Mon 20:02 అర్దరాత్రి వేళ చెరువులో చిక్కుకుపోయిన వారిని కాపాడిన హైడ్రా-డీఆర్ఎఫ్ మిరాలం చెరువులో చిక్కుకుపోయిన 9 మంది సిబ్బంది బోటు ఇంజన్ మొరాయించడంతో అర్ధరాత్రి ఉత్కంఠ రంగంలోకి దిగి సాహసోపేతంగా కాపాడిన హైడ్రా-డీఆర్ఎఫ్ బృందాలు రెండు విడతల్లో బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన వైనం హైడ్రా-డీఆర్ఎఫ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు Read full story
Fri 16:36 గుంటూరులో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం... నలుగురి అరెస్ట్ గుంటూరులోని స్పా సెంటర్‌పై టాస్క్ ఫోర్స్ దాడి స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తింపు ముగ్గురు మహిళలు, ఒక మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పట్టుబడిన వారిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులు కేసు తదుపరి విచారణ కోసం నల్లపాడు పోలీసులకు అప్పగింత Read full story
Fri 16:35 అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్: తీర్పు ఈ నెల 6కి వాయిదా డ్రైవర్ హత్య కేసులో ప్రధాని నిందితుడు అనంతబాబు బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత సాక్షులను బెదిరించారనే ఆరోపణలు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పోలీసుల పిటిషన్ Read full story
Fri 16:24 'జెట్లీ' ప్రదర్శనను అడ్డుకోవడం అన్యాయం: మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ 'జెట్లీ' సినిమా విడుదలను అడ్డుకుంటున్నారంటూ మైత్రీ మూవీస్ బహిరంగ లేఖ తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో సినిమా ప్రదర్శనను నిలిపివేయడంపై తీవ్ర అభ్యంతరం సింగిల్ స్క్రీన్ల వివాదాన్ని మల్టీప్లెక్స్‌లతో ముడిపెట్టడం సరికాదని స్పష్టీకరణ ఇది చర్చలు కాదు, బలవంతపు చర్యలని తీవ్ర ఆరోపణ Read full story
Fri 16:23 త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పెరిగిన చమురు ధరలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెరగవచ్చని అభిప్రాయపడిన విశ్లేషకులు పెట్రోల్, డీజిల్ ధరల పెంపును కొట్టిపారేయలేమన్న ప్రభుత్వ వర్గాలు Read full story
Fri 16:11 తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు రంజీ క్రికెటర్ అని తెలుసా? తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు చామ మిలింద్ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెషనల్ క్రికెటర్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ జట్లకు ప్రాతినిధ్యం టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన అరుదైన ఘనత Read full story
Fri 16:10 'మేము కాపులం' టైటిల్ వివాదం.. జాఫర్ ఇంటర్వ్యూ నుంచి గెటప్ శ్రీను వాకౌట్.. నిజంగానే గొడవ జరిగిందా? జర్నలిస్ట్ జాఫర్ ఇంటర్వ్యూలో గొడవపడ్డ గెటప్ శ్రీను 'మేము కాపులం' వెబ్ సిరీస్ టైటిల్‌పై చెలరేగిన వివాదం కులం పేరు వాడొద్దన్న జాఫర్‌పై శ్రీను తీవ్ర ఆగ్రహం కుర్చీని తన్ని, ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్ చేసిన కమెడియన్ ఇది నిజమా? లేక పబ్లిసిటీ స్టంటా? అని చర్చించుకుంటున్న నెటిజన్లు Read full story
Fri 15:53 రూ.993 పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర... తీవ్రంగా స్పందించిన రాహుల్ గాంధీ మూడు నెలల కాలంలో 81 శాతం పెరిగిందన్న రాహుల్ గాంధీ ఈ ధర పెంపు ఎన్నికల బిల్లు అని చురక రూ.993 పెరగడమంటే ఒకరోజులో నమోదైన అత్యధిక పెరుగుదల అన్న రాహుల్ గాంధీ Read full story
Fri 15:45 క్రమశిక్షణ లేదు.. ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు: రవిబాబు గతంలో రీల్ మీద సినిమా తీస్తున్నప్పుడు అందరూ అంకితభావంతో పని చేసేవారన్న రవిబాబు ఇప్పుడు అంతా డిజిటల్ కావడంతో బాధ్యతారాహిత్యం పెరిగిందని విమర్శ సమయానికి, డబ్బుకు విలువ లేకుండా పోయిందని వ్యాఖ్య Read full story
Fri 15:40 రేపు అమరావతిలో మొబైల్ ఫోన్లకు ఈ సందేశం వస్తే కంగారు పడకండి! ఏపీ రాజధాని ప్రాంతాల్లో శనివారం ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్ ఉదయం 11:15 నుంచి 12:15 గంటల మధ్య మొబైల్స్‌కు పరీక్షా సందేశాలు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఈ ట్రయల్ రన్ ఇది కేవలం పరీక్షేనని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారుల సూచన విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ వ్యవస్థ లక్ష్యం Read full story