Sat 14:40 ప్రపంచ క్లీన్ ఎనర్జీలో ఏపీకి అగ్రస్థానం: సీఎం చంద్రబాబు కాకినాడలో ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు పనులు ప్రారంభం ఏపీని దేశపు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మార్చడమే లక్ష్యమన్న సీఎం ఇది రూ.83,000 కోట్లతో చేపడుతున్న సమీకృత ప్రాజెక్టు అని వెల్లడి ఇక్కడి గ్రీన్ అమ్మోనియాను జర్మనీ, ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నారు ప్రపంచ క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందన్న చంద్రబాబు Read full story
Sat 22:04 హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం నాచారం నుంచి చిలుకానగర్ వెళ్లే దారిలో అగ్నిప్రమాదం గోదాములో భారీగా ఎగిసిన మంటలు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది Read full story
Sat 22:02 ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్... ఇక సెకండియర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్! ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ అవకాశం పాసైన, ఫెయిలైన విద్యార్థులకూ ఈ సదుపాయం వర్తింపు రెండు పరీక్షల్లో ఉత్తమ మార్కులను పరిగణనలోకి తీసుకోనున్న బోర్డు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు ఫీజుల చెల్లింపు గడువు ప్రాక్టికల్ పరీక్షలకు ఇంప్రూవ్‌మెంట్ లేదని స్పష్టం Read full story
Sat 21:54 కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఇవ్వకుంటే మనమే ఆక్రమించుకుందాం: కవిత పిలుపు ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలు నెరవేర్చాలని కవిత డిమాండ్ లేదంటే కాంగ్రెస్ నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరిక అసెంబ్లీలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీల ఊసే ఎత్తలేదని ఆగ్రహం Read full story
Sat 21:32 అభిషేక్, క్లాసెన్ అర్ధసెంచరీలు.. అయినా 200 దాటని సన్‌రైజర్స్! చెన్నై సూపర్ కింగ్స్‌కు 195 పరుగుల లక్ష్యం నిర్దేశించిన సన్‌రైజర్స్ అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ అద్భుత అర్ధసెంచరీలు మిగతా బ్యాటర్ల నుంచి అందని సహకారం.. 200 దాటని స్కోరు చెన్నై బౌలర్లలో చెరో మూడు వికెట్లు తీసిన కాంభోజ్, ఓవర్టన్ Read full story
Sat 21:24 మహిళా బిల్లును అడ్డుకోవడం భ్రూణహత్యే: విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం నిన్న లోక్ సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు మహిళా రిజర్వేషన్లకు చుక్కెదురు నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ ఈ పాపంలో కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ ప్రధాన దోషులని తీవ్ర విమర్శ దేశానికి మేలు చేసే ప్రతి సంస్కరణను కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఆరోపణ Read full story
Sat 21:23 ఇరాన్ మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయలేదు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు హర్మూజ్‌ను మూసివేయడం ద్వారా ఇరాన్ తమపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందన్న ట్రంప్ టెహ్రాన్ దశాబ్దాలుగా ఇలాగే వ్యవహరిస్తోందన్న ట్రంప్ ఇరుపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయన్న ట్రంప్ Read full story
Sat 20:51 పవన్ అన్నా... మీరు త్వరగా కోలుకోవాలి: మంత్రి నారా లోకేశ్ శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్ష అధికారిక సమావేశంలో అస్వస్థతకు గురైన పవన్ వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్స.. ప్రస్తుతం విశ్రాంతి విజయవంతంగా సర్జరీ జరిగిందని తెలిపిన జనసేన వర్గాలు Read full story
Sat 20:51 వరంగల్ విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం విమానాశ్రయాల నిర్మాణంపై సమీక్ష వరంగల్ విమానాశ్రయం కోసం 953 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించినట్లు వెల్లడి ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచన Read full story
Sat 20:39 తెలుగు టు హిందీ... చేతి నిండా ప్రాజెక్టులతో రాశీ ఖన్నా ఫుల్ బిజీ! హిందీలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రాశీ ఖన్నా ప్రస్తుతం అక్షయ్, విద్యా బాలన్‌లతో కలిసి నటిస్తున్న వైనం షూటింగ్ సెట్లో తనకు విద్యా బాలన్ డోనట్స్ బహుమతిగా ఇచ్చారని వెల్లడి మే 8న ప్రైమ్ వీడియోలో రాశీ నటించిన 'లుక్కే' సిరీస్ విడుదల 'ఫర్జీ 2' సహా మరో మూడు క్రేజీ ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి Read full story