Sun 23:22 ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ గన్నవరం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా సమావేశం పలు కీలక అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావును పరామర్శించిన సీఎం Read full story
Mon 15:32 ఇరాన్-అమెరికా యుద్ధానికి తెర?.. పాక్ ద్వారా కొత్త శాంతి ప్రతిపాదన! పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన ఇరు దేశాల మధ్య మధ్యవర్తిగా పాకిస్థాన్ కీలక చర్చలు సమయం మించిపోతోందంటూ ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్ అమెరికా షరతులు కఠినంగా ఉన్నాయని ఇరాన్ అసంతృప్తి Read full story
Mon 15:29 భారత్ లో... బట్టతలకు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న ఉగ్రవాది! గత నెలలో మహమ్మద్ ఉస్మాన్ జాట్, అబు హురెయిరాను అరెస్టు చేసిన పోలీసులు కశ్మీర్ వెలుపల స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేసే పనిని తమకు అప్పగించినట్లు వెల్లడి తనకు జుత్తు ఊడటంతో బట్టతల సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పిన ఉస్మాన్ Read full story
Mon 15:24 'బాదుడే బాదుడు'కు బ్రాండ్ అంబాసిడర్ గొడ్డలి పార్టీ: కూన రవికుమార్ ఇంధన ధరల పెంపుపై వైసీపీ ఆందోళనలు రాజకీయ నాటకమని విమర్శలు తమ హయాంలో రూ.41 పెంచిన వైసీపీ ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యలు ప్రస్తుత ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని స్పష్టం ప్రజలపై భారం మోపిన జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలని వైసీపీకి హితవు Read full story
Mon 15:23 హెచ్‌డీఎఫ్‌సీని వెనక్కి నెట్టిన ఎయిర్‌టెల్.. రెండో అత్యంత విలువైన కంపెనీగా రికార్డు రూ.11.90 లక్షల కోట్లకు చేరిన ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో 2 శాతం లాభపడ్డ కంపెనీ షేరు విలువ వారం రోజుల్లో 10 శాతం వృద్ధి మార్కెట్ క్యాప్‌లో రిలయన్స్ టాప్ Read full story
Mon 15:11 టీటీడీ ఘనత పట్ల సీఎం చంద్రబాబు స్పందన తిరుమలలో 89.40 శాతం అటవీ విస్తీర్ణం సాధించిన టీటీడీ టీటీడీ అధికారులను, సిబ్బందిని అభినందించిన సీఎం చంద్రబాబు శేషాచలం కొండల్లో అటవీ సంపద పరిరక్షణపై ప్రశంసలు ప్రకృతిని కాపాడటం దైవ సేవతో సమానమని వ్యాఖ్య భావి తరాలకు పచ్చని తిరుమలను అందించాలని సూచన Read full story
Mon 15:10 వేసవిలో కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు చల్లదనం అనుకుంటే పొరపాటే.. అసలు నిజం ఇదే! వేసవిలో చల్లటి పానీయాలు, ఐస్‌క్రీమ్‌లతో తాత్కాలిక ఉపశమనం అవి శరీరాన్ని చల్లబరుస్తాయనుకోవడం కేవలం అపోహ మాత్రమేనన్న నిపుణులు చక్కెర, కెఫిన్ ఉన్న పదార్థాలు జీవక్రియను పెంచి శరీరంలో వేడిని పుట్టిస్తాయని వెల్లడి శరీరాన్ని చల్లబరచడానికి హైడ్రేషన్ అత్యంత ముఖ్యమని సూచన కూల్‌డ్రింక్స్‌కు బదులుగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, దోసకాయ మేలని సలహా Read full story
Mon 14:50 నిజామాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారు: ధర్మపురి అర్వింద్ మహేశ్ గౌడ్‌ను అణగదొక్కాలనేది రేవంత్ కుట్ర అన్న అర్వింద్ అందుకే నిజామాబాద్ జిల్లాను పట్టించుకోవడం లేదని ఆరోపణ కోమటిరెడ్డిని సీఎం చేయాలన్న అర్వింద్ Read full story
Mon 14:46 ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం... సీఎం చంద్రబాబు అభినందనలు ప్రధాని నరేంద్ర మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు ప్రపంచ నాయకులకు ఇచ్చే 'రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్' గౌరవం ఇది ప్రధాని మోదీ అందుకున్న 31వ అంతర్జాతీయ పురస్కారం Read full story
Mon 14:39 బండి సంజయ్ లక్ష్యంగా బీఆర్ఎస్ పోస్టర్లు... స్పందించిన బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎలాంటి తప్పుచేయలేదన్న రామచందర్ రావు బండి సంజయ్, బీజేపీపై రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శ వ్యక్తిని, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం సరికాదన్న రామచందర్ రావు Read full story