Tue 15:21 జగ్గారెడ్డిపై సదాశివపేటలో కేసు నమోదు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ జగ్గారెడ్డిపై కేసు నమోదు పేదలకు, వృద్ధులకు డబ్బులు పంచారంటూ కేసు రేపే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు Read full story
Tue 17:28 నాని 'ప్యారడైజ్'పై రూమర్లు... క్లారిటీ ఇచ్చిన మేకర్స్ 'ది ప్యారడైజ్' చిత్రంపై వస్తున్న వదంతులకు చెక్ ఇప్పటివరకు ఎలాంటి రీషూట్లు జరపలేదని వెల్లడి ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ పూర్తి అనుకున్న ప్రణాళిక ప్రకారమే చిత్రీకరణ జరుగుతోందని స్పష్టం ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల Read full story
Tue 17:17 మన్నార్‌గుడి నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు పలికినందుకు పార్టీ బహిష్కరణ పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపణలు పార్టీలోని అన్ని పదవులు, ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడి Read full story
Tue 17:09 మోదీ పొదుపు మంత్రం... రియల్ ఎస్టేట్‌కు దెబ్బేనా? ఇంధన పొదుపు కోసం వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పరిశీలించాలన్న ప్రధాని మోదీ రికార్డు స్థాయిలో కోలుకున్న కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఆందోళన పూర్తిస్థాయి రిమోట్ వర్క్‌కు కంపెనీలు మొగ్గుచూపవని నిపుణుల అంచనా పెద్ద ఇళ్లు, టైర్-2 నగరాల్లో నివాసాలకు డిమాండ్ పెరిగే అవకాశం 2025లో రికార్డు స్థాయిలో నమోదైన ఆఫీస్ లీజింగ్ Read full story
Tue 17:04 బిడ్డను పెంచడానికి రూ.6.5 కోట్లా? ఓ ఆర్థిక సలహాదారు వైరల్ వ్యాఖ్యలు చిన్నారి పుట్టినప్పటి నుంచి 21 ఏళ్ల వరకు పెంచేందుకు అయ్యే ఖర్చులను లెక్కవేసిన ఉదయన్ ప్రతి 6 ఏళ్లకు చదువు ఖర్చులు రెట్టింపు అవుతున్నాయని వెల్లడి పిల్లల బదులు కుక్కనో, పిల్లినో పెంచుకోవడం బెటర్ అంటున్న నెటిజన్లు Read full story
Tue 16:50 2013లో జయలలిత హయాంలో అలా అవమానం... 2026లో సీఎంగా విజయ్ ప్రమాణం! సినిమా శతాబ్ది ఉత్సవాల్లో విజయ్‌కి వెనుక సీటు వెనుక వరుసలో ఉండటాన్ని గుర్తించి అతని వద్దకు వెళ్లిన విక్రమ్ విజయ్‌కి జరిగిన అవమానంగా భావించిన అభిమానులు గతంలో అవమానపడి ముఖ్యమంత్రి అయిన జయలలిత Read full story
Tue 16:48 నీట్ పేపర్ లీక్... 'సూపర్-30' ఆనంద్ కుమార్ ఏమన్నారంటే...! నీట్-యూజీ 2026 పరీక్ష రద్దుపై సూపర్ 30 ఆనంద్ కుమార్ తీవ్ర స్పందన కోచింగ్ సెంటర్లపై చైనా తరహా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ అక్రమాల ఆరోపణలతో 22 లక్షల మంది రాసిన పరీక్షను రద్దు చేసిన ఎన్టీయే కేసును సీబీఐకి అప్పగించి పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం Read full story
Tue 16:38 ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు ఢమాల్ రెండో రోజూ కుప్పకూలిన మార్కెట్లు పశ్చిమాసియా ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో అమ్మకాల ఒత్తిడి 1,456 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 436 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ప్రధాని మోదీ వ్యాఖ్యలతో ఇన్వెస్టర్లలో పెరిగిన ఆందోళన ఐటీ, రియల్టీ షేర్లలో భారీ అమ్మకాలు Read full story
Tue 16:30 వెయ్యేళ్ల నాటి నిధి బయపటడింది... అంతా స్వచ్ఛమైన బంగారం! డెన్మార్క్ లో బయటపడ్డ వెయ్యేళ్ల క్రితం నాటి బంగారు కడియాలు వైకింగ్ యుగం నాటివని నిర్ధారించిన నిపుణులు వీటి తయారీకి ఉపయోగించిన లోహ మిశ్రమాలపై పరిశోధిస్తున్న నిపుణులు Read full story
Tue 16:28 ఓఎస్‌డీ... తన జ్యోతిష్యుడికి కీలక పదవి కట్టబెట్టిన విజయ్ తమిళనాడు సీఎం విజయ్ కీలక నియామకం ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారిగా జ్యోతిష్యుడు వెట్రివేల్ విజయ్ నమ్మినబంటుగా, పార్టీ అధికార ప్రతినిధిగా గుర్తింపు కొత్త ప్రభుత్వంలో నమ్మకస్తులకే పెద్దపీట వేస్తున్న విజయ్ ఈ నియామకంపై తమిళనాడులో భిన్నాభిప్రాయాలు Read full story