Sat 09:28 నాకు మాత్రం అవి గొప్ప విజయాలే.. రష్మిక మందన్న 2025 తనకు ఎంతో గర్వంగా అనిపించే సంవత్సరమన్న రష్మిక ఒకే ఇమేజ్‌లో ఇరుక్కోకుండా విభిన్నమైన పాత్రలు చేయాలని కోరుకుంటున్నానని వెల్లడి కథ నచ్చితే దర్శకులు, రచయితలపై పూర్తి నమ్మకంతో పని చేస్తానన్న రష్మిక Read full story
Mon 09:23 'పెద్ది' కోసం రామ్ చరణ్ బీస్ట్ లుక్.. ఆ కండల వెనుక రహస్యం ఇదే! 'పెద్ది' సినిమా కోసం పహిల్వాన్‌గా మారిన రామ్ చరణ్ టీజర్‌లో కనిపించిన రఫ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ 8 నెలల కఠోర శ్రమ.. శాకాహారంతోనే బాడీ బిల్డ్ అయ్యప్ప దీక్షలో ఉంటూనే కఠిన వ్యాయామాలు ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం Read full story
Mon 08:51 అజ్ఞాతం వీడని సుప్రీం లీడర్.. ఉద్రిక్తతల నడుమ ఇరాక్‌కు లిఖితపూర్వక కృతజ్ఞతలు బయటకు రాని కొత్త నేత.. ఊహాగానాల మధ్య ఇరాన్ ప్రకటన అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ బహిరంగంగా కనిపించని మొజ్తబా ఖమేనీ ఆయన ఆరోగ్యంపై కొనసాగుతున్న ఊహాగానాలు మొజ్తబా బతికున్నారో లేదో తెలియదంటూ ట్రంప్ అనుమానం Read full story
Mon 08:50 ఏపీలో ఇళ్ల పండుగ.. నేడు 2.5 లక్షల కుటుంబాల్లో గృహప్రవేశాల సంబరం రాష్ట్రవ్యాప్తంగా నేడు 2.5 లక్షల సామూహిక గృహప్రవేశాలు సూళ్లూరుపేటలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు రెండో విడతలో 1 లక్ష టిడ్కో.. 1.5 లక్షల ఇతర ఇళ్ల పంపిణీ గృహప్రవేశాల అనంతరం తిరుపతిలో పీ4 వార్షికోత్సవంలో పాల్గొననున్న సీఎం Read full story
Mon 08:45 విమానంలో కలకలం... గాల్లో ఉండగా డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడు! బెంగళూరు-వారణాసి ఇండిగో విమానంలో ఘటన ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు రెండుసార్లు యత్నించిన ప్రయాణికుడు ల్యాండింగ్‌ను నిలిపివేసి, తిరిగి గాల్లోకి వెళ్లిన పైలట్ మహ్మద్ అద్నాన్ అనే ప్రయాణికుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో పొంతనలేని సమాధానాలు ఇస్తున్న నిందితుడు Read full story
Mon 08:29 అమెరికాలో వింత పరిస్థితి.. పెరుగుతున్న మానసిక చికిత్స, క్షీణిస్తున్న ఆరోగ్యం అమెరికాలో భారీగా పెరుగుతున్న మానసిక చికిత్స తీసుకునే వారి సంఖ్య అయినప్పటికీ తారస్థాయికి చేరిన డిప్రెషన్, ఆత్మహత్యల రేట్లు అతిగా వ్యాధి నిర్ధారణ, మందుల వాడకమే దీనికి కారణమని నిపుణుల ఆందోళన సేవలకు చెల్లింపులే తప్ప ఫలితాలకు ప్రాధాన్యం లేకపోవడం లోపమని విశ్లేషణ Read full story
Mon 08:26 పాక్ క్రికెట్‌లో మరో వివాదం.. బాల్ టాంపరింగ్ ఆరోపణల్లో స్టార్ ప్లేయర్లు పీఎస్‌ఎల్‌లో చెలరేగిన బాల్ టాంపరింగ్ వివాదం లాహోర్ ఖలందర్స్ ఆటగాడు ఫఖర్ జమాన్‌పై ఆరోపణలు ఆరోపణలను ఖండించిన ఫఖర్.. 48 గంటల్లో తుది విచారణ మ్యాచ్‌లో లాహోర్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించిన అంపైర్లు తప్పు తేలితే ఫఖర్‌పై కనీసం ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం Read full story
Mon 08:24 చిన్న పార్టీలకు ఈసీ ఊరట.. ఉమ్మడి గుర్తు నిబంధనల్లో కీలక సవరణ గుర్తింపు లేని పార్టీలకు ఉమ్మడి గుర్తు కేటాయింపు నిబంధనల సవరణ గత రెండు ఎన్నికల్లో ఒకసారి 1 శాతం ఓట్లు సాధించినా అర్హత చిన్న పార్టీలను ప్రోత్సహించేందుకే ఈ మార్పులని వెల్లడి తక్షణమే అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు Read full story
Mon 08:15 విశాఖలో దారుణం.. స్నేహితురాలిని చంపి, ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన వైనం పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు రవీంద్ర డబ్బుల కోసం వేధింపులే హత్యకు కారణమని వెల్లడి Read full story
Mon 08:09 భారీ ఇన్నింగ్స్‌తో రోహిత్ రికార్డుల మోత.. కోహ్లీని వెనక్కి నెట్టిన హిట్‌మ్యాన్ భారీ ఛేదనలో సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన రోహిత్ శర్మ ఐపీఎల్‌లో 50వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన హిట్‌మ్యాన్ ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులతో కోహ్లీ రికార్డు బ్రేక్ కోల్‌కతాపై 39 బంతుల్లోనే 78 పరుగులు చేసిన రోహిత్ Read full story