Sat 22:22 కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మీడియా కథనాలు... తీవ్రంగా స్పందించిన జగ్గారెడ్డి ఎదుటి వ్యక్తిపై బురదజల్లే సంప్రదాయం మంచిది కాదన్న జగ్గారెడ్డి అలాంటి రాతలను ప్రోత్సహించిన వారిది, రాసిన వారిది.. ఇద్దరిదీ తప్పేనని వ్యాఖ్య వెంకట్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడన్న జగ్గారెడ్డి Read full story
Sun 16:26 హైదరాబాద్‌లో కపిల్ దేవ్‌తో గంటా శ్రీనివాసరావు భేటీ.. ఆసక్తికర విషయాలు వెల్లడి క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌తో గంటా శ్రీనివాసరావు భేటీ హైదరాబాద్‌లో జరిగిన విందులో దర్శకుడు శివ కొరటాల కూడా హాజరు ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని కపిల్‌కు వివరించిన గంటా విశాఖపట్నం రావాలన్న ఆహ్వానాన్ని అంగీకరించిన కపిల్ దేవ్ త్వరలోనే వైజాగ్ గోల్ఫ్ కోర్స్‌ను సందర్శిస్తానని హామీ Read full story
Sun 16:17 ఆశా భోంస్లే మృతి పట్ల చిరంజీవి, కమల్ హాసన్, మోహన్ బాబు స్పందన ప్రముఖ గాయని ఆశా భోస్లే 92 ఏళ్ల వయసులో కన్నుమూత ఆమె మృతిపై సౌత్ సెలెబ్రిటీల తీవ్ర సంతాపం ఆమె గాత్రం తరతరాలు నిలిచిపోతుందని సినీ ప్రముఖుల నివాళి Read full story
Sun 16:06 గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్... కొత్తగా 25 వేల మంది ఫ్రెషర్లకు అవకాశం ఈ ఆర్థిక సంవత్సరంలో 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్న టీసీఎస్ గత ఏడాది 44 వేల మందికి అవకాశాలు కల్పించిన సంస్థ వ్యాపార అవసరాలను బట్టి నియామకాల సంఖ్య పెరిగే అవకాశం ఉద్యోగుల తొలగింపులు ఉండవని స్పష్టం చేసిన సీఈఓ Read full story
Sun 15:36 కుమార్తె ఆత్మహత్యతో కుంగిపోయిన ఆశా భోంస్లే ప్రముఖ గాయని ఆశా భోంస్లే కుమార్తె వర్షా భోంస్లే 2012లో ఆత్మహత్య తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతూ ముంబై నివాసంలో బలవన్మరణం తల్లికి చెందిన పిస్టల్‌తోనే తలకు కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న వర్ష కుమార్తె మరణం తనను తీవ్రంగా కుంగదీసిందని ఆశా భోంస్లే వెల్లడి ఈ వేదన చివరి శ్వాస వరకు తనను వెంటాడుతుందని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్య Read full story
Sun 15:21 ఐపీఎల్ మ్యాచ్ లక్నో vs గుజరాత్: టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ లక్నోతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తాము కూడా బౌలింగే చేయాలనుకున్నామని చెప్పిన రిషభ్ పంత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్న ఇరు జట్లు Read full story
Sun 15:05 వైజాగ్ లో ఐబీఎం.. ఫొటో షేర్ చేసిన మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించనున్న ఐబీఎం ఆరేళ్ల విరామం తర్వాత తిరిగి వైజాగ్‌కు వస్తున్న టెక్ దిగ్గజం మొదటగా 500 మందికి పైగా ఉద్యోగాలు కల్పించే అవకాశం రూ.321 కోట్ల ఎగుమతులు లక్ష్యంగా ఐబీఎం ప్రణాళిక ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయని మంత్రి నారా లోకేశ్ వెల్లడి Read full story
Sun 14:49 ఆమె పాటలు ఎప్పటికీ ప్రతిధ్వనిస్తాయి: ఆశా భోంస్లే మృతిపై ప్రధాని మోదీ స్పందన ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం ఆమె సంగీత ప్రయాణం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసిందని కితాబు ఆశా భోంస్లేతో తనకున్న జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని వెల్లడి ఆమె పాటలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయంటూ ట్వీట్ ఆశా భోంస్లే కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి Read full story
Sun 14:37 టీసీఎస్ నాసిక్ యూనిట్‌లో లైంగిక వేధింపుల కలకలం.. ఉద్యోగులపై వేటు, సిట్ దర్యాప్తు నాసిక్ లైంగిక వేధింపుల కేసులో ఉద్యోగులను సస్పెండ్ చేసిన టీసీఎస్ ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు ఆరుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు ఇది చాలా తీవ్రమైన విషయమన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ Read full story
Sun 14:19 ఆశా భోంస్లే అస్తమయం... సీఎం చంద్రబాబు స్పందన ప్రముఖ గాయని ఆశా భోంస్లే కన్నుమూత తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఆమె సేవలు భారత సంగీత వారసత్వంలో నిలిచిపోతాయన్న సీఎం ఏడు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని అలరించిన గాయని ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి Read full story