ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పాతబస్తీలో రెచ్చిపోయిన రౌడీ గ్యాంగ్.. యువకుడిపై కత్తితో దాడి
    Thu 11:56

    పాతబస్తీలో రెచ్చిపోయిన రౌడీ గ్యాంగ్.. యువకుడిపై కత్తితో దాడి

    • కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ మూక హల్‌చల్
    • కిరాణా దుకాణం వద్ద యువకుడిపై కత్తితో దాడి
    • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • తిరుమల కొండల్లో పచ్చదనం.. అటవీ సంరక్షణలో దేశానికే ఆదర్శంగా టీటీడీ
    Mon 08:10

    తిరుమల కొండల్లో పచ్చదనం.. అటవీ సంరక్షణలో దేశానికే ఆదర్శంగా టీటీడీ

    • శేషాచల కొండల్లో 89.40 శాతానికి చేరిన పచ్చదనం
    • అటవీ సంరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన టీటీడీ
    • అక్రమ నరికివేత, వేట నివారణకు 24 గంటల పటిష్ట నిఘా
    • వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్యంపై ప్రత్యేక దృష్టి
    • విదేశీ మొక్కల స్థానంలో గంధం, ఎర్రచందనం పెంపకం
    Read full story
  • ఇరాన్‌తో శాంతి చర్చలకు అమెరికా 5 కండిషన్లు
    Mon 08:01

    ఇరాన్‌తో శాంతి చర్చలకు అమెరికా 5 కండిషన్లు

    • శాంతి చర్చల్లో ఇరాన్‌కు కఠిన షరతులు పెట్టిన అమెరికా
    • 400 కేజీల యురేనియం అప్పగించాలని డిమాండ్
    • ఆంక్షలు ఎత్తివేస్తేనే చర్చలంటూ ఇరాన్ ఎదురు ప్రతిపాదన
    • అమెరికా ద్వంద్వ వైఖరిపై ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్ర విమర్శలు
    • ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభనతో కొనసాగుతున్న ఉద్రిక్తత
    Read full story
  • నిరాశగా ఉంది.. కానీ ఆశ చావలేదు: పంజాబ్ కోచ్ హోప్స్
    Mon 07:44

    నిరాశగా ఉంది.. కానీ ఆశ చావలేదు: పంజాబ్ కోచ్ హోప్స్

    • వరుసగా ఆరో ఓటమిని మూటగట్టుకున్న పంజాబ్
    • ఓడినా ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయన్న కోచ్
    • బ్యాటింగ్, బౌలింగే దెబ్బతీసిందని ఆవేదన
    • జట్టు పుంజుకుంటుందని ఆశాభావం
    Read full story
  • అమెరికాలో తప్పిన పెను ప్రమాదం.. గాల్లోనే ఢీకొన్న రెండు నేవీ జెట్స్.. వీడియో ఇదిగో!
    Mon 07:33

    అమెరికాలో తప్పిన పెను ప్రమాదం.. గాల్లోనే ఢీకొన్న రెండు నేవీ జెట్స్.. వీడియో ఇదిగో!

    • విమానాల నుంచి సురక్షితంగా బయటపడిన నలుగురు సిబ్బంది
    • కిందపడి మంటల్లో కాలిపోయిన యుద్ధ విమానాలు
    • ప్రమాదం తర్వాత ఎయిర్ షో రద్దు చేసిన అధికారులు
    • పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చన్న నిపుణులు
    Read full story
  • వేతన సవరణలో జాప్యం.. ప్రభుత్వానికి ఏపీఎన్జీవోల కీలక డిమాండ్లు
    Mon 07:25

    వేతన సవరణలో జాప్యం.. ప్రభుత్వానికి ఏపీఎన్జీవోల కీలక డిమాండ్లు

    • 12వ పీఆర్సీ చైర్మన్‌ను వెంటనే నియమించాలని ప్రభుత్వానికి డిమాండ్
    • ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలని కోరిన ఏపీఎన్జీవో సంఘం
    • విజయవాడలో జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేసిన నేతలు
    • వేతన సవరణలో జాప్యం ఉద్యోగుల్లో ఆందోళన నింపుతోందన్న అధ్యక్షుడు విద్యాసాగర్
    • కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచాలని విజ్ఞప్తి
    Read full story
  • ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై?.. ఎస్‌ఆర్‌హెచ్‌తో నేడు చివరి మ్యాచ్!
    Mon 07:11

    ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై?.. ఎస్‌ఆర్‌హెచ్‌తో నేడు చివరి మ్యాచ్!

    • ఐపీఎల్‌కు ధోనీ రిటైర్మెంట్‌పై జోరుగా ఊహాగానాలు
    • నేడు చెన్నైలో ఎస్‌ఆర్‌హెచ్‌తో సీఎస్‌కే చివరి లీగ్ మ్యాచ్
    • గాయం కారణంగా ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ
    • మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడంతో పెరిగిన అంచనాలు
    • చెన్నైలోనే చివరి మ్యాచ్ ఆడతానని గతంలో చెప్పిన మహీ
    Read full story
  • తమిళనాడు సినిమాటోగ్రఫీ మంత్రిగా రాజ్ మోహన్... విజయ్ నిర్ణయాన్ని తప్బుబట్టిన విశాల్!
    Mon 07:01

    తమిళనాడు సినిమాటోగ్రఫీ మంత్రిగా రాజ్ మోహన్... విజయ్ నిర్ణయాన్ని తప్బుబట్టిన విశాల్!

    • తమిళనాడు సీఎం విజయ్ నిర్ణయంపై నటుడు విశాల్ బహిరంగ విమర్శ
    • సినిమా శాఖను అనుభవం లేని రాజ్‌మోహన్‌కు ఇవ్వడంపై అసంతృప్తి
    • ఈ శాఖను సీఎం విజయ్ స్వయంగా చూసుకోవాలని విశాల్ సూచన
    Read full story
  • జైలు భోజనం ముట్టని భగీరథ్.. పాలు, బ్రెడ్డుతోనే తొలిరోజు!
    Mon 06:50

    జైలు భోజనం ముట్టని భగీరథ్.. పాలు, బ్రెడ్డుతోనే తొలిరోజు!

    • పోక్సో కేసులో చర్లపల్లి జైలుకు బండి భగీరథ్
    • సాధారణ ఖైదీలతో కలిపి బ్యారక్‌లో ఉంచిన అధికారులు
    • 10 రోజుల కస్టడీకి కోర్టులో పిటిషన్ వేయనున్న పోలీసులు
    • విచారణకు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు భగీరథ్ ఐఫోన్, ఇతర ఆధారాలు
    Read full story
  • నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తమిళ సినీ నిర్మాత
    Mon 06:43

    నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తమిళ సినీ నిర్మాత

    • చెన్నైలో అడయార్ నదిలో దూకి తమిళ నిర్మాత కె. రాజన్ ఆత్మహత్య
    • ఆర్థిక ఇబ్బందులే కారణమని ప్రచారం
    • నదిలో నుంచి మృతదేహాన్ని వెలికితీసిన రెస్క్యూ సిబ్బంది
    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    • కె. రాజన్ మృతి పట్ల తమిళ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV