Thu 18:37 కొత్త సంవత్సరంలో విరాట్ కోహ్లీ మొదటి పోస్ట్ భార్య అనుష్క శర్మతో దిగిన ఫొటోను షేర్ చేసిన స్టార్ క్రికెటర్ సెలబ్రేషన్స్ ఎమోజీని జత చేసిన విరాట్ కోహ్లీ కొన్ని గంటల్లోనే సుమారు 6 లక్షల లైక్స్ Read full story
Thu 18:36 ఇక అమరావతికి తిరుగులేదు.. రాష్ట్రానికి కొత్త శకం మొదలైంది: సీఎం చంద్రబాబు రాజ్యసభలోనూ ఆమోదం పొందిన అమరావతి బిల్లు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించిన పార్లమెంట్ ఇది చారిత్రక ఘట్టమని అభివర్ణించిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యేక కృతజ్ఞతలు రైతుల త్యాగాలకు దక్కిన గౌరవమని వ్యాఖ్య Read full story
Thu 18:30 భారీ నష్టాల్లో ప్రారంభమై, లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ నిన్నటి ముగింపుతో 900 పాయింట్ల భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్ 72,262 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ డాలర్ మారకంతో రూపాయి బలోపేతం Read full story
Thu 18:10 తండ్రి వ్యాఖ్యలపై స్పందించిన యువరాజ్ సింగ్.. ధోనీ, కపిల్‌కు సారీ! తండ్రి యోగ్‌రాజ్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో యువీ స్పందన కపిల్ దేవ్‌ను చంపాలనుకున్నానంటూ యోగ్‌రాజ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ధోనీ వల్లే యువీ కెప్టెన్ కాలేదని యోగ్‌రాజ్ సింగ్ ఆరోపణలు తండ్రి తీరు సరైంది కాదని చెప్పానన్న యువరాజ్ Read full story
Thu 18:00 భారత నౌకలకు డోకా లేదు.. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన హర్మూజ్ జలసంధిలో భారత నౌకల భద్రతపై ఆందోళన వద్దన్న ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో జలసంధిపై ఆంక్షలు ఇప్పటివరకు 8 భారత నౌకలను సురక్షితంగా బయటకు పంపిన ఇరాన్ భారత్‌కు రావాల్సిన మరో 19 నౌకలు ఇంకా జలసంధిలోనే చిక్కుకుపోయిన వైనం భారత్, చైనా, రష్యా వంటి మిత్ర దేశాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటన Read full story
Thu 17:44 'బైకర్' సెన్సార్ టాక్.. రిపోర్ట్ ఏం చెబుతోందంటే..? రేపే థియేటర్లలోకి శర్వానంద్ 'బైకర్' సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ శర్వా, రాజశేఖర్ నటన, రేసింగ్ సీన్స్ హైలైట్ తండ్రీ కొడుకుల ఎమోషన్స్ కంటతడి పెట్టిస్తాయన్న రిపోర్ట్ Read full story
Thu 17:37 ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం పూర్తయింది: చంద్రబాబునాయుడు తక్కువ సమయంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందన్న ముఖ్యమంత్రి ప్రాజెక్టు నిర్మాణంలో ఇది అత్యంత కీలకమన్న ముఖ్యమంత్రి తక్కువ సమయంలో పూర్తి చేశారంటూ అధికారులకు కితాబు Read full story
Thu 17:30 రాజధానికి పట్టిన గ్రహణం వీడింది.. ఇంటింటా దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకుందాం: మంత్రి నారా లోకేశ్ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లుకు ఆమోదం ఇంటింటా దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకోవాలని లోకేశ్ పిలుపు #APThanksIndia హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు పెట్టాలని సూచన రాజ్యసభలో బిల్లు పాసయ్యాక ఎంపీలతో మంత్రి లోకేశ్ భేటీ రాష్ట్రపతి ఆమోదం తర్వాత గెజిట్ విడుదల చేయనున్న కేంద్రం Read full story
Thu 17:21 ఉద్యోగులకు రూ.7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఏ మాత్రం నిధుల లభ్యత ఉన్నా పెండింగ్ బిల్లులను చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశం బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి సూచన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష Read full story
Thu 17:04 అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. వాకౌట్ చేసిన వైసీపీ అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ చట్టసవరణ బిల్లు రాజ్యసభలో చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం ఇప్పటికే లోక్ సభలో బిల్లుకు ఆమోదం Read full story