• ఎప్స్టీన్ కేసులో కొత్త ప్రకంపనలు.. ట్రంప్, బిల్ గేట్స్‌, మస్క్ సహా మరికొందరి పేర్లు!
    Sat 09:26

    ఎప్స్టీన్ కేసులో కొత్త ప్రకంపనలు.. ట్రంప్, బిల్ గేట్స్‌, మస్క్ సహా మరికొందరి పేర్లు!

    • లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో కొత్త ఫైల్స్ విడుదల
    • ట్రంప్‌పై ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేసిన అమెరికా న్యాయశాఖ
    • బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు ఎప్స్టీన్‌ను ఆహ్వానించిన ప్రిన్స్ ఆండ్రూ
    • ఎప్స్టీన్ ద్వీపంలో పార్టీలపై మస్క్, బ్రాన్సన్ మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణలు
  • విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఈఏపీసెట్ దరఖాస్తులకు గడువు పొడిగింపు
    Tue 20:11

    విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఈఏపీసెట్ దరఖాస్తులకు గడువు పొడిగింపు

    • విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
    • ఏపీ ఈఏపీసెట్‌-2026 దరఖాస్తు గడువు పొడిగింపు
    • ఆలస్య రుసుము లేకుండా మార్చి 24 వరకు అప్లై చేసుకునే అవకాశం
    • వివిధ ఆలస్య రుసుములతో ఏప్రిల్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ
    • ఏప్రిల్ 11 నుంచి 13 వరకు తప్పుల సవరణకు వెసులుబాటు
  • ఈ పులి చాలా తెలివిగా వ్యవహరిస్తోంది... ఎంత ప్రయత్నించినా దొరకడంలేదు: కాకినాడ డీఎఫ్ఓ
    Tue 20:04

    ఈ పులి చాలా తెలివిగా వ్యవహరిస్తోంది... ఎంత ప్రయత్నించినా దొరకడంలేదు: కాకినాడ డీఎఫ్ఓ

    • కాకినాడ జిల్లాలో అధికారులకు సవాల్ గా మారిన పెద్దపులి
    • దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న వైనం
    • గౌరంపేట కొండపై మాటు వేసిన పులి.. నిరంతర పర్యవేక్షణ
    • పులిని బంధించేందుకు 11 ప్రత్యేక బృందాలతో భారీ ఆపరేషన్
    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారుల సూచన
  • హైదరాబాద్‌లోని ఏ-1 ఫ్రెష్ చికెన్ మార్ట్‌లో కుళ్లిన 610 కిలోల చికెన్ పట్టివేత
    Tue 20:02

    హైదరాబాద్‌లోని ఏ-1 ఫ్రెష్ చికెన్ మార్ట్‌లో కుళ్లిన 610 కిలోల చికెన్ పట్టివేత

    • ముషీరాబాద్‌లోని చికెన్ మార్ట్‌లో పోలీసుల తనిఖీలు
    • షేక్ షకీల్ అనే వ్యక్తి కుళ్లిన చికెన్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు
    • నిందితుడిని అదుపులోకి తీసుకున్న వారాసిగూడ పోలీసులు
  • రైల్వే శాఖపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్... ఎందుకంటే...!
    Tue 19:49

    రైల్వే శాఖపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్... ఎందుకంటే...!

    • రైల్వే ఉద్యోగాల ప్రమోషన్ పరీక్షలు రద్దు కావడంపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం
    • కన్నడలో పరీక్ష రాసే అవకాశం ఇవ్వకపోవడమే కారణమని విమర్శ
    • ఇది కన్నడిగులపై కేంద్రం వివక్షకు నిదర్శనమన్న సీఎం
    • కన్నడ మంత్రి ఉన్నప్పటికీ ఇలా జరగడం దురదృష్టకరమని వ్యాఖ్య
    • పరీక్షలను వెంటనే కన్నడలో నిర్వహించాలని డిమాండ్
  • స్పీకర్ జడ్జిమెంట్‌ను ప్రశ్నించిన కేటీఆర్... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
    Tue 19:36

    స్పీకర్ జడ్జిమెంట్‌ను ప్రశ్నించిన కేటీఆర్... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

    • సభాపతి జడ్జిమెంట్‌ను కేటీఆర్ ప్రశ్నించడం సరికాదన్న మంత్రి
    • పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్న
    • బీఆర్ఎస్ వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిందన్న మంత్రి
  • నటి శ్రీదేవి ఆస్తుల కేసు... బోనీ కపూర్, జాన్వీ, ఖుషీలకు కోర్టులో ఊరట
    Tue 19:19

    నటి శ్రీదేవి ఆస్తుల కేసు... బోనీ కపూర్, జాన్వీ, ఖుషీలకు కోర్టులో ఊరట

    • దివంగత నటి శ్రీదేవి ఆస్తి వివాదంలో కీలక పరిణామం
    • చెంగల్పట్టు కోర్టు విచారణపై మధ్యంతర స్టే విధించిన మద్రాస్ హైకోర్టు
    • 1988లో 4.77 ఎకరాల భూమి కొనుగోలు చేసి శ్రీదేవి
    • తాము చట్టబద్ధమైన వారసులమని పేర్కొంటూ వాటా కోసం వచ్చిన వ్యక్తులు
    • పూర్తిస్థాయి విచారణ తర్వాతే యాజమాన్య హక్కులపై నిర్ణయం తీసుకోగలమన్న హైకోర్టు
  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు రష్యాలో చికిత్స... ఖండించిన ఇరాన్
    Tue 19:06

    ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు రష్యాలో చికిత్స... ఖండించిన ఇరాన్

    • మోజ్తబాను చికిత్స కోసం మాస్కోకు తరలించినట్లు కథనాలు
    • ప్రచారాన్ని ఖండించిన రష్యాలోని ఇరాన్ రాయబారి
    • ఇది కొత్త తరహా మానసిక యుద్ధమన్న ఇరాన్ రాయబారి
  • భవానీపూర్ బరిలో మమత... మరోసారి దీదీ - సువేందు అధికారి పోరు
    Tue 19:02

    భవానీపూర్ బరిలో మమత... మరోసారి దీదీ - సువేందు అధికారి పోరు

    • వచ్చే నెల బెంగాల్ ఎన్నికలు... భవానీపూర్ నుంచి బరిలో మమతా బెనర్జీ
    • దీదీకి ప్రత్యర్థిగా బీజేపీ నేత సువేందు అధికారి
    • 2021లో నందిగ్రామ్‌లో మమతపై గెలిచిన సువేందు
    • మొత్తం 291 స్థానాల్లో పోటీ చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్
    • 226 సీట్లు గెలుస్తామని దీదీ ధీమా
  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు మాస్కోలో చికిత్స? రష్యా ఏం చెబుతోందంటే...!
    Tue 18:48

    ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు మాస్కోలో చికిత్స? రష్యా ఏం చెబుతోందంటే...!

    • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు మాస్కోలో చికిత్స జరుగుతున్నట్లు ప్రచారం
    • కువైట్ పత్రిక కథనంతో వెలుగులోకి వచ్చిన వార్త
    • ఈ వార్తలపై స్పందించేందుకు నిరాకరించిన రష్యా
    • ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెబుతున్న ఇరాన్
    • తండ్రి మరణించిన దాడిలోనే మొజ్తబా తీవ్రంగా గాయడ్డాడంటున్న అమెరికా