కు సిద్ధమవుతున్న టీమ్‌ఇండియా
    • గిల్‌కు కెప్టెన్సీ పగ్గాలు వచ్చే ఛాన్స్‌
    • ఇషాన్‌ కిషన్‌ జట్టులోకి రీఎంట్రీ
    • మే 19న జట్టు ప్రకటన
    Read full story
  • బాలిక కిడ్నాప్, గ్యాంగ్‌రేప్.. ఇద్దరు మహిళలు సహా ఐదుగురి అరెస్ట్
    Sat 10:00

    బాలిక కిడ్నాప్, గ్యాంగ్‌రేప్.. ఇద్దరు మహిళలు సహా ఐదుగురి అరెస్ట్

    • గ్వాలియర్‌లో కిడ్నాప్‌కు గురైన మైనర్ బాలిక
    • బెంగళూరుకు తరలించి సామూహిక అత్యాచారం
    • పరారీలో మరో నిందితుడు, కొనసాగుతున్న గాలింపు
    • ఇంటికి వచ్చాక తల్లికి అసలు విషయం చెప్పడంతో వెలుగులోకి దారుణం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV