Fri 10:48 డాక్టర్ సుధాకర్ కుటుంబానికి కోటి ఆర్థిక సాయం, కుమారుడికి పదోన్నతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం వైసీపీ హయాంలో వేధింపులకు గురైన డాక్టర్ సుధాకర్ వేధింపులకు తట్టుకోలేక మరణించిన సుధాకర్ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ పోస్టును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం Read full story
Thu 19:19 చరిత్రలో ఎవరూ కదిలించలేని విధంగా అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చాం: 'మహానాడు'లో పెమ్మసాని మహానాడులో పెమ్మసాని ప్రసంగం అమరావతికి కేంద్రం రూ.15,000 కోట్లు కేటాయించిందన్న పెమ్మసాని 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,400 కోట్ల కేంద్ర సహాయం అందిందని వివరణ Read full story
Thu 19:19 వ్యవసాయం కోసం ఉద్యోగం వదిలిన టెక్కీ.. తోటలో పిడుగుపాటుకు గురై మృతి మైసూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో మృతి చెందిన టెక్కీ రోషన్ బాలకృష్ణ వ్యవసాయంపై ఆసక్తితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా స్నేహితుడితో కలిసి వ్యవసాయం ప్రారంభించిన రోషన్ Read full story
Thu 19:06 షారుఖ్, ఐశ్వర్య, ఎన్టీఆర్‌ను వెనక్కినెట్టిన యువ నటుడు... ఎవరీ యుధ్ వీర్ ఆహ్లావత్? ఐఎండీబీ పాపులర్ సెలబ్రిటీల జాబితాలో యువ నటుడు యుధ్వీర్ అహ్లావత్ నెం.1 షారుఖ్ ఖాన్, విజయ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్లను అధిగమించిన యుధ్వీర్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'కర్తవ్య' చిత్రంలో నటనకు విశేష ప్రజాదరణ టీనేజ్ కాంట్రాక్ట్ కిల్లర్ పాత్రలో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వైనం ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ల యూజర్ల ఆధారంగా ఐఎండీబీ ర్యాంకింగ్ Read full story
Thu 18:46 యువతకు అవకాశాల వెల్లువ.. నైపుణ్యాలతో సిద్ధంగా ఉండండి: జెన్-జీతో మంత్రి లోకేష్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్న మంత్రి లోకేష్ అవకాశాలకు అనుగుణంగా యువతను నైపుణ్య వనరులుగా తీర్చిదిద్దుతాం సోషల్ మీడియాలోని ఫేక్ కంటెంట్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచన విజయానికి దగ్గరి దారులు లేవని, కష్టపడితేనే ఫలితం ఉంటుందన్నారు యువత రాజకీయాల్లోకి రావాలని, టీడీపీ అవకాశాలు కల్పిస్తుందని పిలుపు Read full story
Thu 18:36 సరికొత్త చరిత్ర... రాయదుర్గంలో ఎకరా రూ.237 కోట్లు! టీజీఐఐసీ వేలంలో రికార్డు ధర పలికిన ధర పాన్ మక్తాలోని సర్వే నెంబర్‌లోని 6 ఎకరాల 29 గుంటలకు వేలం వేలంలో భూమిని దక్కించుకున్న గౌర వెంచర్స్ Read full story
Thu 18:13 అన్న క్యాంటీన్లను ఎత్తివేయొద్దని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా జగన్ వినలేదు: అచ్చెన్నాయుడు జగన్ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్న అచ్చెన్న చేసిన అభివృద్ధిని చెప్పుకోకపోవడం వల్లే 2019లో టీడీపీకి నష్టం జరిగిందని వ్యాఖ్య వైసీపీ మరోసారి అధికారంలోకి రాకుండా పాతిపెడదామన్న అచ్చెన్న Read full story
Thu 18:11 కాజీపేటలో రైళ్ల తయారీ యూనిట్ పూర్తి కావొచ్చింది: అశ్వినీ వైష్ణవ్ త్వరలో కాజీపేటలో ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని వెల్లడి రానున్న ఐదేళ్లలో 200 ఇంటర్ సిటీ రైళ్లను తయారు చేస్తుందన్న మంత్రి ఇక్కడ తయారయ్యే రైళ్లను స్వల్ప దూర ప్రయాణాల కోసం వినియోగిస్తామన్న మంత్రి Read full story
Thu 17:52 థైరాయిడ్ సమస్యలా? మీ డైట్‌లో ఈ ఫుడ్స్ తప్పనిసరి! శరీర జీవక్రియల్లో థైరాయిడ్ గ్రంథి పాత్ర కీలకం థైరాయిడ్ ఆరోగ్యానికి కొన్ని పోషకాలు అత్యంత అవసరం పాలు, గుడ్లు, చేపలు హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడతాయి ఆకుకూరలు, నట్స్, గింజలు జీవక్రియలను మెరుగుపరుస్తాయి ఆహారంతో పాటు వైద్య సలహా తప్పనిసరి అని నిపుణుల సూచన Read full story
Thu 17:51 జైలు నుంచి విడుదలైన పాస్టర్ అభినయ్ దర్శన్ తాను గాయపడిన సింహాన్ని అంటూ దర్శన్ వ్యాఖ్యలు 8 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న క్రైస్తవ మత ప్రచారకుడు పోలీసులు, జైలు సిబ్బంది గౌరవంగా చూసుకున్నారని వెల్లడి Read full story