Fri 14:30 చలికాలంలో ఇది బెస్ట్ ఫుడ్! రాగి జావతో శరీరానికి తక్షణ శక్తి ఎముకలు, దంతాల పటుత్వానికి కీలకం జీర్ణ సమస్యలను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది Read full story
Sat 12:41 అమరావతి పనుల్లో వేగం పెంచండి.. గడువులో రాజీ లేదు: సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష రూ.57,821 కోట్ల పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశం గడువు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ ఇది కాంట్రాక్ట్ కాదు, చరిత్రలో భాగస్వామ్యం అవుతున్నారన్న సీఎం మానవ వనరులను పెంచుకోవాలని నిర్మాణ సంస్థలకు కీలక సూచన Read full story
Sat 12:34 చంద్రుడికి చేరువగా ఆర్టెమిస్-2.. భూమి అద్భుత చిత్రాలు పంపిన వ్యోమగాములు 50 ఏళ్ల తర్వాత చంద్రుడి వద్దకు మానవసహిత యాత్ర భూమికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలను పంపిన ఆర్టెమిస్-2 సిబ్బంది ఓరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి ఫొటోలు తీసిన కమాండర్ రీడ్ వైస్‌మన్ చంద్రుడి చుట్టూ ప్రయాణించి భూమికి తిరిగి రానున్న వ్యోమగాములు Read full story
Sat 12:34 ప్రియురాలితో కలిసి వెళ్లి ఓయో గదిలో యువకుడి ఆత్మహత్య.. కేపీహెచ్ బీలో విషాదం! టిఫిన్ తెమ్మంటూ ప్రియురాలిని బయటికి పంపి ఉరి వేసుకున్న వైనం ‘మిస్ యూ.. బై’ అంటూ స్నేహితుడికి లొకేషన్ షేర్ చేసిన యువకుడు వెతుక్కుంటూ వెళ్లిన సోదరుడు.. అప్పటికే ఆసుపత్రిలో మృతి Read full story
Sat 12:33 'పోలీస్ మామలు' గ్రూప్‌కు షాకిచ్చిన ఎస్సై.. వీడియో ఇదిగో! డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తప్పించుకోవడానికి వాట్సాప్ గ్రూప్ గోదావరిఖని పట్టణంలో యువకుల వింత ప్లాన్ వాట్సాప్ గ్రూప్ లో సడెన్ గా ఎస్సై ఎంట్రీ Read full story
Sat 12:33 దెబ్బకు దిగొచ్చిన పాకిస్థాన్.. రాత్రికి రాత్రే లీటర్ పెట్రోల్‌పై రూ.80 తగ్గింపు పశ్చిమాసియా యుద్ధంతో పాక్‌లో భారీగా పెరిగిన ఇంధన ధరలు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై 80 పాకిస్థానీ రూపాయల తగ్గింపు నెల రోజుల పాటు ధరలు స్థిరంగా ఉంటాయని ప్రధాని హామీ Read full story
Sat 12:32 ఆర్సీబీలో 5వ ఓవర్సీస్ ప్లేయర్ మీరేనా?.. సోషల్ మీడియా జోక్‌పై కోహ్లీ ఫన్నీ రియాక్షన్! ఆర్సీబీలో ఐదో ఓవర్సీస్ ప్లేయర్ మీరేనన్న జోక్‌పై స్పందించిన కోహ్లీ తాను విదేశీ ఆటగాడిని కాదంటూ నవ్వుతూ సమాధానం తరచూ లండన్‌లో ఉంటుండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన జోక్ ఆర్సీబీ పోస్ట్ చేసిన వీడియోలో మిస్టర్ నాగ్స్‌తో ఫన్నీ సంభాషణ Read full story
Sat 12:30 గీత దాటితే సస్పెన్షన్ తప్పదు: ఎమ్మెల్యే అరవిందబాబుపై చంద్రబాబు సీరియస్ పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అరవిందబాబు రచ్చ తాను సిఫారసు చేసిన వ్యక్తిని జిల్లా పోలీస్ సెల్ న్యాయ సలహాదారుగా ఎందుకు ఆమోదించలేదని ప్రశ్న ఎస్పీ వివరణ ఇచ్చినా తగ్గని అరవిందబాబు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సస్పెండ్ చేస్తానన్న చంద్రబాబు Read full story
Sat 12:14 డీఎంకేలో వారసత్వ చిచ్చు.. ఉదయనిధికి పోటీగా కనిమొళి! 'కాబోయే సీఎం కనిమొళి' అంటూ మద్దతుదారుల నినాదాలు ఉదయనిధి స్టాలిన్ పర్యటనలు చివరి నిమిషంలో రద్దు కుమారుడు, సోదరి మధ్య స్టాలిన్‌కు కొత్త సవాల్ Read full story
Sat 12:10 పనిమనిషికి సర్ ప్రైజ్.. కన్నీళ్లు తుడిచి కేక్ కట్ చేయించిన యజమాని! పుట్టిన రోజున ఒంటరిగా ఏడుస్తున్న పనిమనిషి ఆమె కన్నీళ్లు తుడిచి కేక్ తెచ్చిన యజమాని కుటుంబంతో కలిసి ఘనంగా పుట్టినరోజు వేడుక సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో Read full story