Tue 22:20 కెంజుట్సులో పవన్ కల్యాణ్ కు ప్రవేశం... ప్రత్యేక సందేశం పంపించిన ప్రధాని మోదీ జపనీస్ మార్షల్ ఆర్ట్ కెంజుట్సులో పవన్ కల్యాణ్ కు ప్రవేశం పవన్‌ను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ పవన్ క్రమశిక్షణ, నిబద్ధత యువతకు ఆదర్శమని కొనియాడిన ప్రధాని ప్రధాని మోదీ అభినందనలకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్ మోదీ నాయకత్వంపై ప్రశంసలు Read full story
Wed 11:52 భారత్‌లో తొలిసారి.. ముంబైలో పట్టాలెక్కనున్న నాన్-ఏసీ క్లోజ్డ్ డోర్ లోకల్ రైలు ప్రమాదాల నివారణ, వేడి నుంచి ఉపశమనం కల్పించడం ప్రధాన లక్ష్యం ఏసీ లేకున్నా 'ఫోర్స్డ్ వెంటిలేషన్' సిస్టమ్‌తో కోచ్‌లలో చల్లదనం చెన్నై ఐసీఎఫ్‌లో తయారీ.. త్వరలో ముంబై ట్రాక్‌లపై ట్రయల్స్ సాధారణ ఛార్జీలకే ఏసీ రైలు తరహా భద్రతా ఫీచర్లు Read full story
Wed 11:49 హెల్త్‌కేర్ కంపెనీలకు క్యూ4లో మిశ్రమ ఫలితాలు.. ఆదాయం పెరిగినా లాభాల డౌన్! గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఫార్మా కంపెనీల ఆదాయ వృద్ధి సింగిల్ డిజిట్‌కే పరిమితం అయితే నికర లాభాల్లో 14 శాతం వరకు క్షీణత తప్పదని నిపుణుల అంచనా జెనరిక్ రెవ్లిమిడ్ డ్రగ్‌పై ప్రత్యేక హక్కులు కోల్పోవడమే ప్రధాన కారణం డాక్టర్ రెడ్డీస్, సిప్లా, జైడస్ వంటి సంస్థలపై తీవ్ర ప్రభావం మరోవైపు బరువు తగ్గే, డయాబెటిస్ మందులపై నియంత్రణ సంస్థల నిఘా పెంపు Read full story
Wed 11:46 10 వేలమందితో హర్మూజ్, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం: అమెరికా వెల్లడి మెరైనర్లు, సైనికులు, వైమానిక దళ సిబ్బందిని మోహరించిన అమెరికా దిగ్బంధనం ప్రారంభించిన 36 గంటల్లోనే వాణిజ్య నౌకలను నిలిపివేసిన అమెరికా వెల్లడించిన యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ బ్రాడ్ కూపర్ Read full story
Wed 11:25 ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల.. 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత! ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పరీక్షలకు హాజరైన మొత్తం 10.50 లక్షల మంది విద్యార్థులు ఫస్టియర్లో 77 శాతం.. సెకండియర్లో 81 శాతం మంది విద్యార్థుల పాస్ Read full story
Wed 11:23 హర్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. అమెరికా దిగ్బంధనాన్ని ఛేదించిన ఇరాన్ నౌకలు! హర్మూజ్ జలసంధిలో అమెరికా విధించిన దిగ్బంధనం ఏఐఎస్ సిగ్నల్స్ మార్చి తప్పించుకున్న ఇరాన్ నౌకలు 10,000 మంది సైనికులతో యూఎస్ కట్టుదిట్టమైన చర్యలు దిగ్బంధనం వద్దకు వస్తే నౌకలను ధ్వంసం చేస్తామన్న ట్రంప్ పది శాతం కంటే తక్కువ స్థాయికి పడిపోయిన నౌకల రద్దీ Read full story
Wed 11:20 అండమాన్ సముద్రంలో పడవ మునిగి 250 మంది గల్లంతు ప్రమాదానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ప్రకటన బంగ్లాదేశ్ నుంచి మలేషియాకు వెళ్తోన్న పడవ బలమైన గాలులు, కెరటాల ఉద్ధృతి కారణంగా ప్రమాదం Read full story
Wed 10:58 మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ పూర్తి మద్దతు.. డీలిమిటేషన్‌పై వార్నింగ్ పార్టీ ముఖ్య నేతలతో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్‌పై కేసీఆర్ చర్చ మహిళా రిజర్వేషన్లకు అనుకూలంగా గతంలోనే తీర్మానం చేశామన్న కేసీఆర్ డీలిమిటేషన్ కారణంగా దక్షిణాదికి ఇప్పుడున్న 24 శాతం సీట్లు తగ్గకూడదని వార్నింగ్ Read full story
Wed 10:56 రూ. 3000 కోట్ల క్లబ్‌లో 'ధురంధర్' ఫ్రాంచైజీ.. బాహుబలి, పుష్పలను వెనక్కి నెట్టి చారిత్రక రికార్డ్! రూ. 3000 కోట్ల మార్క్‌ను దాటిన తొలి ఇండియన్ ఫ్రాంచైజీగా ధురంధర్ బాహుబలి, పుష్ప ఫ్రాంచైజీల రికార్డులను అధిగమించిన రణ్‌వీర్ సింగ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 'ధురంధర్ 2' వసూళ్లు రూ. 1727 కోట్లు దాటిన వైనం రెండు భాగాలు కలిపి మొత్తం రూ. 3019 కోట్లకు చేరిన కలెక్షన్లు గల్ఫ్, చైనా దేశాల వసూళ్లు లేకుండానే ఈ ఘనత సాధించడం విశేషం Read full story
Wed 10:53 15 ఏళ్లుగా అక్షయ్ కుమార్ సమోసాలకు ఎందుకు దూరంగా వుంటున్నారు? డైటింగ్ కోసం కాదని.. అసిడిటీ వస్తుందనే తిననని స్పష్టం చేసిన నటుడు 'జబ్ తక్ రహేగా సమోసే మే ఆలూ' పాట టైంలోనూ తినలేదని వ్యాఖ్య క్రమశిక్షణతో కూడిన జీవనశైలే తన ఫిట్‌నెస్‌కు కారణమని వెల్లడి రేపు 'భూత్ బంగ్లా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న అక్షయ్ Read full story