Mon 12:12 ఢిల్లీ అల్లర్ల కేసు.. ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరణ 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు చుక్కెదురు వీరిద్దరి బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు ప్రాథమిక ఆధారాలున్నాయని, ఉపా చట్టం నిబంధనలు వర్తిస్తాయని వెల్లడి ఇదే కేసులో ఐదేళ్లుగా జైలులో ఉన్న మరో ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు Read full story
Wed 14:07 విద్యాశాఖ మంత్రిగా... నారా లోకేశ్ కృషికి దక్కిన ఇంటర్ 'ఫలితం' ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన ఉత్తీర్ణత 12 ఏళ్ల తరువాత మొదటి సంవత్సరం 77 శాతం ఉత్తీర్ణతతో సరికొత్త రికార్డు ప్రభుత్వ కాలేజీల్లో ఫస్టియర్ గతేడాది కంటే 8 శాతం పెరిగి 66 శాతం ఉత్తీర్ణత నమోదు ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్నభోజనం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు పంపిణీ కళాశాలల్లో సౌకర్యాల కల్పన Read full story
Wed 13:57 ఉదయనిధి స్టాలిన్ ఆస్తులపై ఐటీ విచారణ.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశం ఉదయనిధి స్టాలిన్ ఆస్తుల అఫిడవిట్‌పై ఐటీ విచారణకు హైకోర్టు ఆదేశం 2021, ప్రస్తుత అఫిడవిట్లలో వ్యత్యాసాలు ఉన్నాయని ఓటరు పిటిషన్ ఏప్రిల్ 20లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఐటీ శాఖకు గడువు పోలింగ్‌కు ముందే అభ్యర్థి ఆర్థిక వివరాలు తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని వ్యాఖ్య ఈసీఐ పాత్ర, చట్టంలోని నిబంధనలపై కోర్టుకు వివరించిన న్యాయవాది Read full story
Wed 13:41 ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? యుద్ధంపై ఇప్సాస్-రాయిటర్స్ సర్వే యుద్ధంపై అమెరికా ప్రజల్లో ఎక్కువమందిలో అసంతృప్తి యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న 54 శాతం మంది అమెరికన్లు రిపబ్లికన్ పార్టీలో 54 శాతం మంది మాత్రమే యుద్దానికి అనుకూలం Read full story
Wed 13:37 టీసీఎస్‌లో మత మార్పిడి కలకలం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు! నాసిక్ టీసీఎస్‌లో మత మార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలు ఆర్థికంగా బలహీనంగా ఉన్న కొత్త ఉద్యోగులే నిందితుల టార్గెట్ అండర్‌కవర్ ఆపరేషన్‌తో కుట్రను ఛేదించిన పోలీసులు హెచ్‌ఆర్ మేనేజర్‌తో సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన సిట్ కుట్ర కోసం వాట్సాప్ గ్రూప్ నడిపినట్లు గుర్తించిన అధికారులు Read full story
Wed 13:14 కుమార్తెల పెళ్లిళ్లు, రాజకీయాలపై నటుడు రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు శివాని, శివాత్మికలకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయన్న రాజశేఖర్ ప్రస్తుతం వారి దృష్టి సినిమాలపైనే ఉందని వెల్లడి రాజకీయాల్లో ఉన్నప్పుడు తాము సొంత డబ్బునే ఖర్చు చేశామన్న రాజశేఖర్ విజయ్ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని వ్యాఖ్య Read full story
Wed 13:02 అవకాశం వస్తే చిరంజీవి సినిమాలో విలన్‌గా చేస్తా: 'ఎఫ్.సి.ఏ' మీట్ ది ప్రెస్ లో హీరో రాజశేఖర్ 'బైకర్' చిత్రంలోని నటనకు గాను హీరో రాజశేఖర్‌ను సత్కరించిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మంచి కథ వస్తే చిరంజీవి చిత్రంలో విలన్‌గా నటించడానికి సిద్ధమని వెల్లడి తమిళ నటుడు విజయ్ రాజకీయ ప్రవేశం గొప్ప విషయమని ప్రశంస 'బైకర్' హిట్ ఆనందాన్నిచ్చిందన్న రాజశేఖర్ రాజశేఖర్ వ్యక్తిత్వాన్ని, నటనను కొనియాడిన సీనియర్ జర్నలిస్టులు Read full story
Wed 12:55 పూడి శ్రీహరి అరెస్ట్... హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్న వైసీపీ చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టుల నేపథ్యంలో కేసు నమోదు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్ అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ నేతల మండిపాటు Read full story
Wed 12:49 పవన్, నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు.. కమెడియన్ అనుదీప్ అరెస్ట్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు పవన్, నిహారికల వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు జనసేన నేత ఫిర్యాదుతో కాకినాడలో కేసు నమోదు విచారణ కోసం కాకినాడకు తరలిస్తున్న పోలీసులు Read full story
Wed 12:41 ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు ఇటీవల రాఘవ్ చద్దా స్థానంలో రాజ్యసభ ఉపనాయకుడిగా నియామకం అశోక్ కుమార్ మిట్టల్ నియామకం జరిగిన కొన్ని రోజులకే ఈడీ సోదాలు ఈడీ సోదాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పంజాబ్ ముఖ్యమంత్రి Read full story