Mon 19:36 'మూన్‌వాక్' టీమ్ తో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న ఏఆర్ రెహమాన్... స్టెప్పులేయించిన ప్రభుదేవా 'మూన్‌వాక్' చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేస్తున్న ఏఆర్ రెహమాన్ ఆడియో వేడుకలో 5 పాటలు లైవ్‌లో పాడి అలరించిన రెహమాన్ రెహమాన్‌కు 10 నిమిషాల డ్యాన్స్ ట్రిబ్యూట్ ఇచ్చిన ప్రభుదేవా వేదికపై రెహమాన్ పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్ చిత్రంలో 16 విభిన్న పాత్రల్లో నటిస్తున్న కమెడియన్ యోగిబాబు Read full story
Thu 12:09 బంగ్లా క్రికెట్‌లో కొత్త శకం: భారత్‌తో సత్సంబంధాల కోసం తమీమ్ ప్రయత్నాలు టీ20 వరల్డ్ కప్ సమయంలో దెబ్బతిన్న భారత్-బంగ్లా క్రికెట్ సంబంధాలు తారిఖ్ రెహమాన్ పీఎం అయిన తర్వాత మారుతున్న పరిస్థితులు బంగ్లా క్రికెట్ బోర్డులో అస్థిరతను తొలగించేందుకు తమీమ్ అధ్యక్షతన అడ్-హాక్ కమిటీ ఏర్పాటు Read full story
Thu 12:07 కేంద్ర పథకం పేరుతో జనగామ ఎమ్మెల్యే నుంచి రూ.1 లక్ష వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు ఫైనాన్స్ డిపార్టుమెంట్ అడిషనల్ సెక్రటరీని అంటూ ఎమ్మెల్యేకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ వికసిత్ భారత్ పథకం పేరుతో ఎమ్మెల్యే నుంచి రూ.1 లక్ష వసూలు చేసిన సైబర్ నేరగాడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే Read full story
Thu 12:04 సౌదీ కీలక ఆయిల్ పైప్‌లైన్‌పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కొన్ని గంటల్లోనే ఘటన హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గం కావడంతో పెరిగిన ఆందోళన అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ చమురు ధరలు పెరిగే అవకాశం Read full story
Thu 11:50 'జగన్ 2.0 - మావిగన్ 2029' .. జగన్ ఇంటి ముందు 'మావిగన్' ఫ్లెక్సీ అమరావతి రాజధానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్న వైసీపీ తాడేపల్లిలోని జగన్ నివాసం ముందు మావిగన్ కు మద్దతుగా ఫ్లెక్సీ సమాజానికి అండ మావిగన్ అంటూ ఫ్లెక్సీపై పేర్కొన్న వైనం Read full story
Thu 11:49 ఇరాన్ మూడు వర్షన్‌లలో ప్రతిపాదనలు పంపింది: జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు ఒక వర్షన్‌ను చాట్ జీపీటీ రాసిందన్న జేడీ వాన్స్ మూడు వేర్వేరు ప్రతిపాదనలు గందరగోళాన్ని సృష్టించాయని వ్యాఖ్య ఇస్లామాబాద్ వేదికగా జరిగే చర్చలకు ఏ వర్షన్ ప్రాతిపదిక అని ప్రశ్న Read full story
Thu 11:45 పుదుచ్చేరి ఎన్నికల్లో ‘నీల’ సందడి.. చీరకట్టులో ఓటర్లకు ఆత్మీయ స్వాగతం.. వీడియో ఇదిగో! పుదుచ్చేరి ఎన్నికల పోలింగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోబో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిన యువత ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం వినూత్న ప్రయత్నం Read full story
Thu 11:43 కాకాణి గోవర్ధన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు నెల్లూరులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి యత్నించిన కాకాణి మగాళ్లు అయితే బారికేడ్లు దాటి రండి అని సవాల్ పోలీసులతో వైసీపీ శ్రేణుల వాగ్వాదం ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు Read full story
Thu 11:18 జగిత్యాలకు బయలుదేరిన కేటీఆర్.. కాసేపట్లో జీవన్ రెడ్డితో భేటీ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించనున్న కేటీఆర్ కేటీఆర్‌కు స్వాగతం పలకనున్న బీఆర్ఎస్ శ్రేణులు Read full story
Thu 11:13 ఓ ఉద్యోగి నిర్వాకంతో బూడిదైన కింబర్లీ-క్లార్క్ గోదాం.. వీడియో ఇదిగో! కంపెనీలోని టాయిలెట్ పేపర్ల బండిల్ కు నిప్పు పెట్టిన ఉద్యోగి మంటలు విస్తరించి కాలి బూడిదైన భారీ గోడౌన్.. అమెరికాలో ఘటన ఏకంగా 175 ఫైరింజన్లతో మంటలు ఆర్పిన సిబ్బంది Read full story