Snow Tsunami: చైనాలో మంచు సునామీ.. వీడియో ఇదిగో!
––
గడ్డకట్టిన నది ఉన్నట్టుండి ఉప్పొంగింది.. మంచు కరిగి ప్రవాహాన్ని ముంచెత్తింది. శీతాకాలం కావడంతో పూర్తిగా మంచు పేరుకుపోయిన నదిని చూసేందుకు వచ్చిన పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు.
చైనాలోని జిన్ జియాంగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిని 'మంచు సునామీ'గా అభివర్ణిస్తూ కామెంట్లు పెడుతున్నారు.