హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా సిరాజ్
- హైదరాబాద్ రంజీ జట్టును ప్రకటించిన సెలక్టర్లు
- వైస్ కెప్టెన్ గా రాహుల్ సింగ్ ఎంపిక
- 2025-26 రంజీ సీజన్లో తదుపరి రెండు మ్యాచ్‌లకు హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా సిరాజ్ నియామకం
హైదరాబాద్ రంజీ జట్టు: మహ్మద్ సిరాజ్ (కెప్టెన్), రాహుల్ సింగ్ (వైస్ కెప్టెన్), మిలింద్, తనయ్, రోహిత్ రాయుడు, హిమతేజ, వరుణ్ గౌడ్, అభిరథ్ రెడ్డి, రాహుల్ రాధేష్ (వికెట్‌కీపర్), అమన్ రావు, రక్షణ్ రెడ్డి, నితిన్ యాదవ్, నితీష్ రెడ్డి, ప్రజ్ఞయ్, పున్నయ్య.
స్టాండ్‌బై: మికిల్, అవినాష్ రావు, కార్తికేయ, ప్రణవ్, పి. నితీష్ రెడ్డి.