01 Mon 10:51 విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు సింగ్ నగర్‌లో దారుణ హత్య భార్యను కాపురానికి పంపించలేదని అత్తను హత్య చేసిన అల్లుడు అత్త ఇంటికి వెళ్లి హత్య చేసిన వైనం Read full story
02 Sun 10:09 ‘హాట్, బ్యూటిఫుల్’ అంటూ ఆ ఆర్ఆర్ క్రికెటర్ నాకు తరచూ మెసేజ్‌లు పంపాడు.. బ్లాక్ చేశా: నటి నేహల్ వదోలియా రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ తనకు మెసేజ్‌లు పంపాడని చెప్పిన నటి నేహల్ వదోలియా ఆ క్రికెటర్‌కు విడాకులు అయ్యాయని వెల్లడి సోషల్ మీడియాలో ఎవరా క్రికెటర్? అంటూ నెటిజన్ల చర్చ గతంలో గుజరాతీ నటుడు కరణ్ జోషిపైనా ఆరోపణలు చేసిన నేహల్ పలు ఓటీటీ సిరీస్‌లు, ‘తారక్ మెహతా’ షోతో గుర్తింపు పొందిన నటి Read full story
03 Sun 10:08 పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం.. ముదిరిన వర్గపోరు! పంజాబ్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం పార్టీలో మళ్లీ తెరపైకి వచ్చిన వర్గ విభేదాలు పీసీసీ అధ్యక్షుడు రాజా వారింగ్‌పై అసంతృప్త నేతల అసహనం పీసీసీ చీఫ్, ప్రతిపక్ష నేత పదవుల కోసం తీవ్ర లాబీయింగ్ 2022 నాటి పరిణామాలే పునరావృతం అవుతాయని ఆందోళన Read full story
04 Sun 09:56 గాజియాబాద్‌లో ఎన్‌కౌంటర్.. సూర్యప్రతాప్ హత్య కేసు నిందితుడి హతం 17 ఏళ్ల సూర్యప్రతాప్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అసద్ కాల్పుల్లో ఒక కానిస్టేబుల్‌కు గాయాలు, మరో నిందితుడి పరారీ అసద్‌పై రూ. 50,000 రివార్డు బక్రీద్ రోజున సూర్యప్రతాప్ హత్య Read full story
05 Sun 09:48 ఏపీకి మరో 7 ఎయిర్‌పోర్టులు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వర్చువల్‌గా హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జులైలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడి ఏపీలో పెట్టుబడులకు ఎన్ఆర్ఐలకు వారధిగా ఉంటానన్న కోమటి జయరాం Read full story
06 Sun 09:29 ముంబైలో భర్త రాక్షసత్వం.. భార్యను గంటలపాటు కోడిపుంజు భంగిమలో నిలబెట్టి కత్తితో దాడి! కుటుంబ కలహాలతో భార్యను గదిలో బంధించిన భర్త గంటలపాటు కోడిపుంజు భంగిమలో నిలబెట్టి చిత్రహింసలు పుట్టింటికి పారిపోతే.. వెంటాడి కత్తితో దాడి చేసిన నిందితుడు నిందితుడిపై అప్పటికే 19 క్రిమినల్ కేసులు ఉన్నట్టు గుర్తింపు బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
07 Sun 09:27 ఏపీలో జూన్ పెన్షన్లకు రూ.2728 కోట్లు విడుదల.. కొత్తగా 5,606 మందికి లబ్ధి మొత్తం 62.34 లక్షల మందికి పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు జూన్ పెన్షన్ల కోసం రూ.2,728 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం అదనంగా రూ.2.24 కోట్ల కేటాయింపు కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.65,886 కోట్లు ఖర్చు చేశామని వెల్లడి Read full story
08 Sun 09:16 నేడు ఐపీఎల్ ఫైనల్.. వర్షం పడితే ఎవరు విజేత? అహ్మదాబాద్‌లో నేడు ఐపీఎల్ 2026 ఫైనల్ తలపడనున్న ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్లు రెండో టైటిల్ కోసం ఇరు జట్లు పోరాటం వర్షంతో మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఆర్సీబీకే చాన్స్ Read full story
09 Sun 08:56 అమెరికా డ్రోన్‌ను కూల్చివేసిన ఇరాన్.. ముదురుతున్న ఉద్రిక్తతలు అమెరికా ఎంక్యూ-1 డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటన తమ జలాల్లోకి శత్రుత్వ కార్యకలాపాల కోసం రావడంతోనే కూల్చామని వెల్లడి గతవారం కూడా ఒక అమెరికన్ డ్రోన్‌ను కూల్చివేశామన్న ఇరాన్ ఇరాన్‌పై ఆత్మరక్షణ దాడులు చేశామని అమెరికా ప్రకటన పరస్పర దాడులతో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు Read full story
10 Sun 08:52 సమంతతో బంధంపై అసత్య ప్రచారాలు.. ఢిల్లీ హైకోర్టుకు నటుడు నాగ చైతన్య వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగచైతన్య సమంతతో బంధంపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని పిటిషన్ చైతూ ప్రతిష్ఠకు భంగం కలిగించే కంటెంట్‌పై కోర్టు మధ్యంతర నిషేధాజ్ఞలు అభ్యంతరకర కథనాలు ప్రచురించిన పలు వెబ్‌సైట్లకు నోటీసులు జారీ ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించినా ఆగని ఆన్‌లైన్ వేధింపులపై చట్టపరమైన చర్యలు Read full story