Mon 21:01 బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు.. విరాట్, రోహిత్‌లకు షాక్ 2025-26 సీజన్‌కు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల ప్రకటన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను గ్రేడ్ 'బీ'కి పరిమితం చేసిన బోర్డు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బుమ్రా, జడేజా అగ్రశ్రేణి గ్రేడ్‌లో కొనసాగింపు కేవలం వన్డేలకే పరిమితం కావడంతో సీనియర్ల గ్రేడ్ తగ్గింపు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా గ్రేడ్ 'బీ'లోనే Read full story
Thu 06:52 విరాట్ కోహ్లీ అజేయ శతకం.. మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి బెంగళూరు 193 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించిన బెంగళూరు అంగ్‌క్రిష్ రఘువంశీ (71), రింకూ సింగ్ (49*) పోరాటం వృథా కేకేఆర్ వరుస నాలుగు విజయాల జైత్రయాత్రకు బ్రేక్ Read full story
Thu 06:49 ఆక్వా రైతులను ఆదుకోండి: కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రొయ్యల ఫీడ్ ముడిసరుకుల ధరల పెరుగుదలపై ఆందోళన టన్ను ఫీడ్‌పై రైతుకు రూ.25 వేల అదనపు భారంగా మారిందని వెల్లడి సోయాబీన్ మీల్ దిగుమతులపై సడలింపులు ఇవ్వాలని వినతి ఫీడ్ ధరల పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని సూచన Read full story
Thu 06:37 ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్య.. ఈసారి 'ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్' పేరుతో యుద్ధం! ఇరాన్‌తో కాల్పుల విరమణ విఫలమైతే మళ్లీ దాడులు ఈసారి కొత్తపేరుతో యుద్ధం ప్రారంభించే యోచన వార్ పవర్స్ చట్టంలోని నిబంధనలు అధిగమించే వ్యూహం Read full story
Thu 06:34 హైదరాబాదులో విషాద ఘటన... హాస్టల్ లిఫ్టులో చిక్కుకుని చిన్నారి మృతి మహిళా హాస్టల్ గ్రిల్ లిఫ్ట్‌లో జుట్టు ఇరుక్కుని దుర్ఘటన మృతురాలు పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిస్తు ఘోష్‌గా గుర్తింపు హాస్టల్ యజమాని, నిర్వాహకుడిపై నిర్లక్ష్యం కింద కేసు నమోదు Read full story
Thu 06:08 సీబీఐ డైరెక్టర్ పదవీకాలం మరోసారి పొడిగింపు.. తీవ్రంగా వ్యతిరేకించిన రాహుల్ గాంధీ సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగింపు 2027 మే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగింపునకు కేంద్రం ఆమోదం ప్రధాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం ఈ నిర్ణయంపై తీవ్ర అసమ్మతి వ్యక్తం చేసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంపిక ప్రక్రియను పక్షపాతంగా మార్చారంటూ రాహుల్ ఆక్షేపణ Read full story
Wed 22:56 భూమికి దూరంగా వెళ్లిపోతున్న 'చందమామ'! భూమి నుంచి ఏటా 3.8 సెంటీమీటర్ల చొప్పున చంద్రుడు దూరమవుతున్న వైనం చంద్రుడి గురుత్వాకర్షణ వల్ల ఏర్పడే సముద్రపు ఆటుపోట్లే దీనికి ప్రధాన కారణం ఈ ప్రక్రియ వల్ల భూమి భ్రమణ వేగం తగ్గి రోజు నిడివి క్రమంగా పెరుగుతోంది వాతావరణ మార్పుల వల్ల మంచు కరగడం ఈ ప్రక్రియను మరింత ప్రభావితం చేస్తోంది ఇది భూమి చరిత్రలో ముఖ్యమైన మార్పు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు Read full story
Wed 22:46 చెలరేగిన రఘువంశీ, రింకూ సింగ్... కేకేఆర్ భారీ స్కోరు ఆర్సీబీ ముందు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన కోల్‌కతా అద్భుత హాఫ్ సెంచరీతో రాణించిన అంగ్‌క్రిష్ రఘువంశీ చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్ మరోసారి కీలక భాగస్వామ్యాలు నమోదు చేసిన కేకేఆర్ బ్యాటర్లు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు Read full story
Wed 22:40 ఈ ఐదు రకాల పాములు ఎగురుతాయి! ప్రపంచంలో ఐదు జాతుల ఎగిరే పాములు శరీరాన్ని రిబ్బన్‌లా మార్చి గాల్లో ప్రయాణం గాల్లో స్థిరంగా ఉండేందుకు ప్రత్యేక విన్యాసం శత్రువుల నుంచి తప్పించుకోవడానికే ఈ గ్లైడింగ్ భారత్ సహా ఆగ్నేయాసియా అడవుల్లో నివాసం Read full story
Wed 22:40 రోప్ తెగి కిందపడిన లిఫ్ట్... తెలంగాణ మంత్రికి తప్పిన ప్రమాదం కరీంనగర్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రమాదం రైతును పరామర్శించి వస్తుండగా ఘటన మొదటి అంతస్తు నుంచి కిందపడిన లిఫ్ట్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు స్వల్ప గాయాలు Read full story