Tue 08:30 ముంబైలో ఘోర ప్రమాదం: పాదచారులపైకి దూసుకెళ్లిన 'బెస్ట్' బస్సు.. నలుగురి మృతి! భాండూప్‌లో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఘటన ప్రమాదంలో మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలు బస్సును రివర్స్ చేస్తున్న సమయంలో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం Read full story
Mon 22:57 సూర్యవంశీ వీరబాదుడు... సీఎస్కేపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విక్టరీ కేవలం 17 బంతుల్లో 52 పరుగులతో చెలరేగిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సూర్యవంశీ మెరుపులతో 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 127 పరుగులకే ఆలౌట్ రాజస్థాన్ బౌలర్ల ధాటికి విలవిల్లాడిన చెన్నై బ్యాటింగ్ లైనప్ Read full story
Mon 22:47 ఇరాన్ కు షాహెద్, అమెరికాకు లూకాస్... మనకు నాగాస్త్ర-1 ఆధునిక యుద్ధాల్లో డ్రోన్లదే కీలకపాత్ర ఇరాన్ షాహెద్ డ్రోన్లు, అమెరికా లూకాస్ డ్రోన్లకు దీటుగా భారత్ 'నాగాస్త్ర-1' తక్కువ ఖర్చు, అధిక సంఖ్యతో శత్రువులను దెబ్బతీయడమే వ్యూహం 'ప్రాజెక్ట్ కాల్'తో సుదూర లక్ష్యాలపై భారత్ దృష్టి సామర్థ్యం ఉన్నా.. భారీ ఉత్పత్తిలో సవాళ్లు Read full story
Mon 22:34 రూ.14 కోట్ల ఆటగాడు... తొలి మ్యాచ్ లో ఫ్లాప్! ఐపీఎల్ అరంగేట్రంలో నిరాశపరిచిన సీఎస్‌కే యువ సంచలనం రూ.14.2 కోట్లకు అమ్ముడైన కార్తిక్ శర్మ రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసిన వైనం దేశవాళీ క్రికెట్‌లో సిక్సర్ల వీరుడిగా మంచి గుర్తింపు Read full story
Mon 22:24 కర్ణాటకలో మందారపువ్వు తిని ఆరున్నర నెలల చిన్నారి మృతి మైసూర్ జిల్లా హున్సూర్ తాలుకాలో విషాదం మందారపువ్వు తినడంతో గొంతులో ఇరుక్కుపోయిన కాండం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి Read full story
Mon 22:20 తిరుపతిలో పీ4 వార్షికోత్సవం... మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న పీ4 కార్యక్రమం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో వార్షికోత్సవం ఆకట్టుకున్న ప్రత్యేక ఆడియో, వీడియో (ఏవీ) ప్రదర్శన మార్గదర్శులు, లబ్ధి పొందిన బంగారు కుటుంబాలతో ముచ్చటించిన చంద్రబాబు Read full story
Mon 22:07 ఇరాన్‌పై అణుదాడికి సన్నాహాలు?.. ఐక్యరాజ్యసమితిలో పదవికి రాజీనామా చేసిన దౌత్యవేత్త! ఇరాన్‌పై అణుదాడికి ఐక్యరాజ్యసమితిలో ఓ వర్గం మద్దతిస్తోందంటూ ఆరోపణ సంచలన ఆరోపణలతో దౌత్యవేత్త మహమద్ సఫా రాజీనామా ఈ నేరంలో భాగస్వామిని కాలేనంటూ ఎక్స్‌లో లేఖ పోస్ట్ కొందరు ఐక్యరాజ్యసమితి అధికారులు అమెరికా, ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉన్నారని విమర్శ తనకు, కుటుంబానికి మరణ బెదిరింపులు వచ్చాయని వెల్లడి Read full story
Mon 21:41 రేషన్ 'సన్నబియ్యం'తో సీఎం రేవంత్ రెడ్డి లంచ్... పక్కనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏడాది క్రితం ప్రారంభమైన సన్నబియ్యం పథకం సెంట్రల్ హాలులో లంచ్ ఏర్పాటు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కపక్కనే కూర్చుని లంచ్ చేసిన రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి Read full story
Mon 21:32 చెత్తగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన చెన్నై బ్యాటర్లు టాపార్డర్ సహా కీలక బ్యాటర్లు చేతులెత్తేయడంతో పతనం ఒంటరి పోరాటం చేసిన ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైన సీఎస్కే రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, జడేజాకు రెండేసి వికెట్లు Read full story
Mon 21:19 రామ్ చరణ్ 'పెద్ది' వచ్చేది అప్పుడేనా...? రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల తేదీపై వీడని సందిగ్ధత జూన్ 26న రిలీజ్ అంటూ కొత్తగా మొదలైన ప్రచారం ఓ నిర్మాత వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో పెరిగిన అయోమయం ‘పెద్ది’ కోసం మారుతున్న ఇతర చిత్రాల విడుదల తేదీలు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్న అభిమానులు Read full story