ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కేంద్ర బడ్జెట్ 2026 తేదీపై సందిగ్ధత.. ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారా?
    Tue 14:18

    కేంద్ర బడ్జెట్ 2026 తేదీపై సందిగ్ధత.. ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారా?

    • 2026 కేంద్ర బడ్జెట్ తేదీపై నెలకొన్న గందరగోళం
    • ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో తేదీ మార్పుపై చర్చ
    • గతంలోనూ వారాంతాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భాలు
    • తుది నిర్ణయం పార్లమెంటరీ వ్యవహారాల కమిటీదేనని వెల్లడి
    Read full story
  • వాహనదారులకు మరో షాక్.. మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు
    Tue 08:29

    వాహనదారులకు మరో షాక్.. మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు

    • ఢిల్లీలో మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధర
    • కిలోపై రూ. 2 పెంచడంతో రూ. 83.09కి చేరిన రేటు
    • గత 11 రోజుల్లో సీఎన్‌జీ ధర రూ. 6 మేర పెంపు
    • ఇరాన్ యుద్ధం, సరఫరా అంతరాయాలే కారణమని అంచనా
    Read full story
  • యురేనియం తరలింపునకు ఒప్పుకోలేదు: ఇరాన్
    Tue 08:22

    యురేనియం తరలింపునకు ఒప్పుకోలేదు: ఇరాన్

    • శుద్ధిచేసిన యురేనియంను దేశం దాటించేందుకు అంగీకరించలేదన్న ఇరాన్ 
    • సౌదీ ఆధారిత మీడియా కథనాన్ని ఖండించిన ఇరాన్ వార్తా సంస్థ
    • అమెరికాతో శాంతి ఒప్పందం కోసం అవగాహన ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడి
    • ప్రస్తుత ఒప్పందంలో యురేనియం తరలింపు అంశమే లేదన్న ఇరాన్
    • యురేనియం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ జాతీయ భద్రతా మండలి ప్రకటన
    Read full story
  • శ్రీలంక వెళ్తున్నారా?.. వీసా ఉచితం.. కానీ ఈ నిబంధన తప్పనిసరి!
    Tue 08:17

    శ్రీలంక వెళ్తున్నారా?.. వీసా ఉచితం.. కానీ ఈ నిబంధన తప్పనిసరి!

    • భారత్ సహా 40 దేశాల పౌరులకు శ్రీలంక ఉచిత ఆన్-అరైవల్ వీసా
    • ఈ వీసా 30 రోజుల పాటు చెల్లుబాటు.. రెండుసార్లు ప్రవేశించే అవకాశం
    • వీసా ఉచితమైనా ప్రయాణానికి ముందు ఈటీఏ తీసుకోవడం తప్పనిసరి
    • పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో శ్రీలంక ప్రభుత్వ నిర్ణయం
    • శ్రీలంకకు వెళ్లే పర్యాటకుల్లో భారతీయుల‌దే అగ్రస్థానం
    Read full story
  • ఇంట్లో సిగరెట్ కాలుస్తున్నారా?.. మీ పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!
    Tue 08:15

    ఇంట్లో సిగరెట్ కాలుస్తున్నారా?.. మీ పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

    • ప్యాసివ్ స్మోకింగ్‌తో చిన్నారుల ఆరోగ్యానికి తీవ్ర నష్టం
    • ఇంట్లో పొగతాగడం వల్ల పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు అధికం
    • కిటికీ దగ్గర తాగినా ప్రమాదం తప్పదంటున్న వైద్య నిపుణులు
    • బట్టలు, ఫర్నిచర్‌పై నిలిచే 'థర్డ్ హ్యాండ్ స్మోక్' మరింత ప్రమాదకరం
    Read full story
  • రాసిపెట్టుకోండి.. 'పెద్ది'తో రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు ఖాయం: శివరాజ్ కుమార్
    Tue 07:53

    రాసిపెట్టుకోండి.. 'పెద్ది'తో రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు ఖాయం: శివరాజ్ కుమార్

    • పవన్ కల్యాణ్, రామ్ చరణ్ మధ్య బంధం త‌న‌ను విశేషంగా ఆకట్టుకుంద‌ని వ్యాఖ్య‌
    • ఈ చిత్రంలో త‌న‌ది కోచ్ తరహా పాత్ర గౌర్ నాయుడు అని వెల్ల‌డి
    • మంచి కథలు వస్తే తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తానన్న శివన్న 
    Read full story
  • ఒక్క పరుగుకు రూ.15.77 లక్షలు!.. ఐపీఎల్ ఫ్రాంచైజీలను ముంచిన ఆటగాళ్లు వీరే
    Tue 07:52

    ఒక్క పరుగుకు రూ.15.77 లక్షలు!.. ఐపీఎల్ ఫ్రాంచైజీలను ముంచిన ఆటగాళ్లు వీరే

    • ఐపీఎల్ 2026లో భారీ ధర పలికి..ఘోరంగా విఫలమైన పలువురు బ్యాటర్లు
    • ఒక్కో పరుగుకు రూ.15.77 లక్షలు తీసుకుని అత్యంత నష్టదాయక ఆటగాడిగా నిలిచిన ప్రశాంత్ వీర్  
    • ఈ జాబితాలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ వంటి స్టార్లు  
    Read full story
  • ముంబైలో మండుతున్న అద్దెలు: సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌కు లక్ష దాటిన రెంట్
    Tue 07:42

    ముంబైలో మండుతున్న అద్దెలు: సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌కు లక్ష దాటిన రెంట్

    • ముంబైలో సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న ఇంటి అద్దెలు
    • సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అద్దె రూ. 28 వేల నుంచి రూ. 1.10 లక్షల వరకు
    • ఆదాయానికి మించి అద్దెలు పెరగడంతో మధ్యతరగతి వర్గాలపై తీవ్ర భారం
    • దేశంలోనే అత్యంత ఖరీదైన రెంటల్ మార్కెట్‌గా ముంబై
    • పెరుగుతున్న డిమాండ్, పరిమిత సరఫరాయే అద్దెలు పెరగడానికి కారణం
    Read full story
  • అది స‌ర‌దాగా చేసిన వీడియో.. ఇంత ట్రోల్ అవుతుంద‌నుకోలేదు: శ్రేయ‌స్ సోద‌రి ఆవేదన
    Tue 07:26

    అది స‌ర‌దాగా చేసిన వీడియో.. ఇంత ట్రోల్ అవుతుంద‌నుకోలేదు: శ్రేయ‌స్ సోద‌రి ఆవేదన

    • పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠపై తీవ్ర ట్రోలింగ్
    • ఒక సరదా వీడియోతో మొదలైన ఆన్‌లైన్ వేధింపులు
    • కార్యాలయానికి ఫోన్లు చేసి దూషిస్తున్నారని ఆవేదన
    • అన్న ఓడినా గెలిచినా అండగా ఉంటానన్న శ్రేష్ఠ అయ్యర్
    • వరుస ఓటములతో ప్లేఆఫ్స్ చేరలేకపోయిన పంజాబ్ కింగ్స్
    Read full story
  • 'డాన్ 3' వివాదం: మౌనమే తన సమాధానమన్న రణ్‌వీర్ సింగ్
    Tue 07:21

    'డాన్ 3' వివాదం: మౌనమే తన సమాధానమన్న రణ్‌వీర్ సింగ్

    • గౌరవప్రదంగా సమస్యలు పరిష్కరించుకోవాలని నమ్ముతానన్న నటుడు 
    • రణ్‌వీర్‌పై సహాయ నిరాకరణ ఉత్తర్వులు జారీ చేసిన సినీ కార్మిక సమాఖ్య
    • షూటింగ్‌కు ముందు తప్పుకోవడంతో రూ.45 కోట్ల నష్టం జరిగిందని ఆరోపణ
    • ఫెడరేషన్‌తో సమావేశానికి రణ్‌వీర్ నిరాకరించడంతో వివాదం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV