క్యాన్సర్ తో పోరాడుతూ నటి వాహిని మృతి
- స్వస్థలం విజయనగరంలో కన్నుమూసిన వాహిని
- ఆమె వయసు 48 ఏళ్లు
- సినిమాలతో పాటు పలు సీరియల్స్ లోనూ నటించిన వాహిని
48 ఏళ్ల వాహిని విజయనగరంలో జన్మించారు. తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లో కూడా ఆమె నటించారు. సహాయ నటిగా మంచి గుర్తింపు పొందారు. సినిమాలతో పాటు బుల్లితెరపై ఆమె సందడి చేశారు. అనేక ప్రేక్షకాదరణ పొందిన సీరియల్స్ లో ఆమె నటించారు. సీరియల్స్ లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు.