Fri 09:14 ట్రంప్‌కు సలహాలిస్తున్న చమురు దిగ్గజం.. వెనెజువెలా ఆయిల్‌పై అమెరికా కన్ను వెనెజువెలా ఆయిల్‌పై ట్రంప్ సర్కారుకు బిలియనీర్ హ్యారీ సార్జెంట్ సలహాలు అమెరికన్ ఆయిల్ కంపెనీల పునరాగమనమే లక్ష్యంగా చర్చలు రాయిటర్స్ ప్రత్యేక కథనంతో వెలుగులోకి వచ్చిన కీలక సమాచారం తాను అధికారికంగా సలహాలివ్వడం లేదన్న సార్జెంట్ ప్రభుత్వంలో నిపుణుల కొరత వల్లే బయటివారిపై ఆధారపడుతున్నారని కథనం Read full story
Sun 12:37 బటన్ నొక్కితే కారు నంబర్ ప్లేట్ చేంజ్.. వీడియో ఇదిగో! డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ బీఎండబ్ల్యూ కారు చలాన్ల నుంచి తప్పించుకోవడానికే ఈ మోసం యజమానిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు Read full story
Sun 12:36 డగౌట్‌లో ఫోన్ వాడకం.. విచారణకు బీసీసీఐ ఆదేశం.. రాజస్థాన్ మేనేజర్‌పై వేటు తప్పదా? డగౌట్‌లో ఫోన్‌తో కనిపించిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ ఇది ఐపీఎల్ నిబంధనల ఉల్లంఘనేనని స్పష్టం చేసిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ విచారణ తర్వాత చర్యలు నిబంధనల ప్రకారం డగౌట్‌లో ఫోన్ వాడకంపై నిషేధం రోమీ భిందర్‌పై జరిమానా లేదా నిషేధం విధించే అవకాశం Read full story
Sun 12:20 అవినీతి ఆరోపణలు.. దేవాదాయ శాఖ ఏసీ శాంతిపై సస్పెన్షన్ వేటు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శాంతి సస్పెండ్ ఆదాయానికి మించి రూ.1.37 కోట్ల ఆస్తులున్నట్లు ఏసీబీ గుర్తింపు ఏసీబీ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అధికారిణి 48 గంటలకు మించి కస్టడీలో ఉండటంతో నిబంధనల ప్రకారం చర్యలు Read full story
Sun 12:15 యాంకర్ విష్ణుప్రియపై క్రిమినల్ కేసు పెట్టండి.. పోలీసులకు ఏఐఎస్‌ఎఫ్ ఫిర్యాదు డబ్బుల కోసం అర్ధనగ్న వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేసి, క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ సమాజానికి తప్పుడు సందేశం ఇస్తున్నారని నాయకుల ఆందోళన Read full story
Sun 12:01 సీఎస్కేకు తొలి గెలుపు.. కెప్టెన్‌కు మాత్రం జరిమానా స్లో ఓవర్ రేట్ కారణంగా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్‌కు జరిమానా రూ. 12 లక్షల జరిమానా విధించిన ఐపీఎల్ ఈ సీజన్‌లో ఫైన్‌కు గురైన మూడో కెప్టెన్ గైక్వాడ్ Read full story
Sun 11:45 ఆసుపత్రిలో ప్రముఖ గాయని ఆశా భోంస్లే.. స్పందించిన ప్రధాని మోదీ ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు అస్వస్థత ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిక తీవ్ర అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు వెల్లడి ఆమె త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్ష Read full story
Sun 11:28 తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. అమ్మాయిలదే హవా! తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు 2026 విడుదల ఫస్టియర్‌లో 66.20%, సెకండియర్‌లో 70.58% మంది ఉత్తీర్ణత ఫలితాల్లో మరోసారి సత్తా చాటిన అమ్మాయిలు అధికారిక వెబ్‌సైట్లతో పాటు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాల వెల్లడి ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు మే నెలలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు Read full story
Sun 11:26 పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు కుమారుడి మరణవార్తతో మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి Read full story
Sun 11:05 2029లోపే మహిళా రిజర్వేషన్లు.. మద్దతు కోరుతూ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ మహిళా రిజర్వేషన్ల అమలుపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి 2029 ఎన్నికలలోపే అమలు చేసేందుకు సన్నాహాలు మద్దతు కోరుతూ పార్టీల ఫ్లోర్ లీడర్లకు ప్రధాని లేఖ ఈ నెల 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్ల ప్రతిపాదన Read full story