Sun 20:53 వెనెజువెలాపై అమెరికా దాడి... కాంగ్రెస్ పార్టీ స్పందన వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య.. అధ్యక్షుడు మదురో అరెస్ట్ మాదకద్రవ్యాల కేసులో విచారణకు మదురోను న్యూయార్క్‌కు తరలింపు పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనన్న కాంగ్రెస్, వామపక్షాలు Read full story
Wed 11:11 ఏ ప్రాంతానికి వెళ్లినా స్థానిక భాషలో మాట్లాడటానికే ప్రయత్నిస్తా: శ్రీలీల తాను ప్రతి భాషను గౌరవిస్తానన్న శ్రీలీల ప్రస్తుతం నాలుగైదు భాషల్లో ప్రాజెక్టులు చేస్తున్నట్టు వెల్లడి స్థానిక భాషలో మాట్లాడటం వల్ల ప్రేక్షకులతో బంధం పెరుగుతుందన్న శ్రీలీల Read full story
Wed 11:09 ఐపీఎల్‌లో కింగ్ కోహ్లీ అరుదైన రికార్డు.. మరే బ్యాటర్‌కూ సాధ్యం కాని ఘనత వరుసగా నాలుగో ఐపీఎల్ సీజన్‌లో 600 ప్లస్ రన్స్ పూర్తి చేసిన కోహ్లీ గుజరాత్‌తో క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన రన్ మెషిన్ గతంలో గేల్, కేఎల్ రాహుల్ మూడుసార్లు మాత్రమే ఈ ఫీట్ ఐపీఎల్‌లో మొత్తం ఆరు సీజన్లలో 600కు పైగా పరుగులు చేసిన విరాట్ ఈ జాబితాలో నాలుగు సీజన్లతో రెండో స్థానంలో రాహుల్ Read full story
Wed 11:06 ఎబోలా కొత్త వేరియంట్‌కు రష్యా వ్యాక్సిన్! ఆఫ్రికాలో బుండిబుగ్యో రకం వైరస్ వ్యాప్తి డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర పరిస్థితి ప్రకటన ఇప్పటివరకు లేని అధికారిక చికిత్స, టీకా క్లినికల్ ట్రయల్స్ డేటాపై నిపుణుల నిరీక్షణ ఆఫ్రికా దేశాలకు రష్యా వైద్య సాయం Read full story
Wed 11:03 ఆశారాంకు జీవిత ఖైదు.. వెంటనే లొంగిపోవాలని ఆదేశం మైనర్ విద్యార్థినిపై అత్యాచారం కేసులో ఆశారాంకు జీవిత ఖైదు విధించిన రాజస్థాన్ హైకోర్టు ఆశారాం అప్పీల్‌ను కొట్టివేస్తూ జోధ్‌పూర్ ధర్మాసనం తీర్పు ఇదే కేసులో సహ నిందితులైన శిల్పి, శరత్‌చంద్‌లకు విముక్తి ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఆశారాం వెంటనే లొంగిపోవాలని ఆదేశం మరో అత్యాచారం కేసులోనూ ఆశారాం ఇప్పటికే జీవిత ఖైదు అనుభవిస్తున్న వైనం Read full story
Wed 11:00 సస్పెన్షన్ తర్వాత పశ్చాత్తాపం: వైరలైన ఆర్టీసీ డ్రైవర్ వీడియో సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంపై స్పందించిన అధికారులు.. డ్రైవర్‌పై సస్పెన్షన్ వేటు సస్పెన్షన్ తర్వాత కన్నీళ్లతో క్షమాపణ కోరుతూ వీడియో విడుదల పిల్లల అనారోగ్యం వల్లే మాట్లాడానని, తనపై కక్ష సాధించారని ఆవేదన డ్రైవర్‌పై చర్యల విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు Read full story
Wed 10:53 అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు.. జెండా ఎగరేసిన చంద్రబాబు అమరావతిలో ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026 వేడుకలు పూర్తిగా వర్చువల్ విధానంలో, సాంకేతికత సాయంతో నిర్వహిస్తున్న సభలు ఈ ఏడాది ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యత మొత్తం 10 కీలక తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్న పార్టీ నాయకత్వం కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు, లోకేశ్ Read full story
Wed 10:50 సోషల్ మీడియా పరిచయం.. బాలికపై అత్యాచారానికి దారితీసిన వైనం కడప జిల్లాలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం తీవ్ర రక్తస్రావంతో బాలికకు రిమ్స్‌లో చికిత్స నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు Read full story
Wed 10:48 బైజూస్ రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు.. సింగపూర్ కోర్టు సంచలన తీర్పు! ఆస్తుల వివరాల వెల్లడిలో ఉల్లంఘనలపై చర్యలు ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ పిటిషన్‌తో విచారణ జైలు శిక్షతో పాటు భారీ జరిమానా అమెరికాలోనూ సాగుతున్న బిలియన్ డాలర్ల కేసు అంతర్జాతీయంగా చట్టపరమైన ఇబ్బందుల్లో రవీంద్రన్ Read full story
Wed 10:45 మహానాడుకు సిద్ధమవుతున్న టీడీపీ.. రూ.18 లక్షలతో భారీ కటౌట్ మహానాడు సందర్భంగా విజయవాడలో 150 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చంద్రబాబు నిప్పులాంటి మనిషి అన్న బుద్దా వెంకన్న వైఎస్ హయాంలో చంద్రబాబుపై 11 ఎంక్వయిరీలు విఫలమయ్యాయన్న బుద్దా Read full story