• ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బెంగాల్‌లో గెలిచేదెవరు?
    Fri 08:41

    ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బెంగాల్‌లో గెలిచేదెవరు?

    • బెంగాల్‌లో 'దీదీ' హవా.. పుంజుకుంటున్న బీజేపీ
    • నేడు లోక్‌సభ ఎన్నికలు జరిగినా టీఎంసీ తన పట్టును నిలబెట్టుకుంటుందన్న సర్వే
    • గత ఆగస్టు సర్వేతో పోలిస్తే బీజేపీ తన స్థానాలను 11 నుంచి 14కి పెంచుకునే అవకాశం
    • రాష్ట్రంలో సున్నాకి పడిపోనున్న కాంగ్రెస్ ప్రాతినిధ్యం
    • 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేలో ఆసక్తికర అంశాలు 
  • బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి
    Mon 16:16

    బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి

    • గత సంవత్సరం ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట
    • నిపుణుల కమిటీ భద్రత, సంసిద్ధత చర్యలపై నివేదికను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం
    • బెంగళూరులో 5 లీగ్ మ్యాచ్‌లు ఆడనున్న బెంగళూరు
  • మూడు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    Mon 16:13

    మూడు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • గత మూడు రోజులుగా స్టాక్ మార్కెట్ సూచీలు పతనం
    • నేడు ట్రేడింగ్ చివరి గంటలో కొనుగోళ్ల జోరు 
    • మార్కెట్లకు అండగా నిలిచిన ఆటో, బ్యాంకింగ్ షేర్లు
    • సెన్సెక్స్ 939, నిఫ్టీ 257 పాయింట్ల లాభంతో ముగింపు
  • ఈనెల 30 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
    Mon 16:12

    ఈనెల 30 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

    • నేడు ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు
    • ఈ నెల 19న ఉగాది సందర్భంగా సభకు సెలవు
    • మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మల్లు భట్టి
  • సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' పేరు మారింది!
    Mon 16:00

    సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' పేరు మారింది!

    • సల్మాన్ ఖాన్ కొత్త సినిమా టైటిల్‌లో మార్పు
    • 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్' పేరును 'మాతృభూమి'గా మార్చిన మేకర్స్
    • కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం
    • గాల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా
    • కల్నల్ సంతోష్ బాబు పాత్రలో నటిస్తున్న సల్మాన్
  • దేశంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు: కేంద్ర ప్రభుత్వం ప్రకటన
    Mon 15:50

    దేశంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు: కేంద్ర ప్రభుత్వం ప్రకటన

    • అన్ని రాష్ట్రాలలో ఎల్పీజీ స్టాక్ ఉందన్న కేంద్ర ప్రభుత్వం
    • గృహ వినియోగదారుల కోసం 100 శాతం స్టాక్ ఉందన్న కేంద్రం
    • హర్మూజ్ జలసంధి వద్ద భారత నౌకలు క్షేమంగా ఉన్నాయని వెల్లడి
    • ఎల్పీజీ క్యారియర్ నౌక శివాలిక్ సాయంత్రం భారత్ చేరుకుంటుందని వెల్లడి
  • యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి లోకేశ్
    Mon 15:35

    యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి లోకేశ్

    • అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహావిష్కరణ
    • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కలిసి పాల్గొన్న లోకేశ్
    • ఆరు నెలల రికార్డు సమయంలో పూర్తిచేసిన 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్'
    • పొట్టి శ్రీరాములు త్యాగం భావితరాలకు స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య
    • ఒక మనిషి త్యాగం ఒక జాతికి గౌరవంగా నిలిచిందన వెల్లడి
  • ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నీరాజనం... తెలుగు నటుడికి అరుదైన గౌరవం
    Mon 15:25

    ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నీరాజనం... తెలుగు నటుడికి అరుదైన గౌరవం

    • లాస్ ఏంజెల్స్ లో ఘనంగా 98వ ఆస్కార్ అవార్డుల వేడుక
    • 'ఇన్ మెమోరియం' విభాగంలో భారతీయ దిగ్గజాలకు గౌరవం
    • కోటతో పాటు ధర్మేంద్ర, సరోజాదేవి, మనోజ్ కుమార్‌ల స్మరణ
    • అకాడమీ వెబ్‌సైట్‌లో ఈ నలుగురు తారల చిత్రాల ప్రదర్శన
    • విశ్వవేదికపై తెలుగు నటుడికి దక్కిన అరుదైన గౌరవం
  • పొట్టి శ్రీరాములు గురించి గాంధీ వ్యాఖ్యలను గుర్తు చేసిన పవన్ కల్యాణ్
    Mon 15:24

    పొట్టి శ్రీరాములు గురించి గాంధీ వ్యాఖ్యలను గుర్తు చేసిన పవన్ కల్యాణ్

    • అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్
    • ఇలాంటి మహనీయుల వల్లే మనకు స్వేచ్ఛ లభించిందన్న పవన్
    • విగ్రహం ఏర్పాటు చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు 
    • కీలకంగా వ్యవహరించిన మంత్రి నారా లోకేశ్ కు ప్రత్యేక ధన్యవాదాలు
  • ఎలాన్‌మస్క్ సంస్థ ఎక్స్ఏఐలో చేరిన అమన్ గొట్టుముక్కల
    Mon 15:18

    ఎలాన్‌మస్క్ సంస్థ ఎక్స్ఏఐలో చేరిన అమన్ గొట్టుముక్కల

    • మస్క్‌కు చెందిన కృత్రిమ మేధ సంస్థ ఎక్స్ఏఐలో చేరినట్లు అమన్ వెల్లడి
    • ఆధునాతన కోడింగ్ ఏఐ వ్యవస్థల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి
    • ఎక్స్ఏఐలోకి స్వాగతించిన ఎలాన్ మస్క్