Mon 09:49 రణరంగంగా ఇరాన్: అమెరికా సైనిక చర్య హెచ్చరిక.. ఎదురుదాడికి ఇరాన్ సైన్యం సిద్ధం దేశవ్యాప్త నిరసనల్లో ఇప్పటివరకు 500 మందికి పైగా మృతి, 10 వేల మంది అరెస్ట్ నిరసనకారులపై కాల్పులు జరిపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరిక ఇరాన్ పై దాడులు చేస్తే ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలే లక్ష్యమని ఇరాన్ కౌంటర్ కుప్పకూలిన కరెన్సీ విలువ.. 14 లక్షల మార్కును దాటిన డాలర్ ధర Read full story
Sat 19:10 డీఎస్సీ అత్యంత పారదర్శకం.. అక్రమాలకు ఆస్కారమే లేదు: ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ డీఎస్సీ నియామక ప్రక్రియపై పూర్తి స్పష్టతనిచ్చిన ఏపీ ప్రభుత్వం అక్రమాలకు తావులేని టీసీఎస్ ఐయాన్ ప్లాట్‌ఫామ్‌పైనే పరీక్షలు నిర్వహించామని వెల్లడి మానవ ప్రమేయానికి ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని వివరణ ఫలితాల జాబితాలు వెబ్‌సైట్ నుంచి తొలగించలేదని అపోహలను ఖండించిన విద్యాశాఖ కార్యదర్శి ప్రతి దశనూ అత్యంత పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేసిన కోన శశిధర్ Read full story
Sat 18:56 మనుగడ కోసం... ఆన్‌లైన్‌లో కాస్మెటిక్స్ అమ్ముకుంటున్న చైనా ప్రభుత్వ మీడియా! ఆర్థిక సంక్షోభంతో లైవ్‌స్ట్రీమ్ వ్యాపారంలోకి చైనా ప్రభుత్వ మీడియా ప్రభుత్వ టీవీ ఛానెల్ సీసీటీవీలో చర్మ సౌందర్య ఉత్పత్తుల అమ్మకం జర్నలిజం నుంచి షాపింగ్ మాల్‌గా మారాయంటున్న నివేదికలు ప్రభుత్వ గుత్తాధిపత్యంతో చిన్న వ్యాపారులకు తీవ్ర నష్టం ప్రకటనల ఆదాయం పడిపోవడంతో మీడియా సంస్థల కొత్త వ్యూహం Read full story
Sat 18:55 కాలేజీల్లో సినిమా ప్రమోషన్స్ దండగ.. డిజిటల్ మీడియానే ముఖ్యం: పృథ్వీరాజ్ ఇండస్ట్రీలో ప్రమోషన్ల ట్రెండ్‌ను తప్పుబట్టిన పృథ్వీ కాలేజీల్లో స్టూడెంట్స్‌ను కలవడం వేస్ట్ అని వ్యాఖ్య ఒక్కడు కూడా థియేటర్ కి వచ్చి సినిమా చూడడన్న పృథ్వీ Read full story
Sat 18:37 రేపు జైసల్మేర్‌ను సందర్శించనున్న ట్రంప్ చిన్న కుమార్తె టిఫానీ భర్తతో కలిసి జైసల్మేర్ రానున్న ట్రంప్ కుమార్తె టిఫానీ సరిహద్దు ప్రాంతం కావడంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే ఢిల్లీ, ఆగ్రాలలో పర్యటించిన టిఫానీ దంపతులు ఈ పర్యటనతో పర్యాటక రంగం పుంజుకుంటుందని ఆశాభావం 2018లో జైసల్మేర్ వచ్చిన ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ Read full story
Sat 18:36 దేశరక్షణ కోసం 'ధర్మ హింస' అవసరమే: యోగి ఆదిత్యనాథ్ కేవలం అహింసతోనే సమస్యలు పరిష్కారం కావన్న ఆదిత్యనాథ్ దేశాన్ని, ధర్మాన్ని కాపాడేందుకు ధర్మ హింస కూడా అవసరమేనని వ్యాఖ్య సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచన Read full story
Sat 18:29 సార్ ముందు మనసు విప్పి మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: బండ్ల గణేష్ పవన్ కల్యాణ్ పై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న బండ్ల గణేష్ పవన్ గురించి మనసు విప్పి మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని వెల్లడి ఆయన గొప్పదనం, వ్యక్తిత్వం గురించి ప్రపంచానికి చెబుతానని వ్యాఖ్య పదవులు కాదు, వ్యక్తిత్వమే ముఖ్యమని నిరూపించిన వ్యక్తి పవన్ అని కితాబు Read full story
Sat 18:18 వినేశ్ ఫోగాట్‌కు తీవ్ర నిరాశ... ఆసియా క్రీడలకు అర్హత సాధించడంలో విఫలం ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ ఫోగాట్ ఓటమి మహిళల 53 కేజీల విభాగం సెమీఫైనల్స్‌లో ఓటమితో నిష్క్రమణ మీనాక్షి గోయత్ చేతిలో 4-6 తేడాతో ఓడిపోయిన వినేశ్ ట్రయల్స్‌కు ముందు బరిలోకి దిగడంపై నెలకొన్న ఉత్కంఠ Read full story
Sat 18:18 ఖరీఫ్ సాగునీటి సరఫరాపై కీలక నిర్ణయాలు: మంత్రి కందుల దుర్గేష్! మే 31 నుంచి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు నీరు విడుదల చేయాలని నిర్ణయం సాగునీటికి రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామన్న దుర్గేష్ నాట్లు వేసుకునేందుకు రైతులు సిద్ధం కావాలని సూచన Read full story
Sat 18:07 బీఆర్ఎస్ డ్రామాలో బాల్క సుమన్ బలిపశువు: అద్దంకి దయాకర్ రైలు పట్టాలు కోయాలని, దాడులు చేయాలని చెప్పడం కేసీఆర్ నైజమన్న దయాకర్ అధికారం కోసం బీఆర్ఎస్ ఎంతకైనా తెగిస్తుందని మండిపాటు బాల్క సుమన్ తో ఈ వ్యాఖ్యలు ఎవరు చేయించారో తేల్చాలని డిమాండ్ Read full story