Tue 10:12 తమిళనాట మళ్లీ ‘చిన్నమ్మ’ సందడి.. జయలలిత జయంతినాడు కీలక ప్రకటన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి శశికళ సన్నద్ధం ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో సొంత అభ్యర్థులను నిలబెట్టే యోచన ఈ నెల 24న భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన సోదరుడు స్థాపించిన పార్టీ ద్వారా ఎన్నికల బరిలోకి దిగే అవకాశం దక్షిణ జిల్లాల్లో తన పట్టు నిరూపించుకోవడమే ప్రధాన లక్ష్యం Read full story
Fri 19:38 ఇరాన్‌పై దాడులు తీవ్రతరం చేస్తాం: ఇజ్రాయెల్ మంత్రి హెచ్చరిక పౌర ప్రాంతాలపై దాడులు వద్దని కోరుతున్నామన్న కాట్జ్ ఇరాన్ మాత్రం దాడులు ఆపడం లేదని ఆగ్రహం అందుకే దాడులు తీవ్రతరం చేస్తామని కాట్జ్ హెచ్చరిక Read full story
Fri 19:31 ఇమ్రాన్ ఖాన్ కోసం అంతర్జాతీయ వేదికపై కుమారుడి పోరాటం.. పాక్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు జెనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశం పాక్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసిం ఖాన్ తండ్రి ఇమ్రాన్ ఖాన్ నిర్బంధంపై ఆందోళన తన తండ్రిని ఏకాంత నిర్బంధంలో ఉంచి వైద్యం నిరాకరిస్తున్నారని ఆరోపణ పాకిస్థాన్‌లో 2022 నుంచి రాజకీయ అణచివేత కొనసాగుతోందని వ్యాఖ్య Read full story
Fri 19:31 భారత ఫుట్‌బాల్ జట్టు సభ్యులకు చేదు అనుభవం... స్టేడియంలోకి అనుమతి నిరాకరణ కొచ్చి స్టేడియంలోకి ప్రాక్టీస్ మ్యాచ్ కోసం వెళ్లిన వారికి అనుమతి నిరాకరణ కోచ్, ముగ్గురు ఆటగాళ్లను అనుమతించకపోవడంపై విమర్శలు సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగిందన్న కొచ్చి ఫుట్‌బాల్ సంఘం ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చని స్పష్టీకరణ Read full story
Fri 19:15 నాకు తీవ్రమైన యాంగ్జయిటీ సమస్య ఉంది: అడివి శేష్ 'డెకాయిట్' చిత్రం ప్రమోషన్స్ లో అడివి శేష్ వ్యాఖ్యలు ఉదయాన్నే షూటింగ్ అంటే చాలా భయంగా ఉంటుందని వెల్లడి చిన్నపాటి చిట్కాలతో నెట్టుకొస్తుంటానని వివరణ Read full story
Fri 19:00 ఇక టైపింగ్ అవసరం లేదు... మాట్లాడితే చాలు, గూగుల్ సమాధానం చెబుతుంది! ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ‘సెర్చ్ లైవ్’ ఫీచర్ ప్రారంభం తెలుగు సహా 9 భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి వాయిస్, కెమెరా ద్వారా ఏఐతో నేరుగా మాట్లాడే అవకాశం జెమిని 3.1 ఫ్లాష్ లైవ్ ఏఐ మోడల్‌తో మరింత మెరుగైన సేవలు టైపింగ్ చేయకుండానే ప్రశ్నలకు సమాధానాలు పొందొచ్చు Read full story
Fri 18:47 డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను వేటాడే 'తుంగుస్కా'... రష్యాతో భారత్ కీలక ఒప్పందం రష్యాతో రూ. 445 కోట్ల విలువైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న భారత్ సైన్యం కోసం అదనపు తుంగుస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలు డ్రోన్లు, హెలికాప్టర్ల నుంచి రక్షణకు ఈ వ్యవస్థల వినియోగం వాయు రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడంపై భారత్ దృష్టి Read full story
Fri 18:33 ఎన్టీఆర్ అవార్డు నగదును విరాళంగా ప్రకటించిన మెగాస్టార్ నేడు రామ్ చరణ్ పుట్టినరోజు ఎన్టీఆర్ అవార్డుతో వచ్చిన రూ. 10 లక్షలను సేవా సంస్థలకు అందించిన చిరంజీవి 30 మంది వృద్ధులకు విందు భోజనం ఏర్పాటు చేసిన మెగాస్టార్ Read full story
Fri 18:28 హిందూ పండుగలకు అనుమతులివ్వడం లేదు: బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం కోర్టులకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన తెలంగాణ వ్యాప్తంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణ అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదన్న మహేశ్వర్ రెడ్డి Read full story
Fri 18:24 కఠిన సమయాల్లోనే నాయకత్వ పటిమ తెలుస్తుంది: ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసలు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రశంసల వర్షం సామాన్యుడికి మేలు చేసే నిర్ణయమన్న ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్‌ను రీపోస్ట్ చేసిన చంద్రబాబు Read full story