Mon 20:28 హైదరాబాద్‌లో చిన్నారి ప్రాణాలు తీసిన చైనా మాంజా కూకట్‌పల్లిలో మాంజా కారణంగా ఐదేళ్ల బాలిక మృతి ఇద్దరు కుమార్తెలతో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఘటన బాలిక మెడకు చుట్టుకుని కిందపడి అక్కడికక్కడే మృతి Read full story
Mon 22:26 యూట్యూబ్‌లో ‘గాయపడ్డ సింహం’ గర్జన.. 2 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్ 'గాయపడ్డ సింహం' ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అద్భుత స్పందన 2 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళుతున్న ట్రైలర్ ప్రధాన పాత్రల్లో తరుణ్ భాస్కర్, ఐడీ చక్రవర్తి పవన్ సాధినేని సమర్పణ.. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానున్న సినిమా Read full story
Mon 22:19 పెట్రోల్, డిజీల్ కొరతపై చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ... ఏపీలో మెరుగుపడుతున్న పరిస్థితులు ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో అధికారుల వరుస సమావేశాలు క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సీఎంకు నివేదించిన అధికారులు 11,909 కిలోలీటర్ల పెట్రోల్, 19,707 కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేసిన ఆయిల్ కంపెనీలు ఆదివారం నాటికంటే మెరుగైన సరఫరా రాత్రిళ్లు కూడా లోడ్ డిస్పాచ్ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశం Read full story
Mon 22:11 వార్ వన్ సైడ్... ఢిల్లీని ఓ చూపు చూసిన ఆర్సీబీ! ఢిల్లీ క్యాపిటల్స్‌పై 9 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం కేవలం 75 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ హేజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ 3 వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటిన బెంగళూరు Read full story
Mon 21:59 శాంతిపునరుద్ధరణ కోసం ప్రతిదీ చేస్తాం: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరగా శాంతినెలకొనేలా చేసేందుకు కృషి చేస్తామన్న పుతిన్ ప్రజలకు ఉపయోగపడే ప్రతిదీ చేస్తామని అరాఘ్చీకి హామీ రష్యా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపిన ఇరాన్ విదేశాంగ మంత్రి Read full story
Mon 21:56 ఇంధన కొరత కృత్రిమం.. దోపిడీ కోసమేనంటూ జగన్ ఫైర్ ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత కృత్రిమమేనన్న జగన్ కూటమి నేతలు, డీలర్లు కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణ ధరల పెంపును ఆశించి డీలర్లు బ్లాక్ చేస్తున్నారని విమర్శ ఈ సంక్షోభంతో రైతులు, ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాఖ్య ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరిక Read full story
Mon 21:46 పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాల రోజు సెలవు: పోలీసులకు తెలంగాణ డీజీపీ శుభవార్త ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ పోలీసు శాఖ నిత్యం ఒత్తిడిలో పనిచేస్తూ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతున్నారన్న డీజీపీ ఆధారాలు, దరఖాస్తు ఆధారంగా సెలవులు మంజూరు Read full story
Mon 21:43 నిప్పులు చెరిగిన హేజిల్‌వుడ్, భువీ... 75 పరుగులకే ఢిల్లీ ఢమాల్ ఆర్సీబీ పేసర్ల ధాటికి 16.3 ఓవర్లలోనే కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్ జోష్ హేజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో విధ్వంసం ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప పవర్‌ప్లే స్కోరు నమోదు చేసిన ఢిల్లీ ఒంటరి పోరాటం చేసిన ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ (30) Read full story
Mon 20:59 విజయం కన్నా ఓటమే గొప్ప పాఠం నేర్పుతుంది: ఏయూ శతాబ్ది వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి అంతర్గత ఒత్తిడిని జయించడంపై విద్యార్థులకు కీలక సందేశం విజయం కంటే ఓటమి నుంచే ఎక్కువ నేర్చుకోవచ్చని వ్యాఖ్య ఏపీ అభివృద్ధి ప్రయాణాన్ని, సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయంగా ఏయూ ఎదగాలని ఆకాంక్ష Read full story
Mon 20:52 కవిత స్థాపించిన 'టీఆర్ఎస్'పై స్పందించిన కేటీఆర్ చాలా పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయన్న కేటీఆర్ దేశంలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు తక్కువగా ఉన్నాయని వ్యాఖ్య తేజస్వీ సూర్య మాట్లాడితే మొదట ఖండించింది తామేనన్న కేటీఆర్ Read full story