Sun 07:58 తీరం దాటిన వాయుగుండం..నేడు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టివు సమీపంలో వాయుగుండం తీరం దాటిందన్న ఐఎండీ పశ్చిమ దిశగా కదులుతూ ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని వెల్లడి దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చన్న అమరావతి వాతావరణ కేంద్రం Read full story
Wed 10:50 సోషల్ మీడియా పరిచయం.. బాలికపై అత్యాచారానికి దారితీసిన వైనం కడప జిల్లాలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం తీవ్ర రక్తస్రావంతో బాలికకు రిమ్స్‌లో చికిత్స నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు Read full story
Wed 10:48 బైజూస్ రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు.. సింగపూర్ కోర్టు సంచలన తీర్పు! ఆస్తుల వివరాల వెల్లడిలో ఉల్లంఘనలపై చర్యలు ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ పిటిషన్‌తో విచారణ జైలు శిక్షతో పాటు భారీ జరిమానా అమెరికాలోనూ సాగుతున్న బిలియన్ డాలర్ల కేసు అంతర్జాతీయంగా చట్టపరమైన ఇబ్బందుల్లో రవీంద్రన్ Read full story
Wed 10:45 మహానాడుకు సిద్ధమవుతున్న టీడీపీ.. రూ.18 లక్షలతో భారీ కటౌట్ మహానాడు సందర్భంగా విజయవాడలో 150 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చంద్రబాబు నిప్పులాంటి మనిషి అన్న బుద్దా వెంకన్న వైఎస్ హయాంలో చంద్రబాబుపై 11 ఎంక్వయిరీలు విఫలమయ్యాయన్న బుద్దా Read full story
Wed 10:44 కేరళలోకి 'టీవీకే' వస్తే తప్పేంటి?.. విజయ్ పార్టీ విస్తరణపై సురేశ్ గోపి కీలక వ్యాఖ్యలు విజయ్ పాలనను విమర్శించడం తొందరపాటేనన్న సురేశ్ గోపి కేరళలో టీవీకే పార్టీ విస్తరణను స్వాగతించిన కేంద్ర మంత్రి విజయ్ రాజకీయ ఎంట్రీపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించిన మమ్ముట్టి స్క్రీన్ ఇమేజ్ వల్లే విజయ్‌కు ఇంతటి ఆదరణ అన్న మోహన్‌లాల్ Read full story
Wed 10:38 హైదరాబాద్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. ఒక్కరోజులోనే రూ.4,117 కోట్ల విలువైన భూములకు విముక్తి కోకాపేట, ఖానామెట్ ప్రాంతాల్లోని చెరువు కబ్జాలను అడ్డుకున్న హైడ్రా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు చేపట్టిన అక్రమ నిర్మాణాల బట్టబయలు ఒక్క కోకాపేటలోనే రూ.3,000 కోట్లకు పైగా విలువైన భూములకు విముక్తి కబ్జాకు గురైన చెరువులను, రోడ్డు స్థలాలను స్వాధీనం చేసుకుని కంచె ఏర్పాటు Read full story
Wed 10:35 నిన్నటివరకు నిరుద్యోగి.. నేడు నెలకు రూ.45,000.. ఈవీ బైక్‌తో మారిన జీవితం ఉపాధి కోసం ఫిరోజాబాద్ నుంచి నగరానికి వలస రోజూ అద్దె బైక్‌తో డెలివరీ సేవలు రోజుకు రూ.1,500 వరకు సంపాదన మిగిలిన సొమ్మంతా కన్నవారికే అందజేత సోషల్ మీడియాలో యువకుడిపై ప్రశంసలు Read full story
Wed 10:28 దేశంలో ప్రకంపనలు రేపుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. సోషల్ మీడియాలో డిజిటల్ తిరుగుబాటు! 'కాక్రోచ్ జనతా పార్టీ' పేరిట డిజిటల్ నిరసన సీజేఐ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఉద్యమం నిరుద్యోగం, పేపర్ లీక్‌లపై యువత తీవ్ర ఆగ్రహం విదేశీ నిధులతో జరుగుతున్న తిరుగుబాటుగా కేంద్రం ఆరోపణ పాలకుల ఇమేజ్‌ను దెబ్బతీస్తున్న మీమ్ కల్చర్ Read full story
Wed 10:05 బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం: బీజేపీలోకి 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు? సౌమిత్ర ఖన్ ఆరోపణలను ఖండించిన టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ అభిషేక్ బెనర్జీని లక్ష్యంగా చేసుకుని బుల్డోజర్ హెచ్చరికలు సువేందు అధికారి అధికారిక సమావేశానికి హాజరైన టీఎంసీ ఎంపీ కాకొలి ఘోష్ బెంగాల్‌లోని పలు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల సామూహిక రాజీనామాలు Read full story
Wed 09:55 బుర్జ్ ఖలీఫాలో ఇల్లు కొనాలంటే ఎంత కావాలి? 'దేశీ బ్లింగ్' షోలో బుర్జ్ ఖలీఫా అడ్రస్ హైలైట్ సతీష్ సన్‌పాల్ లగ్జరీ లైఫ్‌స్టైల్‌పై చర్చ స్టూడియో ఫ్లాట్ ధర రూ.3.4 కోట్ల నుంచి ప్రారంభం పెంట్‌హౌస్‌ల ధరలు రూ.230 కోట్ల పైమాటే షారుఖ్, మోహన్‌లాల్, బెక్హామ్‌లకు ఇక్కడ నివాసాలు Read full story