Mon 11:56 ఇస్రో రాకెట్ ప్రయోగం విఫలం సమస్యను విశ్లేషిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ణీత సమయానికి నింగికెగిరిన పీఎస్ఎల్వీ– సీ62 రెండు దశల పాటు సాఫీగా సాగిన రాకెట్ ప్రయాణం Read full story
Mon 11:06 మక్కా ప్రవేశంపై సౌదీ ప్రభుత్వం ఆంక్షలు: నేటి నుంచే కొత్త నిబంధనల అమలు ప్రారంభమవుతున్న హజ్ సీజన్ అధికారిక అనుమతి పత్రాలు లేని విదేశీయులకు ప్రవేశం నిషేధం నిబంధనలు ఉల్లంఘించి వచ్చే వారిని వెనక్కి పంపేలా కఠిన చర్యలు Read full story
Mon 10:47 పోప్ లియోపై ట్రంప్ ఆగ్రహం.. కామన్ సెన్స్ వాడాలంటూ తీవ్ర వ్యాఖ్యలు రాజకీయ నాయకుడిలా మాట్లాడొద్దని హితవు పలికిన అమెరికా ప్రెసిడెంట్ ఇరాన్ విషయంలో అమెరికా, వాటికన్ మధ్య విభేదాలు యుద్ధాన్ని వ్యతిరేకించిన పోప్‌పై ట్రంప్ విమర్శలు Read full story
Mon 10:44 డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు బీసీసీఐ నోటీసులు.. 48 గంటల్లో వివరణకు ఆదేశం డగౌట్‌లో ఫోన్ వాడిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ ఘటనపై విచారణ ప్రారంభించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ అనారోగ్య కారణాలతో ఫోన్ వాడినట్లు వెలుగులోకి వచ్చిన సమాచారం గతంలో ఊపిరితిత్తుల సమస్యతో బాధపడినట్లు ఫ్రాంచైజీ వర్గాల వెల్లడి Read full story
Mon 10:27 జీతాలు పెంచాలంటూ నిరసన.. కారును తగలబెట్టిన కార్మికులు.. నోయిడాలో ఘటన యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో ఆగ్రహం పోలీసులపై రాళ్ల దాడి.. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు కంపెనీ చుట్టుపక్కల బలగాల మోహరింపు Read full story
Mon 10:24 కరోనా రెండో డోస్ నన్ను చంపేసినంత పనిచేసింది: ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు ఫైజర్ వ్యాక్సిన్‌కు అనుమతి ఇవ్వడమే తప్పన్న ఫైజర్ మాజీ సైంటిస్ట్ జర్మనీలో వేల మరణాలకు వ్యాక్సినే కారణమని సంచలన ఆరోపణ అధికారిక గణాంకాలను గుణించి సొంతంగా లెక్కలు కట్టిన వైనం వ్యాక్సిన్ భద్రతపై ప్రపంచవ్యాప్తంగా మళ్లీ మొదలైన చర్చ మస్క్ పోస్టుతో కొవిడ్ వ్యాక్సిన్‌పై కొత్త చర్చ Read full story
Mon 10:20 ములుగు జిల్లాలో ఘోరం.. కోతుల కోసం పెట్టిన విషం.. నాలుగేళ్ల చిన్నారి ప్రాణం తీసింది! కోతుల కోసం పెట్టిన విషాహారం తిని చనిపోయిన నాలుగేళ్ల అశ్విన్ నందన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బాలుడి మృతి కోతుల సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికుల డిమాండ్ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసుల విచారణ Read full story
Mon 10:01 యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి బృందంలోని ఆరుగురి దుర్మరణం ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్‌లో బస్సు, ట్రక్కు ఢీ మరో ఏడుగురికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స ప్రమాద సమయంలో బస్సులో 12 మంది Read full story
Mon 09:48 మృణాల్.. నువ్వు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడాలి: అల్లు అరవింద్ లావణ్య త్రిపాఠికి కూడా ఇలానే చెప్పానన్న అల్లు అరవింద్ అరవింద్ మాటలకు సిగ్గుపడిన హీరోయిన్ మృణాల్ అడివి శేష్ నిజంగానే ఒక డెకాయిట్ లాంటి వాడంటూ కితాబు Read full story
Mon 09:42 గల్ఫ్ టెన్షన్ ఎఫెక్ట్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు 100 డాలర్లు దాటిన ముడి చమురు ధర ఇంట్రాడేలో 1600 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు Read full story