-
ఇంకా ఎన్నాళ్లీ బఫర్ జోన్లు?: కేంద్రాన్ని నిలదీసిన అసదుద్దీన్ ఒవైసీ
- చైనా సరిహద్దు అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఒవైసీ
- 2020కి ముందున్న పెట్రోలింగ్ హక్కులు ఇప్పుడున్నాయా అని నిలదీత
- బఫర్ జోన్లు, చైనా మౌలిక వసతుల నిర్మాణంపై ఆందోళన
- చైనా విషయంలో ప్రభుత్వం భయపడుతోందని ఘాటు విమర్శ
- పార్లమెంటులో చర్చకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణ
-
'జీవామృతం' మేకింగ్ వీడియో పంచుకున్న విజయసాయిరెడ్డి
- వైసీపీకి రాజీనామా తర్వాత వ్యవసాయంపై దృష్టి సారించిన విజయసాయిరెడ్డి
- సేంద్రియ సాగులో వాడే జీవామృతం తయారీని వివరిస్తూ వీడియో పోస్ట్
- తొండుపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సాగు పనులతో బిజీ
- ఒకప్పుడు వైసీపీలో నంబర్ 2గా ఉన్న సాయిరెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరం
- సోషల్ మీడియా ద్వారా తన వ్యవసాయ అనుభవాలను పంచుకుంటున్న వైనం
-
వారణాసి కాలేజీలో దారుణం.. విద్యార్థిని కాల్చి చంపిన మరో విద్యార్థి!
- పాత కక్షల కారణంగా మరో విద్యార్థి కాల్పులు
- నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని తండ్రి డిమాండ్
- ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
-
మరోసారి వివాదంలో గరికపాటి.. నెటిజన్ల ఫైర్
- విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బట్టలు, భోజనం ఇస్తుండటంపై గరికపాటి విమర్శలు
- విద్యార్థులను శోభనపు పెళ్లికొడుకులతో పోల్చిన వైనం
- ఒక్క పూట తిండి దొరుకుతుందనే ఆశతో బడికి వచ్చే లక్షల మంది విద్యార్థులు ఉన్నారంటున్న నెటిజన్లు
- వారి ఆకలిని కించపరచడం తగునా అంటూ మండిపాటు
-
నా జీవితంలోని చీకటి రోజుల్లో అమ్మే అండ.. ఆమె ఒడిలో తలపెట్టి చిన్నపిల్లాడిలా ఏడ్చా: వివేక్ ఒబెరాయ్
- జీవితంలోని అత్యంత క్లిష్ట దశను గుర్తుచేసుకున్న నటుడు వివేక్ ఒబెరాయ్
- అమ్మ ఒడిలో తలపెట్టి చిన్నపిల్లాడిలా ఏడ్చానని తెలిపిన వైనం
- అవార్డులు గెలిచినప్పుడు ‘నాకే ఎందుకు?’ అని అడిగావా అని అమ్మ ప్రశ్నించిందని వెల్లడి
- అమ్మ మాటలు తనలో ధైర్యం నింపాయని సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్
- భార్య ప్రియాంకలో కూడా తన తల్లిలోని మ్యాజిక్‌ను చూస్తున్నానని వ్యాఖ్య
-
ఎగుమతి చేయడానికి చమురు నిల్వలు ఉంటేకదా..: ఇరాన్
- దేశీయ అవసరాలకే చమురు సరిపోతుందని వెల్లడి
- అమెరికా ఆరోపణలను ‘మైండ్ గేమ్’ గా అభివర్ణన
- తమపై అమెరికా ఆర్థిక యుద్ధం చేస్తోందని విమర్శ
- ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న ఇంధన ధరలు!
-
జీవన్ రెడ్డి నివాసంలో 'బ్రేక్ ఫాస్ట్' రాజకీయం: మంత్రుల బుజ్జగింపులు ఫలించేనా?
- వలస నేతల ప్రాధాన్యతపై రగిలిపోతున్న జీవన్ రెడ్డి
- ఆయనను బుజ్జగించేందుకు వెళ్లిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి, మేడిపల్లి
- మంత్రుల ముందే పార్టీ వైఖరిపై ఆవేదన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి
- ఉగాది తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఇప్పటికే ప్రకటన
- ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారంటూ వార్తలు
-
నా ఆస్కార్ కల.. త్రివిక్రమ్‌తోనే సాధ్యం: థమన్
- త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆస్కార్ సాధిస్తానని చెప్పిన థమన్
- రెహమాన్, కీరవాణి తనకు స్ఫూర్తి అని వెల్లడి
- త్రివిక్రమ్ వద్ద అద్భుతమైన రామాయణం కథ ఉందన్న థమన్
- ఆస్కార్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ప్రశంసలు
-
కాల్పుల విరమణకు ఒప్పుకోబోం.. ఇరాన్ సంచలన ప్రకటన
- తాత్కాలిక విరమణ కాదు యుద్ధానికి శాశ్వత ముగింపు కావాలని డిమాండ్
- గతంలో జరిగిన ఒప్పందాలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఆరోపణ
- ఈ అక్రమ యుద్ధానికి అమెరికానే బాధ్యత వహించాలన్న ఇరాన్ విదేశాంగ మంత్రి
-
పాక్ కోచ్‌గా చేదు అనుభవం.. తొలిసారి నోరు విప్పిన గ్యారీ కిర్‌స్టెన్
- పీసీబీ జోక్యం గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఉందని ఆరోపణ
- బయటి నుంచి నిరంతర ఒత్తిడి కోచింగ్‌ను కష్టతరం చేసిందన్న కిర్‌స్టెన్
- పాక్ కోచ్ పదవికి రాజీనామా చేసి శ్రీలంక జట్టుకు హెడ్ కోచ్‌గా నియామకం
- 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా లంక జట్టుతో రెండేళ్ల ఒప్పందం